Home / Tag Archives: Yarapatineni Srinivasarao

Tag Archives: Yarapatineni Srinivasarao

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, వాహనాలు, వేలాది మంది ప్రజలు, ప్రసంగాలకు ఊహించని స్పందనతో పల్నాటిగడ్డపైన అలనాటి అన్నగారి టూరును తలపించింది లోకేష్‌ పర్యటన. ఫుల్ మార్కులు పడ్డాయి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శీనన్నకు. పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సందర్భంలో ఆలస్యమైనందుకు ఫీల్‌ కావద్దొని ఎమ్మెల్యే యరపతినేని, లోకేష్‌తో అనటం జరిగింది. అందుకు …

Read More »

యరపతినేని టార్గెట్ గా, ఆయన బంధువుల ఇళ్ళ పై విరుచుకుపడిన ఐటి అధికారులు..

కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు, ఐటి అధికారులు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఐటి దాడులు చేస్తున్నారు. వివధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటి అధికారులు, అచ్చంగా ఏపిలోనే నివాసం ఉంటున్నారా అనే విధంగా, గత 20 రోజుల నుంచి, ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఐటీ అధికారులు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న గుంటూరులో టీడీపీ నేత, ఎల్‌వీఆర్ క్లబ్ …

Read More »

జగన్మోహన్ రెడ్డి మీద MLA యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్..

గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్. ఈ రోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై ఆయన పార్టీ కి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేస్తే దానికి ప్రభుత్వ పై దుమ్మెత్తిపోయడం చాలా దుర్మార్గం. గత ఆరు నెలల క్రితం సినీ హీరో శివాజీ ఆపరేషన్ గరుడ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగిద్ది అని చెప్పిన మాట …

Read More »

మాటలు జారిన గుర‌జాల మాజీ ఎమ్మెల్యే, పరువు తీసేసిన ప్రజలు,గుంటూరు జిల్లాలో ట్విస్ట్

గుంటూరు జిల్లాలోని గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని నాయ‌కుడిగా దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుపై వైసీపీ నాయకుడు జంగా కృష్ణ‌మూర్తి అవాకులు చెవాకులు పేల‌డాన్ని నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు చూసి న‌వ్వుకుంటున్నారు. అవినీతి, అన్యాయం గురించి య‌ర‌ప‌తినేనిని ప్ర‌శ్నిస్తున్న‌ జంగా ఒక్క‌సారి వెనక్కి తిరిగి మ‌చ్చ‌లు చూసుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు. స‌ర‌స్వ‌తి భూముల్లో జ‌గ‌న్ అండ్ కో కోట్లు కొల్ల‌గొట్టిన విష‌యం మ‌రిచిపోయారా? అని …

Read More »

గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్ మీట్…..

గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్ మీట్ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు మా గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఇష్టారాజ్యంగా మాట్లాడటం చూస్తుంటే కల్లు తాగిన కోతి తాటి చెట్టు ఎక్కి ఎగిరి గంతేసి నట్లుంది. 2014 లో తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాలు కుటుంబ పాలన తీసుకొనివచ్చి …

Read More »

యరపతినేని” దారిలో వెళ్తే విజయం మీదే..! పార్టీ నేతలకు చంద్రబాబు సలహా

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేదల మనిషి. ఆయన నియోజకవర్గంలో ఏ పేదవాడైనా.. ఆకలితో ఉంటే తట్టుకోలేరు. అందరికీ కూడు, గుడ్డ, నీడ అందించాలని తాపత్రయ పడుతూంటారు. మరి అంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారా..?. కష్టమే. అందుకే… ఆయన వినూత్న రీతిలో ప్రజల్లో పార్టీ పలుకుబడి పెంచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ క్యాడర్ ఎప్పుడూ పార్టీ కోసం పని చేస్తూ ఉంటుంది. వారికి అండదండలు.. యరపతినేని అందిస్తారు. వారిని మించి..మరింతగా …

Read More »

అధికారులు వేధిస్తున్నారా.. టీడీపీ ఎమ్మెల్యేకు ఫోన్ కొట్టండి

ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే ఆషామాషి కాదు. ఒక్కోక్కసారి ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా ఉన్నా అవినీతి అధికారులతో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా సర్కార్ పథకాలు పేదలకు చెందాలంటే అధికారం యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయాలి. కానీ కాసులు చెల్లించమని వేధిస్తే, చేతులు తడపమని ఒత్తిడి తెస్తే తనకు ఫోన్ చేయాలని చెబుతున్నారు ఆ ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో ఎవరూ లంచం అడిగినా తనకు ఫోన్ చేయాలని తేల్చిచెప్పారు ఆయన. ఆ మాటతో …

Read More »