పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, వాహనాలు, వేలాది మంది ప్రజలు, ప్రసంగాలకు ఊహించని స్పందనతో పల్నాటిగడ్డపైన అలనాటి అన్నగారి టూరును తలపించింది లోకేష్ పర్యటన. ఫుల్ మార్కులు పడ్డాయి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శీనన్నకు. పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సందర్భంలో ఆలస్యమైనందుకు ఫీల్ కావద్దొని ఎమ్మెల్యే యరపతినేని, లోకేష్‌తో అనటం జరిగింది. అందుకు …
Read More »కుప్పం నుండి లోకేష్ : చంద్రబాబు పోటీ చేసే స్థానం ఖరారు ..బాలకృష్ణ కు సీటు ఉన్నట్టా..లేనట్టా..!
వచ్చే సాధారణ ఎన్నికల్లో టిడిపి అధినేత ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దాని పై స్పష్టత వస్తోంది. ఎమ్మెల్సీ గా చట్ట సభ ల్లో అడుగు పెట్టి మంత్రి అయిన లోకేష్ ..ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమైంది. వచ్చే శాసనసభా ఎన్ని కల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుండి పోటీ చేయించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసారు. దీంతో…టిడిపి అధినేత చంద్రబాబు ఎక్కడి …
Read More »చింతమనేని, లోకేష్ నామస్మరణ ఆపి, కేంద్రం తాజాగా చేసిన కవ్వింపుల పై మాట్లాడే దమ్ముందా ?
ఇద్దరూ ఏపిలో ప్రతిపక్ష నాయకులు అని చెప్పుకు తిరుగుతున్నారు… తీరా చూస్తే ఇక్కడ ప్రజా సమస్యల పై మాత్రం వీరికి పట్టదు.. ఒకతనేమో సియం అయ్యేదాకా ఏమి చెయ్యను అంటాడు.. ఇంకో అతను, చంద్రబాబు మళ్ళీ సియం అవ్వకుండా చెయ్యటమే నా పని అంటాడు… వీళ్ళ ఇద్దరు చిందులు గత పది రోజులుగా వ్యక్తిగతంగా వెళ్ళిపోయాయి. ఒకాయన చింతమనేని నామస్మరణ చేస్తుంటే, ఇంకో అతను లోకేష్ నామస్మరణ చేస్తున్నాడు. వీరికి …
Read More »నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసుకున్న ఈ 9731 మంది ఏం చేసారో చూడండి…
యువనేస్తం అందిస్తోన్న స్నేహహస్తం అందుకుంటోంది లక్షలాది యువత. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో నిరుద్యోగుల భవితకు భద్రత కల్పించే భృతి ఇచ్చేందుకు ఉద్దేశించి.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 12 రోజులు ముగిసేసరికి ఈ వెబ్‌సైట్‌కి ఏకంగా 3,69,864 దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్లో పారదర్శకమైన ఎంపిక వ్యవస్థ ద్వారా 1,00,004 మంది అర్హులుగా …
Read More »85 రోజుల్లో… 12 అంతస్తులు.. మలేసియా టెక్నాలజీతో అమరావతి నిర్మాణాల పరుగులు..
అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న నివాస భవనాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీనిలోభాగంగా తొలివిడతలో ఓ పన్నెండు అంతస్తుల భవనాన్ని 85 రోజుల్లోనే పూర్తిచేశారు. మలేసియాలో ప్రాచుర్యం పొందిన ‘షీర్వాల్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని దీని నిర్మాణంలో వినియోగించారు. సిమెంట్, కంకర మిశ్రమాన్ని ఉపయోగించి.. శ్లాబ్‌తో పాటు సంబంధిత గోడలను కూడా ఒకేసారి పూర్తిచేయడం ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేకత. ఒక్కో అంతస్తులో నాలుగు …
Read More »లోకేష్ చైనా పర్యటన పైనా విషం… నాలుగు డాక్యుమెంట్లు రిలీజ్ చేసి, నోరు ముపించిన ఐటి మినిస్ట్రీ…
చైనా పర్యటనకు లోకేష్‌ని ఎవరూ పిలవలేదని, రూ.30 కోట్లు ఖర్చు పెట్టి స్లాట్ కొనుక్కున్నాడు అంటున్న కన్నా..! ఈ విషయాలు ఒక్కసారి పరిశీలించు. అప్పుడు తేల్చుకో అజ్ఞాని ఎవరో నీ“కన్నా“? తేదీ 06-06-2018న వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంత్రి నారా లోకేష్ కి పంపిన ఆహ్వానం ఇది. దీని సారాంశం ఏంటంటే! పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారూ! వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో న్యూ చాంపియన్స్ 12వ వార్షిక సమావేశాలు …
Read More »చైనా టు తిరుపతి.. సక్సెస్ అయిన లోకేష్ ఫార్ములా..
నవ్యాంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిన తిరుపతికి భారీ పరిశ్రమలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు ఏర్పాటు కాగా మరికొన్ని ఏర్పాటవుతున్నాయి. తాజాగా చైనానుంచి పలు పరిశ్రమలు తిరుపతికి కదలిరానున్నాయి. ఈ మేరకు చైనా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్‌తో ఆయా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ టీసీఎల్ తిరుపతిలో పరిశ్రమ ఏర్పాటు …
Read More »చంద్రబాబు, లోకేష్ పై సిబిఐ వెయ్యాలి. హైకోర్ట్ లో పిటీషన్… రేపు విచారణ..
చంద్రబాబు, లోకేష్ పై సిబిఐ వెయ్యాలి అంట.. దీనికి సంబంధించి, ముందడుగు ప్రజాపార్టీ అధ్యక్షుడు జె.శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు. గత నాలుగేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ సంపాదించిన ఆస్తులపై దర్యాప్తు చేయించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని మాజీ న్యాయాధికారి. ఏపీలో ఐటీ అభివృద్ధి, కొత్త సంస్థల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, …
Read More »పప్పు అన్నారు… నిప్పులా మారాడు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాలలో చెరగని ముద్ర వేసాడు . ప్రస్తుత దేశం లో ఉన్న రాజకీయనేతలలో అందరికంటే సీనియర్ . రాజకీయ అపరచాణుక్యుడు . ఎలాంటి పరిస్థితిలలోనైనా తన బుద్ది బలం తో పరిష్కార మార్గాన్ని చూపగల సమర్దుడు . ప్రతిపక్షం లో నైనా , ప్రభుత్వం లో అయిన తన మార్క్ రాజకీయం తో దేశం లో తన కంటూ ఒక గుర్తింపు …
Read More »