Home / Tag Archives: politics

Tag Archives: politics

కొత్త పార్టీ పెడుతునట్టు ప్రకటన.. ముహూర్తం ఫిక్స్..

అందరికీ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రయోగశాల అయిపోయిందో ఏమో కాని, తెలంగాణా రాష్ట్రంలో అన్ని దారుణాలు జరుగుతున్నా, అక్కడ పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీల మీద పార్టీలు పెడుతున్నారు. ఇప్పటికే పవన్, జగన్ కళ్యాణ్ తెలంగాణాలో జెండా ఎత్తేసి ఏపిలో మాత్రమే ఉన్నారు. పవన్ కి పోటీగా ప్రజాశాంతి పార్టీ కూడా ఏపి మీదే ఫోకస్ అని చెప్పేసింది. ఇక బీజేపీ పార్టీ పెట్టించిన జన జాగృతి పార్టీని చూసాం. …

Read More »

జగన్‌పై దాడిలో కీలక ఆధారాలు బయటపెట్టిన వైజాగ్ సీపీ..

ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి గుచ్చుడు ఘటనపై విశాఖ సీపీ మహేష్‌చంద్ర లడ్డా పురోగతిని వివరించారు. ఈ కేసులో ఆయన కీలక ఆధారాలు వెల్లడించారు. జగన్‌ పై కోడి కత్తి గుచ్చుడు చేసిన నిందితుడని కోర్టులో ప్రవేశపట్టామని తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… నిందితుడు ఎయిర్ పోర్టులో ఇతర సామాగ్రితో కలిపి కత్తిని రెస్టారెంట్ కి తీసుకొచ్చాడని తెలిపారు. నిందితుడి వద్ద దొరికిన ఉత్తరంలో 9వ పేజీని …

Read More »

జగన్ అంటే ప్రాణం.. కత్తితో గుచ్చిన వ్యక్తి హిస్టరీ ఇది..

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్‌ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై తన సోదరుడు దాడి చేయడంపై విస్మయం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్‌ కటౌట్‌ ఏర్పాటు చేసిన తన సోదరుడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదన్నారు. తమది పేద కుటుంబమని, పనిచేసుకుంటే గానీ పూటగడవని …

Read More »

జగన్మోహన్ రెడ్డి మీద MLA యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్..

గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్. ఈ రోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై ఆయన పార్టీ కి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేస్తే దానికి ప్రభుత్వ పై దుమ్మెత్తిపోయడం చాలా దుర్మార్గం. గత ఆరు నెలల క్రితం సినీ హీరో శివాజీ ఆపరేషన్ గరుడ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగిద్ది అని చెప్పిన మాట …

Read More »

కేసీఆర్ పై లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు, దేనికి సంకేతం ?

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం పై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపిస్తూ కొత్త చర్చకు దారి తీసారు. తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్న వేళ, లక్ష్మీనారాయణ మాటలు ఆసక్తి రేపుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం, అమల్లోకి తెచ్చిన రైతుబంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైనవని లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయుల కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అప్పట్లోనే గొలుసుకట్టు చెరువులను నిర్మించి పంటలకు …

Read More »

రెండు పార్టీలు ఆహ్వానించాయి… ఏంటనేది ఆలోచిస్తున్నా…

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తూ, లక్ష్మీనారాయణ అందరికీ సుపరిచతమే. తరువాత ఆ పదవికి రాజీనామా చేసి, ప్రజా సమస్యల పై అధ్యయనం అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలు తిరిగి, సమస్యల పై అధ్యయనం చేసారు. కొన్ని రోజుల క్రితమే అన్ని జిల్లాలు తిరిగి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తన ఆలోచనలకు …

Read More »

నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసుకున్న ఈ 9731 మంది ఏం చేసారో చూడండి…

యువ‌నేస్తం అందిస్తోన్న స్నేహ‌హ‌స్తం అందుకుంటోంది ల‌క్ష‌లాది యువ‌త‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో నిరుద్యోగుల భ‌విత‌కు భ‌ద్ర‌త క‌ల్పించే భృతి ఇచ్చేందుకు ఉద్దేశించి.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం ప‌థ‌కానికి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఈ నెల 14న ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం వెబ్‌సైట్‌ని సీఎం చంద్ర‌బాబు ఆవిష్క‌రించారు. 12 రోజులు ముగిసేస‌రికి ఈ వెబ్‌సైట్‌కి ఏకంగా 3,69,864 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఆన్‌లైన్‌లో పార‌ద‌ర్శ‌క‌మైన ఎంపిక వ్య‌వ‌స్థ ద్వారా 1,00,004 మంది అర్హులుగా …

Read More »

మహాకూటమి మొదటి దశ చర్చలు పూర్తి.. అభ్యర్థులు వీరే!

మహాకూటమి మొదటి దశ చర్చలు పూర్తి అయ్యాయి. పొత్తులు, పోటీ స్థానాలపై తమ ప్రతిపాదనలను టీకాంగ్రెస్‌కు అందించాయి. సర్వేల ఆధారంగా పార్టీల బలాబలాలు అంచనా వేసి సీట్ల సర్దుబాటుపై రెండో దశ చర్చలు జరపాలని నిర్ణయించాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జ‌న‌స‌మితిలు క‌లిసి ప్ర‌జాకూటమిగా ఏర్ప‌డేందుకు ఇప్ప‌టికే నిర్ణయించాయి. కూటమి ఏర్పాటు, ఎజెండా, సీట్ల సర్దుబాటు విషయంలో ముందుకెళ్ళాల్సిన వ్యూహాలపై తొలిదశ చర్చలు పూర్తి చేసుకున్నాయి. అందులో భాగంగా …

Read More »

మీకు ఒక కవర్ వస్తుంది… తీసి చూడండి… ఎమ్మెల్యేలతో సీఎం…

ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది.. వారి బలాలు ఏంటి, వైఫల్యాల ఏంటి అనే దాని పై నివేదికలు రూపొందించినట్లు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వాటిని త్వరలో మీ చేతికే ఇస్తానని, లోపాలను సవరించుకుంటారో, లేదో మీ ఇష్టం అంటూ ఎమ్మెల్యేలను హెచ్చరించారు చంద్రబాబు. నిన్న రాత్రి అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత, శాసనసభ ఆవరణలో జరిగిన తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో చంద్రబాబు ఈ …

Read More »

కీలకమైన విభజన హామీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం ?

దశాబ్ధాల ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ, కేంద్రాన్ని దుమ్మెత్తేందుకు ఆయుధంగా మారిన విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌కు ట్రాక్‌ రెడీ అయినట్లుగా సమాచారం. కీలకమైన విభజన హామీ, పైసా ఖర్చు లేని ప్రత్యేక రైల్వే జోన్‌ కల సాకారం అయ్యేరోజు దగ్గరలోనే ఉందనే సంకేతాలు ఉత్తరాంధ్ర ప్రజలకు సంతోషాన్ని చేకూర్చాయి. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తామన్న …

Read More »