Home / Tag Archives: telangana

Tag Archives: telangana

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ గోడను కూల్చివేశారు. రేవంత్‌ రెడ్డి, ఏపీ వైకాపాకు చెందిన ఓ నేతకు మధ్య సర్వే నంబరు 127కు సంబంధించి భూవివాదం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున వైకాపా నేత అనుచరులు మూడు జేసీబీలు ఉపయోగించి వివాదాస్పదంగా ఉన్న ప్రహరీని కూల్చి వేశారు. ఈ ఘటనపై రేవంత్‌ …

Read More »

ఏపిలో సిబిఐ నో ఎంట్రీ పై, హైకోర్ట్ కీలక తీర్పు…

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐకి నో ఎంట్రీ ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తునకు సాధారణ అనుమతి ఉత్తర్వులను ఉపసంహరిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. జీవోను సవాల్ చేస్తూ ఓ స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జీవో జారీలో అధికార దుర్వినియోగం ఉందన్న వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఐ …

Read More »

హైటెక్ సిటీ వచ్చిన చంద్రబాబుకు, ఐటి ఉద్యోగులు ఏ ప్లకార్డులు పట్టుకుని స్వాగతం పలికారో చూడండి..

తెలంగాణలో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. శేర్‌లింగంపల్లి నియోజకవర్గంలో బాబు రోడ్‌షో నిర్వహిస్తున్నారు. భవ్య ఆనంద్ ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా, అక్కడకి వచ్చిన యువత ‘‘వుయ్‌ లవ్‌ చంద్రబాబు. వుయ్‌ మిస్‌ యూ చంద్రబాబు. మీ వల్లే మేం ఇక్కడ ఉన్నాం’ ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు స్వాగతం పలికారు. చంద్రబాబుకు స్థానిక యువత, కార్యకర్తలు, పలువురు ఐటీ ఉద్యోగులు అపూర్వ …

Read More »

కొడంగల్‌లో టీఆర్ఎస్ నేత ఫార్మ్ హౌస్ లో, భారీగా పట్టుబడ్డ నగదు…

అది మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. తనకి అన్ని విధాలుగా అడ్డు పడుతూ, తన గుట్టు అంతా రచ్చ చేస్తున్న రేవంత్ ను ఈ సారి ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టారు. అందుకే డబ్బు విషయంలో వెనకాడ కూడదని స్పష్టాతిస్పష్టంగా తన ముఠాకు చెప్పేశారు. పైగా ధనవంతుడైన మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని …

Read More »

‘కేసీఆర్.. వీటిలో నేను దేనికి అడ్డుపడ్డాను?’

దళితుడ్ని సీఎం చేస్తానన్న హామీపైనా, లేదా యువకులకు ఉద్యోగాల కల్పనపైనా, లేదా డబుల్ బెడ్ రూమ్‌లను కట్టే దానిపైనా? ఏ విషయంలో తాను సీఎం కేసీఆర్‌కి అడ్డు పడ్డానో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కి సవాల్ విసిరారు. సనత్ నగర్‌లో ప్రజాకూటమి ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. టీఆర్‌ఎస్ గురించి చెడుగా మాట్లాడానా? తానేం తప్పు చేశానని తిడుతున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. బంగారు తెలంగాణ రావాలి, అందరూ …

Read More »

కేసీఆర్… చంద్రబాబు వస్తున్నాడు… బరాబర్ వస్తున్నాడు.. రేపు తెలంగాణా ప్రజలకు ఇదే చెప్తాడు…

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, కేసీఆర్ ప్రధాన అజెండాగా తీసుకుంది చంద్రబాబుని. చంద్రబాబుని ఒక శత్రువుగా, ఒక బూచిగా తెలంగాణా సమాజానికి చూపిస్తున్నారు. చంద్రబాబు కూడా ముందుగా తెలంగాణా ఎన్నికలకు వెళ్ళద్దు అనే అనుకున్నారు. కాని కేసీఆర్ పదే పదే కావాలని, చంద్రబాబుని ఎదో శత్రువుగా చూపిస్తున్నారు. ఇవన్నీ తిప్పికొట్టటానికి చంద్రబాబు రేపు తెలంగాణాలో అడుగు పెడుతున్నారు. అసలు కేసీఆర్ చంద్రబాబుని ఎందుకు తిడుతూన్నాడు ? చంద్రబాబు ప్రచారాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో …

Read More »

అమరావతిలో ఇప్పటి వరకు ఏం చేసావ్, అంటున్న కేసీఆర్ కు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన చంద్రబాబు …

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పై చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సోమవారం గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోదావరి – పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగుజాతిగా కలిసుండాలని తాను అంటుంటే, కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడి నుంచి …

Read More »

తెలంగాణ లో బీజేపీకి షాక్ మీద షాక్ లు…!!!! విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..???

ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఆయా పార్టీలు ఓట్ల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు సామ, దాన, భేద దండోపాయాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ పట్టున్న నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా పటిష్ఠం చేసుకున్న బూత్‌ కమిటీలను ప్రత్యర్థి పార్టీలు చెల్లాచెదురు చేస్తున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో పట్టున్న నేతలతోపాటు బస్తీ నాయకులు, పోలింగ్‌ ఏజెంట్లకు గాలం వేస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి బీజేపీ …

Read More »

ఇప్పుడే.. యాదికొచ్చినమా అని అంటున్నా తెలంగాణ ప్రజలు?

తాగునీళ్లు లేక అలమటిస్తున్నం. ఇగో ఈ ఖాళీ బిందెలు చూడండి.! అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా భూముల వివరాలు వివాదాల జాబితా పార్ట్‌-బిలో ఎట్లా పెట్టిండ్రు! పోయిన ఏడాది శంకుస్థాపన చేసిన రెండు పడక గదుల ఇళ్లు నేటికీ మొదలు పెట్టలేదు మీరు! ఇచ్చిన హామీలు మరిచిపోయారా.. తొలుత  ఆ సమస్యలను పరిష్కరించండి! ఓట్లప్పుడు ఓటు మల్లన్నలు.. ఓట్లయ్యాక బోడి మల్లన్నల్లా కనిపిస్తున్నామా.. ఎందుకు ఇన్నేళ్లు సమస్యలను పట్టించుకోలేదో తేల్చాలి. …

Read More »

తెలంగాణాలో మూసేసినట్లే ఎపిలో కూడా జగన్ పార్టీకి మూత:మంత్రి ఆది;బీజేపీపై కుటుంబరావు ధ్వజం

జగన్ పార్టీని తెలంగాణలో మూసేసినట్లు ఏపీలో కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఉందని మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌కు సీఎం పదవి మీద ఆసక్తి తప్ప మరో ధ్యాసే కనిపించలేదని మంత్రి ఆది ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. జగన్‌పై విమర్శలు చేస్తున్నందుకే వైసిపి నేతలు తనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని…అయితే ఏ ఆధారంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆది …

Read More »