Home / Tag Archives: nara chandrababu

Tag Archives: nara chandrababu

రేపు కూకట్‌పల్లిలో, చంద్రబాబు రోడ్ షో ఉంటే, కేసీఆర్ ఏం చేసాడో చూడండి…

ఈ రోజు ఖమ్మం, హైదరాబాద్ లో చంద్రబాబు సభలకు వచ్చిన స్పందన చూసి కేసీఆర్ కు వణుకు మొదలైంది. ఒక్క 6 గంటలు చంద్రబాబు అలా తిరిగితేనే, తెలంగాణా మొత్తం వాతవరణం మారిపోవటంతో, చంద్రబాబుకి ఇబ్బందులు పెట్టాలనే కొత్త ఎత్తుగడలు మొదలు పెట్టారు. రేపు కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని తరపున చంద్రబాబు రోడ్‌షో చేయదలచారు. అయితే చంద్రబాబు రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అదే సమయంలో కేటీఆర్ రోడ్‌షో ఉన్నందున …

Read More »

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, వాహనాలు, వేలాది మంది ప్రజలు, ప్రసంగాలకు ఊహించని స్పందనతో పల్నాటిగడ్డపైన అలనాటి అన్నగారి టూరును తలపించింది లోకేష్‌ పర్యటన. ఫుల్ మార్కులు పడ్డాయి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శీనన్నకు. పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సందర్భంలో ఆలస్యమైనందుకు ఫీల్‌ కావద్దొని ఎమ్మెల్యే యరపతినేని, లోకేష్‌తో అనటం జరిగింది. అందుకు …

Read More »

కేసీఆర్… చంద్రబాబు వస్తున్నాడు… బరాబర్ వస్తున్నాడు.. రేపు తెలంగాణా ప్రజలకు ఇదే చెప్తాడు…

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, కేసీఆర్ ప్రధాన అజెండాగా తీసుకుంది చంద్రబాబుని. చంద్రబాబుని ఒక శత్రువుగా, ఒక బూచిగా తెలంగాణా సమాజానికి చూపిస్తున్నారు. చంద్రబాబు కూడా ముందుగా తెలంగాణా ఎన్నికలకు వెళ్ళద్దు అనే అనుకున్నారు. కాని కేసీఆర్ పదే పదే కావాలని, చంద్రబాబుని ఎదో శత్రువుగా చూపిస్తున్నారు. ఇవన్నీ తిప్పికొట్టటానికి చంద్రబాబు రేపు తెలంగాణాలో అడుగు పెడుతున్నారు. అసలు కేసీఆర్ చంద్రబాబుని ఎందుకు తిడుతూన్నాడు ? చంద్రబాబు ప్రచారాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో …

Read More »

చిన్న అసంతృప్తి కూడా లేకుండా, మంత్రివర్గ విస్తరణ చెయ్యాలనే చంద్రబాబు వ్యూహం ఫలించింది…

తెలుగుదేశం పార్టీలో మంత్రి వర్గ విస్తరణ అంటే, ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం, అన్ని కోణాలు చూసుకుని మంత్రి పదవి ఇస్తూ ఉంటారు. ఇది కొంత మందికి నచ్చదు. గతంలో కూడా అలుగుడు పర్వం చూసాం. కాని నిన్న జరిగిన విస్తరణలో ఎవరినీ నొప్పించని విధంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు కార్యరంగం సిద్ధమైంది. మైనారిటీల నుంచి ఎన్‌ఎండీ ఫరూక్‌, గిరిజనుల నుంచి కిడారి శ్రావణ్‌ల …

Read More »

చంద్రబాబు ప్రయత్నాలకు మరో పార్టీ మద్దతు.. నాయుడు ఫ్రంట్ కి జై కొట్టిన మరో పార్టీ…

దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి, భాజపాకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు తలపెట్టిన ప్రయత్నాలకు గట్టి మద్దతు లభించింది. 40ఏళ్ల రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మరీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయనకు మద్దతిచ్చారు. ఆయనతోపాటు శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరి, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌సింగ్‌, సమాజ్‌వాదీ నేతలు ములాయంసింగ్‌ యాదవ్‌, అఖిలేశ్‌లు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ ప్రత్యామ్నాయ కూటమిని …

Read More »

ఒక్క రోజు ఢిల్లీ పర్యటనలో, మోడీ-షాలను చంద్రబాబు ఇంత డ్యామేజ్ చేసారా ?

