Home / Tag Archives: NTR

Tag Archives: NTR

అభిమానులకు అద్దిరిపోయే షాక్ ఇచ్చిన బాలయ్య : జోష్ లో నందమూరి అభిమానులు

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఊపుతో బయోపిక్‌ల హవా మొదలైంది. దివంగత నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. వెండితెరపైనే కాకుండా తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటి వరకూ ‘యన్‌.టి.ఆర్’ అని ఈ సినిమా పేరును ప్రచారం చేయగా.. …

Read More »

ఎన్టీఆర్.. చైత‌న్య‌ రథయాత్ర కు స‌ర్వం సిధ్దం.. ఆ జిల్లాల అభిమానులు సిద్దంగా ఉండండి..!!

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు క్రిష్ త్వరలో రథయాత్రకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీలో చైతన్య రథ యాత్ర చాలా కీలకం అనే విషయం తెల్సిందే. అందుకే సినిమాలో ఆ సీన్స్ కోసం దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చైతన్య రథ సారథి హరికృష్ణ పాత్రలో ఆయన …

Read More »

రెండుబాగాలుగా కార‌ణ‌జ‌న్ముని చ‌రిత పూర్తి వివ‌రాలు..

విశ్వ‌విఖ్యాత నటుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌క‌థ ఆధారంగా క్రిష్ డైరెక్ష‌న్‌లో `ఎన్టీయార్` బ‌యోపిక్ తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి బాల‌కృష్ణ ఈ సినిమాలో ఎన్టీయార్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలో విద్యాబాల‌న్, రానా, సుమంత్‌, నిత్యా మీన‌న్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలక పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోందని ఇంత‌కుముందు స‌మాచారం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీయార్ సినీజీవితం నేప‌థ్యంలో …

Read More »

టీడీపీ అధ్యక్షుడిగా జూ.ఎన్టీఆర్ ..? ఆ బహిరంగ సభలో ప్రకటన ..?

రసవత్తరంగా జరగబోయే తెలంగాణ ఎన్నికలు అన్ని పార్టీలకు ఎంతో కీలకమే. అందుకే ప్రతి పార్టీ తమ ప్రత్యర్థులకు ధీటుగా ఎన్నికల ఎత్తుగడలు వేస్తూ .. జనాల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ మహా కూటమిగా ఏర్పడ్డాయి. వీటన్నిటి ముఖ్య లక్ష్యం టీఆర్ఎస్ పార్టీ ఓటమే. అందుకే ఇప్పడు కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక తెలంగాణ టీడీపీ విషయానికి వస్తే.. …

Read More »

హరికృష్ణ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది. మహా ప్రస్థానంలో‌ నందమూరి హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన అంత్యక్రియలను మొయినాబాద్‌లో …

Read More »

నందమూరి కుటుంబానికి అచ్చిరాని నల్లగొండ ప్రయాణం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రయాణాలు నందమూరి కుటుంబానికి కలిసి రావడం లేదు. 2009 ఎన్నికల సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. గుడివాడలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌ వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లా పరిధిలోని మోతె మండల కేంద్రంలో ఒక మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న ఆయన మిత్రులు స్వల్పగాయాలపాలయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. …

Read More »

తారక్, కళ్యాణ్ రాం లకు, ధైర్యం చెప్పిన చంద్రబాబు..

సినీనటుడు, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు హరికృష్ణ భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. హరికృష్ణ ప్రమాద వార్త తెలియగానే చంద్రబాబు, లోకేశ్‌ హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో నల్గొండ బయల్దేరారు. కాసేపటి క్రితమే నల్గొండ వచ్చిన చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆసుపత్రికి చేరుకున్నారు. హరికృష్ణ భౌతికకాయానికి, చంద్రబాబు లోకేష్ నివాళులు అర్పించారు. బాలకృష్ణతో పాటు, హరికృష్ణ కొడుకులు, తారక్, …

Read More »

హ‌రికృష్ణ‌….చైత‌న్య ర‌థ‌సార‌థి

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు కుమారుడిగా హ‌రికృష్ణ తెలుగు దేశం పార్టీ నేత‌ల‌కి అత్యంత ప్రియ‌మైన వ్య‌క్తి. పాత త‌రం రాజ‌కీయ నాయ‌కులు.. ఆయన్ని చైత‌న్య ర‌థ‌సార‌థిగా అభిమానిస్తారు. సినిమా ప‌రిశ్ర‌మ వ‌దిలి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన త‌ర్వాత ఎన్టీఆర్ ..ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా ప‌ర్య‌టించారు. తెలుగుదేశం పార్టీ  ప్రచారం కోసం షెవర్లెట్ వాహనాన్ని మాడిఫై చేసి, దానికి చైత‌న్య ర‌థం అనే పేరు పెట్టారు ఎన్టీ రామారావు. ఆ బ‌స్సు స్టీరింగ్‌ని చేప‌ట్టింది …

Read More »

పోజు ఇవ్వాలంటే వణుకు వచ్చేస్తోంది, మూడు ఫొటోలు దిగి పారిపోయా: ఎన్టీఆర్‌

వివిధ బ్రాండ్ల మొబైల్ ఫోన్ లని మొబైల్ రిటైల్ షోరూం బిజినెస్ లోకి కొత్తగా వచ్చిన Celekt కంపెనీకి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు, ఆ కంపెనీ లోగోని లాంచ్ చేయడానికి వచ్చిన ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ మొబైల్ ఫోన్ లతో తనకి ఉన్న అనుబంధాన్ని తెలియజేసారు, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీకు ఇష్టమైన యాప్‌ ఏది?’ అని ప్రశ్నించగా.. ‘నేను గేమ్స్‌ బాగా ఆడుతుంటాను. …

Read More »

ఢీ 10 గ్రాండ్ ఫినాలే లో..స్వింగ్ జరా స్టెప్పులతో అదరకొట్టిన..ఎన్టీఆర్..

  ఈటీవీలో సరదా గా సాగిపోతున్న ఢీ ప్రీ ఫినాలే కి ఢీ కొట్టింది..మెంటర్లు చేసిన అల్లరి అంతా ఇంత కాదు..రష్మీ కాకారపూవొత్తుల కౌంటర్ కి,వర్షిణి సింక్ లేని డైలాగు కు ప్రదీప్ ఇచ్చిన ఎన్కౌంటర్ డైలాగు అందరిని ఆకట్టుకోగా,సుదీర్ కళ్ళజోడు కన్నుల విందు చేసింది. సింహాద్రి సింగమలే,జై లవకుశగా ముందుకొచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రియమణితో వేసిని మాటల మంత్రాలూ..ఈటీవీ ప్రేక్షకులకు కనులు తిప్పుకోకుండా చేసాయి. ఒక్కొక్కరి డాన్స్ …

Read More »