Home / Tag Archives: Narendra Modi

Tag Archives: Narendra Modi

దమ్ముంటే అరెస్టు చేయ్‌.. మోదీకి సవాల్‌!

పూల్వామా ఉగ్రవాద దాడి ఘటనను ‘ప్రమాదం’గా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్‌ చేశారు. పూల్వామా ట్వీట్‌ నేపథ్యంలో దమ్ముంటే ప్రధాని మోదీ తనపై కేసు పెట్టి విచారణ జరపాలని సవాల్‌ విసిరారు. ‘నేను చేసిన ట్వీట్‌తో నేను పాకిస్థాన్‌ మద్దతుదారుడినని, దేశద్రోహినని మీరు, మీ మంత్రులు ముద్ర వేస్తున్నాను. నేను ఈ ట్వీట్‌ను …

Read More »

ఏపిలో సిబిఐ నో ఎంట్రీ పై, హైకోర్ట్ కీలక తీర్పు…

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐకి నో ఎంట్రీ ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తునకు సాధారణ అనుమతి ఉత్తర్వులను ఉపసంహరిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. జీవోను సవాల్ చేస్తూ ఓ స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జీవో జారీలో అధికార దుర్వినియోగం ఉందన్న వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఐ …

Read More »

అవును నా పై కేంద్రం ఒత్తిడి తెచ్చింది… బాంబ్ పేల్చిన గవర్నర్…

దేశంలోని ప్రతి వ్యవస్థని మోడీ సర్కార ఎలా నిర్వీర్యం చేస్తుందో చూస్తున్నాం. ఆ కోవలోదే గవర్నర్ వ్యవస్థ కూడా. గవర్నర్ ని అడ్డం పెట్టుకుని, కొన్ని రాష్ట్రాలలో దొడ్డి దారిని అధికారంలోకి వచ్చింది బీజేపీ, రావటానికి ప్రయత్నించి విఫలం అయ్యింది. ఇప్పుడు తాజాగా, అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా రావటానికి చూసి భంగ పడింది. ఈ విషయం జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ స్వయంగా చెప్పారు. జమ్మూ కశ్మీర్ …

Read More »

తెలంగాణ లో బీజేపీకి షాక్ మీద షాక్ లు…!!!! విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..???

ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఆయా పార్టీలు ఓట్ల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు సామ, దాన, భేద దండోపాయాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ పట్టున్న నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా పటిష్ఠం చేసుకున్న బూత్‌ కమిటీలను ప్రత్యర్థి పార్టీలు చెల్లాచెదురు చేస్తున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో పట్టున్న నేతలతోపాటు బస్తీ నాయకులు, పోలింగ్‌ ఏజెంట్లకు గాలం వేస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి బీజేపీ …

Read More »

స్పీడ్ పెంచిన చంద్రబాబు… ఈ రోజు సాయంత్రం చెన్నై పయనం…

ప్రధాని నరేంద్రమోడీ సర్కారు చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బీజేపియేతర పార్టీలని ఏకం చేసే పనిని మరింత వేగవంతం చేశారు. ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన బాబు.. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ సమావేశం అయ్యారు. ఇక ఇప్పుడు దక్షిణాదిపై ఫోకస్ చేశారు. చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను …

Read More »

నన్ను తక్కువగా అంచనా వేయొద్దు…..రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూడండి: చంద్రబాబు

ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటికే అధికార-ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు… రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ’.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి …

Read More »

రేపు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు.. ఆసక్తి రేపుతున్న కీలక పర్యటన..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఢిల్లీ చేస్తున్న కుట్రల్ని, ఢిల్లీలోనే తేల్చుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన రేపు అందుబాటులో ఉన్న జాతీయ నేతలను ఆయన కలవనున్నట్టు సమాచారం. గవర్నర్ నరసింహన్ తీరును నిరసిస్తూ జాతీయ స్థాయిలో చంద్రబాబు గళమెత్తనున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్‌ గరుడ తదితర అంశాలను సీఎం దేశ ప్రజల ముందు ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు కాన్‌స్టిట్యూషన్‌ …

Read More »

సీబీఐకి కొత్త పేరు పెట్టిన మమతా బెనర్జీ..

ప్రముఖ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్నతాధికారుల లంచాల బాగోతం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్‌ ఆస్థానాలను కేంద్రం సెలవులపై పంపి, అలోక్‌ వర్మ స్థానంలో సీబీఐ డైరెక్టర్ గా‌ బాధ్యతలను జాయింట్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ప్రతిపక్ష పార్టీల …

Read More »

కేంద్రంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం విశాఖలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలకు మేలు జరుగుతుందనే ఎన్డీయేతో కలిశామని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కొన్ని చర్యల వల్ల దేశంలో అవినీతి పెరిగిందని బాబు సంచలన ఆరోపణ చేశారు. 40ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నామని.. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో తాను చాలా …

Read More »

కడప బిడ్డగా, మీసం మెలేసి చెప్తున్నా.. మోడీ-షాలకు సియం రమేష్ ఛాలెంజ్..

గత మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ తనిఖీలపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. తన ఇల్లు, ఆఫీసుల్లో మూడురోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. తన బంధువులు, చిన్ననాటి స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేశారని చెప్పారు. తన ఇళ్లు, ఆఫీసుల్లో ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని సీఎం రమేష్ వెల్లడించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు జరిగాయని ఆయన …

Read More »