Home / Tag Archives: No-confidence motion

Tag Archives: No-confidence motion

పార్లమెంట్ లో గల్లా స్పీచ్ బలహీనంగా ఉంది.. ఇదేమి స్పీచ్ అంటూ ట్వీట్ చేసిన పవన్…

అంతా అనుకున్నట్టే, పవన్ కళ్యాణ్ ట్వీట్ లు మొదలు పెట్టాడు. ఒక పక్క నరేంద్ర మోడీ లాంటి బలమైన నేతను, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, ఆయన ముందే, నువ్వు మోసగాడివి అంటూ, గల్లా జయదేవ్ కడిగి పడేసిన విధానం, దేశమంతా అభినందిస్తున్నారు. మోడీ లాంటి నేతను, గల్లా జయదేవ్ ఇలా దులిపేసారు ఏంటి అంటూ అందరూ అంటుంటే, అమిత్ షా దగ్గర కొత్తగా ఉద్యోగానికి చేరిన పవన్ కళ్యాణ్ …

Read More »

గర్జించిన సిక్కోలు బిడ్డ… ఎర్రన్నాయడుని గుర్తు చేస్తూ, హిందీలో మోడీని దులిపేసిన రాము…

ఉదయం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, గల్లా జయదేవ్ ఇచ్చిన రీసౌండ్ చెవిల్లో నుంచి బీజేపీ నేతలకు, ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తుంటే, సాయంత్రం శ్రీకాకుళం ఎంపీ రాం మోహన్ నాయుడు అందుకున్నారు. అలా ఇలా కాదు, గల్లా క్లాస్ గా కొడితే, రాంమోహన్ నాయుడు హిందీలో మాస్ గా వాయించి పడేసారు. దివంగత ఎర్రన్నాయుడుని గుర్తు చేస్తూ, ఇచ్చిన పది నిమషాల టైంలో గడగడ హిందీలో మాట్లాడుతూ, శభాష్ అనిపించారు. …

Read More »

లోక్‌సభలో అనూహ్య పరిణామం… అవాక్కయిన మోడీ…

లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అవిశ్వాసంపై చర్చలో భాగంగా అప్పటివరకూ మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ ప్రసంగం ముగించే ముందు మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ ఎందుకు తన దగ్గరికి వస్తున్నాడో తెలియక, మోడీ అవాక్కయ్యారు. తరువాత తేరుకుని, మోదీ కూడా నవ్వుతూ రాహుల్‌ను పలకరించి.. భుజం తట్టారు. ‘నన్ను పప్పు అనుకున్నా పర్లేదు…దేశం కోసం భరిస్తా. నా మీద మీలో కోపం, ద్వేషం …

Read More »

గల్లా లేవనెత్తిన అంశాల, పై రాజ్‌నాథ్‌ సమాధానం…

ఉదయం అవిశ్వాస తీర్మానం సందర్భంగా, గల్లా జయదేవ్ లేవనెత్తిన విభజన అంశాల పై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. అయితే, ఈ సారి కూడా ఎప్పటి లాగే మనకు నిరాశే మిగిలింది. అది చేసాం, ఇది చేసాం, ఇంకా చేస్తాం అంటూ, పాత పాటే పాడారు కేంద్ర రాజ్‌నాథ్ సింగ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. 14వ ఫైనాన్స్ కమిషన్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన …

Read More »

మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, మరోసారి, మరింత గట్టిగా 5 కోట్ల ఆంధ్రుల ఆక్రోశం దేశానికి వినిపించిన గల్లా…

మనసులో ఎంతో బాధ ఉన్న వ్యక్తి, ఆ బాధ అంతా వేరే వారికి చెప్పుకుంటే ఎలా ఉంటుంది ? వారు మన సమస్య తీర్చకపోయినా, మన మనసులో ఉన్న బాధ కొంత అయినా తగ్గుతుంది. నాలుగేళ్ల నుంచి మనం పడుతున్న బాధ, ఈ రోజు అవిశ్వాస తీర్మానం సందర్భంగా, 5 కోట్ల ఆంధ్రుల తరుపున, ఈ దేశానికి చెప్పారు గల్లా జయదేవ్. మన ఆక్రోశం, మన వేదన, మన రోదన, …

Read More »

ఏపి ఎంపీగా ఉండి, ఢిల్లీకి జై… ప్రజలు క్షమించరు హరిబాబు…

కంభంపాటి హరిబాబు… ఈ పేరు ఎవరికన్నా తెలుసా ? మొఖం చూస్తే, పది మందిలో ఒకరు గుర్తుపడతారు.. ఈ మహానుభావుడు వైజాగ్ ఎంపీ… పక్కంటి వారికి కూడా తెలియని ఈయన, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని, విజయమ్మ మీద ఎంపీగా గెలిచారు. విజయమ్మ గెలిస్తే వైజాగ్ నాశనం అవుతుంది అని, ఈయన్ను ఎన్నుకున్నారు ప్రజలు. ఈ రోజు పార్లమెంట్ లో కంభంపాటి హరిబాబు చేసిన ప్రసంగం, ప్రతి ఆంధ్రుడు గుండెల్లో గునపం …

Read More »

గల్లా మ్యాచ్లో సెంచరీ కొడుతుంటే మేం ఆడియన్స్లో కూర్చున్నాం ఓ వైసీపీ నేత ఆవేదన

హొరా హోరీ ఫైనల్స్ జరుగుతుంటే గ్రౌండ్లో మ్యాచ్ ఆడాల్సిన వాళ్లము…పోయి ఆడియన్స్ లో కూర్చున్నట్టు ఉంది మా దుస్థితి. అవతల ఆ జయదేవ్ సెంచరీ కొట్టి వీరవిహారం చేసినట్టు విజృంభిస్తుంటే మేం మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యాం. ఇప్పుడు జనాలు సెంచరీ చేసినొడిని నెత్తిన పెట్టుకుంటారు. గ్రౌండ్లో కూర్చుని నేనే దగ్గరుండి గెలిపించాను అంటే మోహాన నవ్వి పోతారు అంటూ వాపోయారు వైసీపీలో కీలక నేత ఒకరు. లోక్సభలో …

Read More »