Home / Tag Archives: ysrcp

Tag Archives: ysrcp

జగన్‌పై దాడిలో కీలక ఆధారాలు బయటపెట్టిన వైజాగ్ సీపీ..

ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి గుచ్చుడు ఘటనపై విశాఖ సీపీ మహేష్‌చంద్ర లడ్డా పురోగతిని వివరించారు. ఈ కేసులో ఆయన కీలక ఆధారాలు వెల్లడించారు. జగన్‌ పై కోడి కత్తి గుచ్చుడు చేసిన నిందితుడని కోర్టులో ప్రవేశపట్టామని తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… నిందితుడు ఎయిర్ పోర్టులో ఇతర సామాగ్రితో కలిపి కత్తిని రెస్టారెంట్ కి తీసుకొచ్చాడని తెలిపారు. నిందితుడి వద్ద దొరికిన ఉత్తరంలో 9వ పేజీని …

Read More »

జగన్ అంటే ప్రాణం.. కత్తితో గుచ్చిన వ్యక్తి హిస్టరీ ఇది..

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్‌ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై తన సోదరుడు దాడి చేయడంపై విస్మయం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్‌ కటౌట్‌ ఏర్పాటు చేసిన తన సోదరుడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదన్నారు. తమది పేద కుటుంబమని, పనిచేసుకుంటే గానీ పూటగడవని …

Read More »

జగన్ పై దాడి కేసులో అసలు విషయం చెప్పిన శ్రీనివాస్ అన్న..!!

జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.. ఈ విషయం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తిరుగుతుంది. జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి దాడి చేసింది, తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అన్న సుబ్బరాజు టీవీ9తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘నా తమ్ముడు శ్రీనివాస్ చాలా మంచి వాడు. జగన్ …

Read More »

వైఎస్‌ జగన్‌ శరీరంలోకి కత్తి బలంగా దిగింది: వైద్యులు

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడిలో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వైఎస్‌ జగన్‌ను వెంటనే హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రికి తరలించారు. భుజానికి తీవ్రగాయం కావడంతో డాక్టర్లు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. వైఎస్‌ జగన్‌ భుజానికి తొమ్మిది కుట్లు వేశామని గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. దుండగుడు పొడిచిన కత్తి …

Read More »

హైదరాబాద్ లో జగన్ కు చికిత్స.. హెల్త్ బులిటెన్ విడుదల..

విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో దాడి చేసి, జగన్ బుజం పై గుచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైజాగ్ లో ఫస్ట్ ఎయిడ్ చేసి, అంతా బాగానే ఉందని, జగన్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నుంచి, ఇంటికి కూడా వెళ్ళిపోయారు. అయితే, ఏమైందో ఏమో, మళ్ళీ జగన్ హైదరాబాద్‌‌లో సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన భుజంపై కత్తి గాయమైందని, ప్రాథమికంగా శస్త్రచికిత్స చేసినట్టు వెల్లడించారు. …

Read More »

రెండు పార్టీలు ఆహ్వానించాయి… ఏంటనేది ఆలోచిస్తున్నా…

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తూ, లక్ష్మీనారాయణ అందరికీ సుపరిచతమే. తరువాత ఆ పదవికి రాజీనామా చేసి, ప్రజా సమస్యల పై అధ్యయనం అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలు తిరిగి, సమస్యల పై అధ్యయనం చేసారు. కొన్ని రోజుల క్రితమే అన్ని జిల్లాలు తిరిగి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తన ఆలోచనలకు …

Read More »

గుంటూరు జిల్లా నుంచి వైకాపాలో నలుగురు అవుట్ : మరింత బలపడుతున్న టిడిపి

వైసీపీ అధినేత జగన్‌… ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు ఎవరిని పక్కన పెడతారో అర్థంకాక ఆ పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సైతం సతమతం అవుతున్నారు. నియోజకవర్గాల ప్రజలు ఎన్నడూ ఎరగని కొత్త ముఖాలను తెరపైకి తెస్తూ విధేయుల ఏరివేత కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఓదార్పు యాత్రల పేరుతో ఎవరెవరినో ఓదార్చే జగన్మోహన్‌ రెడ్డి… టిక్కెట్టును ఆశిస్తూ ఇప్పటి వరకు తనతో పయనిస్తున్న ఔత్సాహికులను ఒక్కమారు …

Read More »

జగన్ కు 21 సీట్లు అంటూ, రిపబ్లిక్ టీవీ సర్వే పై అసలు నిజం ఇది..

ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నా, సర్వేలు రావటం అనేది సహజం. అయితే మన రాష్ట్రంలో మాత్రం, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి, అనూహ్యంగా, జాతీయ మీడియాలో కూడా, మన రాష్ట్రం గురించి సర్వేలు వెయ్యటం ప్రారంభం అయ్యాయి. ఇలాంటివి ఇది వరకు ఎన్నికలప్పుడు మాత్రమే జాతీయ మీడియా వేసిది. అయితే జగన్ మాత్రం, తనకు తెలిసిన విద్యలతో, జాతీయ మీడియాతో టై అప్ అయ్యి, సంవత్సరం ముందు …

Read More »