Home / Tag Archives: Palnaduinfo (page 20)

Tag Archives: Palnaduinfo

ఆహరం లేకున్నా ఆ చిన్నారులు 9 రోజులో గుహలో ఎలా బతికారంటే…!

సరదాకి గుహని చూద్దాం అని వెళ్లిన వారు ఆకస్మిక వర్షాలతో గుహ లోపల చిక్కుకొని తొమ్మిది రోజులు ఎలా బతికారనేది ఆసక్తికరంగా మారింది.జూన్ 22న గుహలో చిక్కుకుపోయిన చిన్నారులను 9 రోజుల అనంతరం బ్రిటిష్ డైవర్లు గుర్తించారు. అసలు అంతవరకూ ఆ చిన్నారులు ఎలా బతికి ఉన్నారనేది మిస్టరీగా మారింది. డైవర్లే కాదు ప్రపంచంలో ఎవ్వరూ ఆ చిన్నారులు బతికే ఉన్నారంటే నమ్మలేదు. అయితే ఈ అండర్ 16 ఫుట్‌బాల్ …

Read More »

బౌలర్ కులదీప్ పై ధోని ఆగ్రహం…!

మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా ఉన్నప్పటికీ ధోని మాత్రం ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుండి నడిపించేవాడు. ప్రతిసారి బౌలర్లకు తగిన సూచనలిస్తూ.. ఫీల్డర్లను సరైన ప్రదేశంలో సెట్‌ చేస్తూ ఎంతో కూల్‌గా మ్యాచ్‌ అంచనా వేస్తూ ముందుకు సాగుతుండేవాడు. అంత ప్రశాంతంగా ఉండే ధోనీ.. ఒకసారి చైనామన్‌ బౌలర్‌ కులదీప్‌యాదవ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడట. ఇటీవల ఓ …

Read More »

పెళ్లి ఖర్చులకి లెక్క చెప్పాల్సిందే – సుప్రీం కోర్టు

ప్రతి సంవత్సరం మన దేశంలో పెళ్లిళ్ల సందర్భంగా జరిగే బిజినెస్ విలువ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకి పైనే, డబ్బులు ఉన్నవాళ్ళ నుండి పేదవాళ్ల వరకు తమకు ఉన్నంతలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనే చూస్తుంటారు, మధ్య తరగతి వారు కట్న కానుకలు కాకుండా యావరేజ్ గా ఒక పెళ్లి కోసం 10 లక్షలు ఖర్చు చేస్తున్నారు, ఇంకా ఎక్కువ ఆస్తులు ఉన్నవారి పెళ్లి ఖర్చులు కోటి రూపాయలు …

Read More »

పోజు ఇవ్వాలంటే వణుకు వచ్చేస్తోంది, మూడు ఫొటోలు దిగి పారిపోయా: ఎన్టీఆర్‌

వివిధ బ్రాండ్ల మొబైల్ ఫోన్ లని మొబైల్ రిటైల్ షోరూం బిజినెస్ లోకి కొత్తగా వచ్చిన Celekt కంపెనీకి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు, ఆ కంపెనీ లోగోని లాంచ్ చేయడానికి వచ్చిన ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ మొబైల్ ఫోన్ లతో తనకి ఉన్న అనుబంధాన్ని తెలియజేసారు, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీకు ఇష్టమైన యాప్‌ ఏది?’ అని ప్రశ్నించగా.. ‘నేను గేమ్స్‌ బాగా ఆడుతుంటాను. …

Read More »

ఆధార్ కార్డు ఉంటే చాలు ఆపరేషన్ చేస్తాం..! కొత్త నోట్లు లేకపోయిన పర్వాలేదు..!

పెద్ద నోట్ల రద్దుతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్లిన మా దగ్గర పెద్ద నోట్లు ఉన్నాయి ఇవి ఎవరు తీసుకోవడం లేదు, బ్యాంకుల ముందు లైన్ చూస్తేనే భయం వేస్తుంది అంటున్నారు. పెద్ద నోట్ల మార్పిడికి చాలా రోజుల టైం ఉన్న ప్రజలు మాత్రం బ్యాంకుల ముందు, ఏటీఎం ల ముందు బారులు తీరుతున్నారు. పెద్ద నోట్లు చెల్లకపోవడంతో ఆసుపత్రులలో కూడా ఏదైనా చికిత్స చేయించుకోవాలి అంటే …

Read More »

కదలలేని స్థితిలో భార్య శవం పక్కనే. కారణం తెలిస్తే ఏడ్చేస్తారు ..!