తెలుగు ప్రజలను అవమానిస్తే, అణచివేయాలని చూస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో.. 80వ దశకంలో నందమూరి తారక రామారావు నిరూపించారు. జాతీయ రాజకీయాలను శాసించగల దమ్ము తెలుగోడికి ఉందని చాటిచెప్పారు. ఆ తర్వాత 90వ దశకంలో మరోసారి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సత్తాఏంటో చూపించింది. తాజాగా బుధవారం ఢిల్లికి చేరుకున్న చంద్రబాబు ఫ్రంట్‌ కార్యాచరణను ప్రారంభించారు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్న బీజేపీయేతర పార్టీల నేతలతో వరుస భేటీలు జరిపారు. దేశ …

Read More »

ఏపిలో ఉన్న అన్ని బ్యాంకుల నుంచి సమాచారం ఇవ్వమని కోరిన ఐటి శాఖ…

ఎలాగైనా చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి.. అలా చెయ్యాలి అంటే, చంద్రబాబుకి సహకరించే వారిని ముందు ఇబ్బంది పెట్టాలి… ఫాక్షన్ ఆలోచనలు అంటారు వీటిని.. ఇలాంటి అలోచనే ఇప్పుడు కేంద్రం చేస్తుంది. రాష్ట్రంలో భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. అదేమంటే, దాడులు జరిగితే భయం దేనికి, కడిగిన ముత్యం లాగా బయటకు రండి అంటూ ఫోజులు కొడుతున్నారు. అసలు ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో రూపాయి అయినా అక్రమం అని తేల్చారా అంటే, …

Read More »

నిరంతర శ్రామికుడు… నిద్ర కూడా పోకుండా, రాత్రంతా తుఫాను పై సమీక్ష…

ప్రజా రక్షణ చర్యల్లో జాగారం చేసిన సీఎం చంద్రబాబు నిద్రహారాలు మాని శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తుత్లీ తుపాను ప్రమాదం నుంచి ప్రజలను అప్రమత్తత చేయడంలో, క్షేమంగా బయటపడవేసే చర్యల్లో నిద్ర మానుకున్న సీఎం చంద్రబాబు.ఉదయం నుంచి అధికారులతో భేటీలు, అనంతపురము జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నం అయి కూడా, తిత్లీ తుపాను పై బుధవారం 12.30 గంటల వరకూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వయంగా ప్రత్యక్ష …

Read More »

టీడీపీలోకి నాలుగో సింహం, కాపు నేత‌ ఇక జ‌గ‌న్‌, ప‌వ‌న్‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ‌టం ఖాయం..!

అవును, నాలుగో సింహం టీడీపీలో చోర‌బోతుంది. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌కు, అలాగే టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చుక్క‌లు క‌నిపించ‌నున్నాయ‌ట‌. ఇంత‌కీ ఎవరా ఆ నాలుగో సింహం..? ఆయ‌న టీడీపీలో చేరితే.. చేరారు కానీ, ఆయ‌న చేరిక‌తో జ‌గ‌న్‌కు, ప‌వన్‌కు ప‌ట్ట ప‌గ‌లే చుక్క‌లు క‌నిపించ‌డ‌మేంటి..? ఇంత‌కీ ఆ కాపు నేత ఎవ‌రు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ …

Read More »

ఈ నెల 15న కోర్ట్ కి వెళ్ళాల్సిన నేపధ్యంలో, బాబ్లీ పై కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు…

బాబ్లీ కేసులో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఏపీ కేబినెట్‌లో వాడీ వేడి చర్చ జరిగింది. ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాలా వద్దా అనే అంశం పై మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. దీని పై అడ్వకేట్ జనరల్, సీనియర్ మంత్రులతో శనివారం చంద్రబాబు భేటీ కానున్నారు. అయితే ర్యాలీగా కోర్టుకు హాజరైతే బాగుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు సూచించినట్టు తెలుస్తోంది. వారెంట్ రీకాల్ చేయకపోతే ఎలా అని సీనియర్ మంత్రి …

Read More »