Home / Tag Archives: Pawan Kalyan

Tag Archives: Pawan Kalyan

జనసేనలోకి గుంటూరు జిల్లా టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే… మేళతాళాలతో సాగానంపుతాం అంటున్న టిడిపి…

ఎక్కడైనా ఒక పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారతన్నాడు అంటే, ఆ వ్యక్తిని పార్టీ మారకుండా బుజ్జగిస్తాయి పార్టీలు. ఆయనకు ఏమి కావాలో అది చేసి, బుజ్జగిస్తూ ఉంటాయి. అందునా ఒక మాజీ మంత్రి, దళిత వర్గం అయితే, అలాంటి వ్యక్తిని వదులుకోవటానికి ఏ పార్టీ సాహసించదు. అందులోనూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, అంత తేలికగా ఎవరినీ వదులుకోరు. అయితే, ఇక్కడ మాత్రం అంతా రివర్స్, పార్టీ మారతన్నాడు అనే …

Read More »

జాతీయ రాజకీయాల్లో దక్షిణ భారత పార్టీల ప్రాధాన్యం పెరగాలి – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

దక్షిణ భారత రాజకీయ పార్టీలన్నీ ఒక తాటి మీదకు రావలసిన అవసరం ఉంది… ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు దేశ రాజకీయాలను శాసించే విధానాన్ని మార్చాలి అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పిలుపునిచ్చారు. మనవి చిన్న పార్టీలు కావచ్చు కానీ మనమంతా కలిసి నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు దేశాన్ని పాలించాలో ఆ రాష్ట్రాల వారే నిర్ణయిస్తున్నారు.. దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర …

Read More »

బీజేపీ పై పవన్ చేసిన వ్యాఖ్యల పై తనదైన శైలిలో స్పందించిన గరికపాటి…

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్‌ బీజేపీ పై చేసిన వ్యాఖ్యల పై ఒక టీవీ షో లో, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. బీజేపీని సమర్థిస్తున్నారా.. వ్యతిరేకిస్తున్నారా అని ముస్లిం నేతలు పవన్‌ను ప్రశ్నించగా ఎంతో పరిపక్వతతో సమాధానమిచ్చాడని గరికపాటి ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వార్త పేపర్‌లో చదివినప్పుడు ఎంతో ఆనందించానన్నారు. బీజేపీని హిందూ పార్టీగా ఎందుకు చూస్తారని.. అదొక రాజకీయ పార్టీ …

Read More »

ముగ్గురిలో నిజమైన నాయకుడు ఎవరో గుర్తించండి…

రాజకీయం అంటే సాధారణ విషయం కాదు. రాజకీయంలో ప్రజా సేవ ఉన్నా సరే ఆ ప్రజా సేవను సమర్ధవంతంగా తన వద్ద ఉన్న వనరులతో చేయగలిగే వాడే నిజమైన రాజకీయ నాయకుడు. రాజకీయంలో చాణక్యం ఎంత ముఖ్యమో ప్రజా సేవ కూడా అంతే ముఖ్యం.. ఇది సాధించగలిగిన వాళ్ళే సుధీర్గ కాలం పాటు రాజకీయం కొనసాగగలరు. ప్రజా సేవ విషయంలో అలసత్వం ప్రదర్శించిన వారు ఎదుర్కొనే పరిణామాలు కూడా కాస్త …

Read More »

చింతమనేని, లోకేష్ నామస్మరణ ఆపి, కేంద్రం తాజాగా చేసిన కవ్వింపుల పై మాట్లాడే దమ్ముందా ?

ఇద్దరూ ఏపిలో ప్రతిపక్ష నాయకులు అని చెప్పుకు తిరుగుతున్నారు… తీరా చూస్తే ఇక్కడ ప్రజా సమస్యల పై మాత్రం వీరికి పట్టదు.. ఒకతనేమో సియం అయ్యేదాకా ఏమి చెయ్యను అంటాడు.. ఇంకో అతను, చంద్రబాబు మళ్ళీ సియం అవ్వకుండా చెయ్యటమే నా పని అంటాడు… వీళ్ళ ఇద్దరు చిందులు గత పది రోజులుగా వ్యక్తిగతంగా వెళ్ళిపోయాయి. ఒకాయన చింతమనేని నామస్మరణ చేస్తుంటే, ఇంకో అతను లోకేష్ నామస్మరణ చేస్తున్నాడు. వీరికి …

Read More »

జనసేన గురించి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చెప్పిన అభిప్రాయం ఇది..

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గురించి తెలియని వారు ఉండరు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ముఖ్యమంత్రి అవ్వటం, తరువాత జగన్ ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించి, తనకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి రోశయ్యకు ఇచ్చారని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టటం, తరువాత రాష్ట్ర విభజన, ఇలాంటి వాటి అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి రోశయ్య. తరువాత కొంత కాలం తమిళనాడు గవర్నర్ గా చేసారు. ఇప్పడు రాజకీయాల …

Read More »

నన్ను చంపాలని చూస్తున్నారు అని పవన్ చెప్పటం పై, తనదైన శైలిలో చంద్రబాబు స్పందన…

రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ఊగిపోతున్నాడో చూస్తున్నాం. చంద్రబాబుని ఒక చేతకాని ముఖ్యమంత్రి అంటూ, తనకు ఇష్టం వచ్చినట్టు హైదరబాద్ నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక చింతమనేని పై అయితే చెప్పే పనే లేదు. చివరకు నిన్న వింత వింతగా మాట్లాడారు. తనకి తాను ఎదో పెద్ద గొప్ప శక్తిగా ఊహించుకుంటూ, నన్ను చంపటానికి ప్లాన్ చేసారు, అది వీడియో తీసి నాకు పంపించారు, నేను భయపడును, …

Read More »

పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ…

నోటికి వచ్చిన రాజకీయ ఆరోపణలు చేసి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, తన ఫాన్స్ ని రంజింప చేస్తే చాలు అని అనుకునే, పవన్ కళ్యాణ్ కు, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. నన్ను చంపటానికి ప్లాన్ చేసారు. ఎవరో ముగ్గురు నా హత్యకు ప్లాన్ చేసారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. అధికార పక్షం, ప్రతిపక్షం …

Read More »

పవన్ పై జగన్ వ్యక్తిగత విమర్శలకు రెండు కారణాలు చెప్తున్న వైసీపీ..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ అధ్యక్షుడు, విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్‌ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. “పవన్‌ కల్యాణ్‌ ఆరు నెలలకోసారో ఏడాదికోసారో బయటకు వస్తాడు. ఒకరోజు ఒక ట్వీటిస్తాడు. లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో మాట్లాడడం మొదలు పెడితే, దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాలంటే, …

Read More »

పార్లమెంట్ లో గల్లా స్పీచ్ బలహీనంగా ఉంది.. ఇదేమి స్పీచ్ అంటూ ట్వీట్ చేసిన పవన్…

అంతా అనుకున్నట్టే, పవన్ కళ్యాణ్ ట్వీట్ లు మొదలు పెట్టాడు. ఒక పక్క నరేంద్ర మోడీ లాంటి బలమైన నేతను, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, ఆయన ముందే, నువ్వు మోసగాడివి అంటూ, గల్లా జయదేవ్ కడిగి పడేసిన విధానం, దేశమంతా అభినందిస్తున్నారు. మోడీ లాంటి నేతను, గల్లా జయదేవ్ ఇలా దులిపేసారు ఏంటి అంటూ అందరూ అంటుంటే, అమిత్ షా దగ్గర కొత్తగా ఉద్యోగానికి చేరిన పవన్ కళ్యాణ్ …

Read More »