Home / Tag Archives: ys jagan

Tag Archives: ys jagan

అన్ని సర్వేలూ…కాంగ్రెస్‌ కూటమి వైపే…!

ఎన్నికలకు మరో 12రోజులు మాత్రమే సమయం ఉండడంతో..తెలంగాణ రాజకీయం పూర్తిగా వేడెక్కింది. వివిధ పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తూ..విజయం కోసం చెమటోడుస్తున్నారు. అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూటమి మధ్య పోరు హోరాహోరిగా సాగుతోంది. మొన్నటి దాకా__అధికార టిఆర్‌ఎస్‌ది ఏకపక్ష విజయమని, ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌తో పాటు, మీడియా సంస్థలు కూడా కోడెకూశాయి. అయితే కొంగకలాన్‌ సభ తరువాత ఒక్కసారిగా అధికార పార్టీలో ముసలం మొదలైంది. ఆ …

Read More »

ఇప్పుడే.. యాదికొచ్చినమా అని అంటున్నా తెలంగాణ ప్రజలు?

తాగునీళ్లు లేక అలమటిస్తున్నం. ఇగో ఈ ఖాళీ బిందెలు చూడండి.! అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా భూముల వివరాలు వివాదాల జాబితా పార్ట్‌-బిలో ఎట్లా పెట్టిండ్రు! పోయిన ఏడాది శంకుస్థాపన చేసిన రెండు పడక గదుల ఇళ్లు నేటికీ మొదలు పెట్టలేదు మీరు! ఇచ్చిన హామీలు మరిచిపోయారా.. తొలుత  ఆ సమస్యలను పరిష్కరించండి! ఓట్లప్పుడు ఓటు మల్లన్నలు.. ఓట్లయ్యాక బోడి మల్లన్నల్లా కనిపిస్తున్నామా.. ఎందుకు ఇన్నేళ్లు సమస్యలను పట్టించుకోలేదో తేల్చాలి. …

Read More »

జగన్ ను వదలమంటున్న ఏపి పోలీస్.. మరోసారి నోటీసులు..

కోడి కత్తితో గుచ్చించుకున్న తరువాత, జగన్ మోహన్ రెడ్డి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడ 0.5 cm గాయానికి, 9 కుట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోడి కత్తి గుచ్చుడు గురించి, విచారణ నిమిత్తం, విశాఖ పోలీసులు, తెలంగాణా వెళ్లి, అక్కడ జగన్ మోహన్ రెడ్డి వాంగ్మూలం కోసం ప్రయత్నం చేయగా, నేను ఆంధ్రా పోలీసులని నమ్మను, తెలంగాణా పోలీసులని మాత్రమే నమ్ముతాను అని చెప్పిన విషయం …

Read More »

తమ్ముడూ అంటూ, జగన్ కు అదిరిపోయే సలహా ఇచ్చిన దేవినేని ఉమా…

వైసీపీ అధినేత జగన్‌ ‘బోర్డర్‌లైన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నారని రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నిత్యం భ్రమల్లో మునిగితేలడం, ఏవేవో ఊహించుకోవడం, అంతా తానే అన్నట్టు.. సీఎం అయిపోయినట్టు భ్రాంతి చెందడం సదరు వ్యాధి లక్షణాలని పేర్కొన్నారు. మానసిక వ్యాధి నిపుణుడు లేదా కుటుంబ వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆదివారం విజయవాడలోని జలవనరుల విడిది కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి …

Read More »

అనిశ్చితి.. అసంతృప్తి

గందరగోళం.. తకరారు.. తెగని పంచాయితీ.. అయోమయం.. అనిశ్చితి.. అసంతృప్తి.. అసమ్మతి.. ఈ పదాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమి ప్రస్తుత పరిస్థితికి అతికినట్టు సరిపోతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరేం చేస్తారో.. అభ్యర్థుల జాబితా ఎప్పుడొస్తుందో.. అందులో ఏయే స్థానాలుంటాయో.. సీట్ల సర్దుబాటు ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో.. అసలు ఈ పంచాయితీ ఎప్పటికి తేలుతుందో.. ఏమీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా ఎడతెరపి లేకుండా చర్చలు …

