Home / Tag Archives: y s Jagan

Tag Archives: y s Jagan

శ్రీకాకుళం పాదయాత్రలో, జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు..

శ్రీకాకుళంలో ప్రవేశించిన జగన్ మోహన్ రెడ్డికి, జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం కాశీబుగ్గ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు ప్ల కార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. ఏ మొహం పెట్టుకొని జిల్లాలో జగన్‌ ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తారని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష ప్రశ్నించారు. శిరీష మాట్లాడుతూ తితలీ తుపానుతో ప్రజలు సర్వస్వం కోల్పోతే పట్టకుండా వ్యవహరించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు, ఇతర …

Read More »

జగన్ ఓవర్ యాక్షన్ ఫలితం… ఆధారాలతో సహా దొరికిన ధర్మాన…

గత రెండు సంవత్సరాలుగా, విశాఖలో భూ-కుంభకోణాలు జరిగిపోయాయని, వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దర్యాప్తు చెయ్యాలని హడావిడి చేసారు. అయితే “సూది కోసం సోదికి వెళ్తే పాత రంకు బయటపడింది ” అనే సామెత చందన, ఈ భూకుంభకోణం మొత్తం, కాంగ్రెస్ లోనే జరిగినట్టు తేలిపోయి, జగన్ మెడకే చుట్టుకుంది. రెండు రోజుల క్రితం, విశాఖలో భూరికార్డుల ట్యాంపరింగ్‌ పై విచారణ జరిపిన సిట్ కేబినెట్‌కు నివేదిక అందజేసింది. …

Read More »

జగన్‌పై దాడిలో కీలక ఆధారాలు బయటపెట్టిన వైజాగ్ సీపీ..

ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి గుచ్చుడు ఘటనపై విశాఖ సీపీ మహేష్‌చంద్ర లడ్డా పురోగతిని వివరించారు. ఈ కేసులో ఆయన కీలక ఆధారాలు వెల్లడించారు. జగన్‌ పై కోడి కత్తి గుచ్చుడు చేసిన నిందితుడని కోర్టులో ప్రవేశపట్టామని తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… నిందితుడు ఎయిర్ పోర్టులో ఇతర సామాగ్రితో కలిపి కత్తిని రెస్టారెంట్ కి తీసుకొచ్చాడని తెలిపారు. నిందితుడి వద్ద దొరికిన ఉత్తరంలో 9వ పేజీని …

Read More »

ఏడాదిలో 9 సెల్‌ఫోన్లు మార్చేశాడు.. పోలీస్ విచారణలో విస్తుపోయే నిజాలు..

వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ఈ రోజు విశాఖ విమానాశ్రయంలో దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి విచారణలో ఆసక్తికర విషయాలను నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. జగన్‌ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెరుగు పడతాయని, ఆయనకు సానుభూతి వస్తుందని, జగన్‌కు అది ఉపయోగపడుతుందనే తాను దాడి చేసినట్టు పోలీసుల ఎదుట …

Read More »

జగన్ అంటే ప్రాణం.. కత్తితో గుచ్చిన వ్యక్తి హిస్టరీ ఇది..

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్‌ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై తన సోదరుడు దాడి చేయడంపై విస్మయం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్‌ కటౌట్‌ ఏర్పాటు చేసిన తన సోదరుడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదన్నారు. తమది పేద కుటుంబమని, పనిచేసుకుంటే గానీ పూటగడవని …

Read More »

జగన్ పై దాడి కేసులో అసలు విషయం చెప్పిన శ్రీనివాస్ అన్న..!!

జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.. ఈ విషయం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తిరుగుతుంది. జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి దాడి చేసింది, తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అన్న సుబ్బరాజు టీవీ9తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘నా తమ్ముడు శ్రీనివాస్ చాలా మంచి వాడు. జగన్ …

Read More »

జగన్మోహన్ రెడ్డి మీద MLA యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్..

గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్. ఈ రోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై ఆయన పార్టీ కి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేస్తే దానికి ప్రభుత్వ పై దుమ్మెత్తిపోయడం చాలా దుర్మార్గం. గత ఆరు నెలల క్రితం సినీ హీరో శివాజీ ఆపరేషన్ గరుడ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగిద్ది అని చెప్పిన మాట …

Read More »

వైఎస్‌ జగన్‌ శరీరంలోకి కత్తి బలంగా దిగింది: వైద్యులు

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడిలో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వైఎస్‌ జగన్‌ను వెంటనే హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రికి తరలించారు. భుజానికి తీవ్రగాయం కావడంతో డాక్టర్లు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. వైఎస్‌ జగన్‌ భుజానికి తొమ్మిది కుట్లు వేశామని గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. దుండగుడు పొడిచిన కత్తి …

Read More »

హైదరాబాద్ లో జగన్ కు చికిత్స.. హెల్త్ బులిటెన్ విడుదల..

విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో దాడి చేసి, జగన్ బుజం పై గుచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైజాగ్ లో ఫస్ట్ ఎయిడ్ చేసి, అంతా బాగానే ఉందని, జగన్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నుంచి, ఇంటికి కూడా వెళ్ళిపోయారు. అయితే, ఏమైందో ఏమో, మళ్ళీ జగన్ హైదరాబాద్‌‌లో సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన భుజంపై కత్తి గాయమైందని, ప్రాథమికంగా శస్త్రచికిత్స చేసినట్టు వెల్లడించారు. …

Read More »