Home / Tag Archives: Palnaduinfo (page 10)

Tag Archives: Palnaduinfo

కేంద్రం మరొక కుట్రని బయట పెట్టిన శివాజీ, అలర్టుగా ఉండాలి

ఆపరేషన్ గరుడ పై ఎప్పటికప్పుడు తాజా సమాచారం ప్రజలకు ఇస్తూ, ఆంద్ర ప్రదేశ్ మీద, చంద్రబాబు మీద కేంద్రం చేస్తున్న కుట్రలని ఎండాకడుతున్నాడు సినీ నటుడు శివాజీ. ఇటీవల టీడీపీ నేతల ఇళ్లపై జరుగుతున్న దాడులపై కేంద్రాన్ని శివాజీ సూటిగా ప్రశ్నించారు. మీ టార్గెట్‌ చంద్రబాబు. దానికోసం రాష్ట్ర ప్రజలను హింసించే బదులు ఆయన్ను ఒకేసారి ఎన్‌కౌంటర్‌ చేయండి. చంద్రబాబుపై కోపంతో ఆంధ్ర ప్రజలకు అన్యాయం ఎందుకు చేస్తున్నారు? అని …

Read More »

48 గంటల్లో ఇంటర్నెట్‌ అంతరాయాలు!?

 ఇంటర్నెట్‌ లేకపోతే లక్షల కోట్ల బ్యాంకు లావాదేవీలు.. మెయిల్స్‌.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌ సంభాషణలు, నెట్‌వర్కింగ్‌ సైట్లు, యాప్‌లు ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. రోజూవారీ జీవితంతో పెనవేసుకున్న ఇంటర్నెట్‌.. క్షణకాలం పాటు లేకపోయినా ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఎదురుకాబోతోంది. రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్‌ వినియోగదారులు నెట్‌వర్క్‌ సమస్య ఎదుర్కొనే అవకాశాలున్నాయని రష్యా టుడే పేర్కొంది. ఇంటర్నెట్‌కు సంబంధించి పేర్లను, ఐపీ అడ్ర్‌సలను నియంత్రించే ‘ద ఇంటర్నెట్‌ …

Read More »

లీడర్ ఇన్ యాక్షన్…

తిత్లీ తుపాను బీభత్సంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. తుపాను తీరం దాటి 24 గంటలు దాటినా జిల్లావాసులు దాని ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఎటువైపు చూసినా నేలకొరిగిన చెట్లు, కూలిన ఇళ్లు, నీట మునిగిన రహదారులు.. ఇలా పరిస్థితి భీతావాహంగా ఉంది. తుపాను ముప్పు తప్పినప్పటికీ.. వరద పోటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ‘తిత్లీ’ పెను తుపాను ప్రభావంతో తీవ్రంగా …

Read More »

ప్రబోధానందకు అనుకోని షాక్ ఇచ్చిన పోలీసులు…

అనంతపురంలోని, చిన్న పొలమడ గ్రామంలోని ప్రబోధానంద అరెస్టుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. రెండురోజుల క్రితం ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన టీం ప్రబోధానంద అలియాస్‌ పెద్దన్న చౌదరిని అరెస్టు చేసేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. సెప్టెంబరు 15న వినాయక నిమజ్జనం సందర్భంగా హత్యతో పాటు విధ్వంసాలు, ఘర్షణలు చోటుచే సుకున్నాయి. వీటన్నింటికీ కారణం చేస్తూ త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానందపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు …

Read More »

ఐటి దాడుల పై శ్రీకాకుళంలో స్పందించిన చంద్రబాబు..

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బీభత్సాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యంక్ష్యంగా పరిశీలించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమై తీవ్ర నష్టం జరగడంతో మనం అవస్థలు పడుతున్నాం.. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మనం అడిగిన ప్రత్యేక హోదా విభజన చట్టం అమలు చేయమంటే మాపై ఐటీ దాడులు చేస్తూ ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తోంది. వరుసగా ప్రజాప్రతినిధులు రామారావు, ఎంపీ …

Read More »

సియం రమేష్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు.. చివరకు ఏం దొరికాయంటే…

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు రమేశ్‌ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేశ్‌ నివాసంలో 10 గంటలపాటు ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌ సమక్షంలో ఇవి కొనసాగాయి. తిరుపతి, ప్రొద్దుటూరుకు చెందిన 12 మంది ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్‌ దాఖలుపై అధికారులు విచారించారు. అధికారులు తమ వద్ద నుంచి ఎలాంటి పత్రాలను …

Read More »

తీరం దాటిన ‘తితలీ’…వణుకుతున్న ఉత్తరాంధ్ర

శ్రీకాకుళం జిల్లాలో ‘తితలీ’ తుఫాను తీరం దాటింది. వజ్రపుకొత్తూరు మండలం తుఫాను తీరాన్ని దాటింది. తుఫాను తీరం దాటిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై వాతావరణ శాఖ ముందే రెడ్ మెసేజ్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున రెండు గంటల సమయం వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లెసారథి వద్ద తుఫాను తీరాన్ని తాకింది. ఆ తరువాత …

Read More »

నిరంతర శ్రామికుడు… నిద్ర కూడా పోకుండా, రాత్రంతా తుఫాను పై సమీక్ష…

ప్రజా రక్షణ చర్యల్లో జాగారం చేసిన సీఎం చంద్రబాబు నిద్రహారాలు మాని శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తుత్లీ తుపాను ప్రమాదం నుంచి ప్రజలను అప్రమత్తత చేయడంలో, క్షేమంగా బయటపడవేసే చర్యల్లో నిద్ర మానుకున్న సీఎం చంద్రబాబు.ఉదయం నుంచి అధికారులతో భేటీలు, అనంతపురము జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నం అయి కూడా, తిత్లీ తుపాను పై బుధవారం 12.30 గంటల వరకూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వయంగా ప్రత్యక్ష …

Read More »

దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు …

దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు …

Read More »

టీడీపీలోకి నాలుగో సింహం, కాపు నేత‌ ఇక జ‌గ‌న్‌, ప‌వ‌న్‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ‌టం ఖాయం..!

అవును, నాలుగో సింహం టీడీపీలో చోర‌బోతుంది. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌కు, అలాగే టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చుక్క‌లు క‌నిపించ‌నున్నాయ‌ట‌. ఇంత‌కీ ఎవరా ఆ నాలుగో సింహం..? ఆయ‌న టీడీపీలో చేరితే.. చేరారు కానీ, ఆయ‌న చేరిక‌తో జ‌గ‌న్‌కు, ప‌వన్‌కు ప‌ట్ట ప‌గ‌లే చుక్క‌లు క‌నిపించ‌డ‌మేంటి..? ఇంత‌కీ ఆ కాపు నేత ఎవ‌రు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ …

Read More »