కట్టుకున్న భార్య చనిపోతే భార్య శవాన్ని ముట్టుకోలేదు భర్త. ముట్టుకోవడానికి ఆయన శరీరం సహకరించదన్నమాట. ఆచేతన స్థితిలో ఉన్న ఆయన పక్కవారికి సమాచారం అందివ్వలేని నిస్సాహాయతతో భార్య శవం పక్కనే వారం రోజులు ఉన్నాడు. మనస్సును కదలించే ఈ ఘటన కర్ణాటకలోని కారవారలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గిరిజ (55), ఆమె భర్త ఆనంద్ కోల్కర్ (60) కర్వార్‌లోని కేహెచ్ కాలనీలో ఓ రేకుల ఇంట్లో జీవితం వెళ్లదీసేవారు. వారికి …

Read More »

చంద్రబాబుని గడ్కరీ పొగిడితే.. ! వైసీపీ, బీజేపీ ఉలిక్కి పడుతున్నాయేంటి..?

భారతీయ జనతా పార్టీలో మోడీకి ప్రత్యామ్నాయంగా ఆరెస్సెస్ తెరపైకి తీసుకు వస్తున్న నేత.. నితిన్ గడ్కరీ . జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న.. ఆయన పోలవరం సందర్శకు వచ్చారు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని చంద్రబాబు చేస్తున్న కృషి చూసి ఆశ్చర్యపోయారు. చంద్రబాబును అమితంగా పొగిడారు. ప్రాజెక్ట్ అద్భుతంగా ముందుకు సాగుతోందన్నారు. ఆయన నోరారా పొగుడటం.. అటు ఏపీ బీజేపీ నేతలకు.. ఇటు… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు షాక్ …

Read More »

అంత సీన్ లేదు అమిత్ షా..! తేల్చి చెప్పిన రామోజీ రావు..!!

దేశంలో ఉన్న అత్యంత పవర్‌ఫుల్ వ్యక్తుల్లో … అమిత్ షా రెండో స్థానంలో ఉంటారు. వాస్తవానికి ఆయన మొదటి స్థానంలో ఉంటారు. రెండో స్థానంలో మోడీ ఉంటారు. ఎందుకంటే.. అసలు ప్రధాని మోడీ అయినా .. షాడో.. సూడో ప్రధాని అమిత్ షానే. ఆయనే ఏ రాష్ట్రానికి ఏ నిధులివ్వాలి.. ఏ రాష్ట్రానికి ఏ పథకాలివ్వాలి లాంటి నిర్ణయాలు తీసేసుకుంటారు. కేంద్రంలో మంత్రులుంటారు.. కానీ.. అధికారాలన్నీ అమిత్ షా చేతుల్లోనే …

Read More »

అధికారులు వేధిస్తున్నారా.. టీడీపీ ఎమ్మెల్యేకు ఫోన్ కొట్టండి

ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే ఆషామాషి కాదు. ఒక్కోక్కసారి ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా ఉన్నా అవినీతి అధికారులతో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా సర్కార్ పథకాలు పేదలకు చెందాలంటే అధికారం యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయాలి. కానీ కాసులు చెల్లించమని వేధిస్తే, చేతులు తడపమని ఒత్తిడి తెస్తే తనకు ఫోన్ చేయాలని చెబుతున్నారు ఆ ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో ఎవరూ లంచం అడిగినా తనకు ఫోన్ చేయాలని తేల్చిచెప్పారు ఆయన. ఆ మాటతో …

Read More »

తీవ్ర భావోద్వేగానికి లోనైన కుమారస్వామి

సీఎంనయినా సంతోషం లేదు : కుమార విషం ఇస్తారో? దాహం తీరుస్తారో? రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తా తల్లిదండ్రుల పూజల వల్లనే పదవి ముఖ్యమంత్రిగా విషకంఠుడినయ్యా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టిన కుమారస్వామి తాను ముఖ్యమంత్రిగా సంతోషంగా లేనని విషాన్ని మింగుతున్నట్లుగా నొప్పిని తనలోనే భరిస్తున్నానని కుమారస్వామి భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. జేడీఎస్‌ పార్టీ కార్యాలయం జె.పి.భవన్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ జాతీయ …

Read More »