Read More »

తెలంగాణాలో మూసేసినట్లే ఎపిలో కూడా జగన్ పార్టీకి మూత:మంత్రి ఆది;బీజేపీపై కుటుంబరావు ధ్వజం

జగన్ పార్టీని తెలంగాణలో మూసేసినట్లు ఏపీలో కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఉందని మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌కు సీఎం పదవి మీద ఆసక్తి తప్ప మరో ధ్యాసే కనిపించలేదని మంత్రి ఆది ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. జగన్‌పై విమర్శలు చేస్తున్నందుకే వైసిపి నేతలు తనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని…అయితే ఏ ఆధారంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆది …

Read More »

కోడి కత్తి కేసులో చంద్రబాబుకు నోటీసులని అబద్ధపు ప్రచారం.. ఇది వాస్తవం..

విశాఖ విమానాశ్రయంలో తనపై దాడి కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే నిన్న అంతా చంద్రబాబుకి కూడా కోర్ట్ నోటీసులు ఇచ్చిందని, జగన్ మీడియా ప్రచారం చేసింది. కాని చంద్రబాబుకి నోటీసులు ఇవ్వమని జగన్ తరుపు లాయర్ కోరినా, కోర్ట్ మాత్రం ఏపి ప్రభుత్వానికి అదే విధంగా, …

Read More »

క్రాస్ రోడ్స్ లో వైసీపీ.. జగన్ కు మిగిలిన ఒకే ఒక ఆప్షన్..

ఎరక్కపోయి ఇరుక్కున్నట్టుగా తయారైంది ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి! నిన్నటిదాకా ఆ పార్టీలో ఉన్న ఆశలు క్రమంగా అడుగంటుతున్నాయి. అంచనాలు, లెక్కలు తారుమరవుతున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలలో, శ్రేణులలో ఆందోళన మొదలైంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ 2014లో అధికారానికి అడుగుదూరంలో నిలిచిపోయింది వైసీపీ. ఈసారి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉందనీ, అదే తమకు కలిసివస్తుందనీ ఆ పార్టీ పెద్దలు నిన్నమొన్నటి వరకు ధీమాగా ఉన్నారు. …

Read More »

జగన్ మోహన్ రెడ్డికి, కడపలోని ఈ ఫోటో చూసిన తరువాత అయినా, పట్టిసీమ అంటే ఏంటో తెలిసిందో లేదో..

ఈ రాష్ట్రంలో, పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ ని, వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, పట్టిసీమ ఎలా ఉపయోగమో చెప్పినా, రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయో చెప్పినా, మొండిగా వాదించి, పట్టిసీమ వేస్ట్ అనేసాడు. అయితే, జగన్ మాటలు ఎలా ఉన్నా, పట్టిసీమ రాకతో, రాయలసీమ ముఖ చిత్రం మారిపోయింది. కరువు కష్టాలున్న చోటే… కన్నుల పండువగా పంటలు పండుతున్నాయి. సీమలో ఈ ఏడాది …

Read More »

రక్తపు మరకల చొక్కా ఇవ్వలేదు… జగన్ వ్యవహార శైలి పై హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏజీ…

జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో గుచ్చిన సంగతి తెలిసిందే. 0.5 cm లోతులో గుచ్చితే, జగన్ 20 రోజులుగా రెస్ట్ లో ఉన్నారు. ఇది ఇలా ఉంచితే, ఈ కేసు పై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో పక్క, జగన్ కూడా కోర్ట్ లో కేసు వేసారు. నాకు సిబిఐ దర్యాప్తు కావాలని కేసు వేసారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ …

Read More »