Home / Tag Archives: nandamuri Harikrishna

Tag Archives: nandamuri Harikrishna

హరికృష్ణ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది. మహా ప్రస్థానంలో‌ నందమూరి హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన అంత్యక్రియలను మొయినాబాద్‌లో …

Read More »

నందమూరి కుటుంబానికి అచ్చిరాని నల్లగొండ ప్రయాణం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రయాణాలు నందమూరి కుటుంబానికి కలిసి రావడం లేదు. 2009 ఎన్నికల సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. గుడివాడలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌ వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లా పరిధిలోని మోతె మండల కేంద్రంలో ఒక మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న ఆయన మిత్రులు స్వల్పగాయాలపాలయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. …

Read More »

తారక్, కళ్యాణ్ రాం లకు, ధైర్యం చెప్పిన చంద్రబాబు..

సినీనటుడు, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు హరికృష్ణ భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. హరికృష్ణ ప్రమాద వార్త తెలియగానే చంద్రబాబు, లోకేశ్‌ హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో నల్గొండ బయల్దేరారు. కాసేపటి క్రితమే నల్గొండ వచ్చిన చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆసుపత్రికి చేరుకున్నారు. హరికృష్ణ భౌతికకాయానికి, చంద్రబాబు లోకేష్ నివాళులు అర్పించారు. బాలకృష్ణతో పాటు, హరికృష్ణ కొడుకులు, తారక్, …

Read More »

హ‌రికృష్ణ అరుదైన ఫోటోను ట్వీట్ చేసిన క్రిష్‌..

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణం యావ‌త్తు తెలుగు ప్ర‌జ‌ల‌ను క‌లిచివేస్తోంది. హ‌రికృష్ణ మ‌ర‌ణ వార్త‌తో తెలుగు సనీ ప‌రిశ్ర‌మ మొత్తం స్థంభించిపోయింది. సినీ ప్ర‌ముఖులంద‌రూ త‌మ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు. `ఎన్టీయార్‌` బ‌యోపిక్‌ను రూపొందిస్తున్న డైరెక్ట‌ర్ క్రిష్ కూడా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేశారు. చిన్న వ‌య‌సులో తండ్రి ముందు న‌డుస్తున్న హ‌రికృష్ణ ఫోటోను త‌న …

Read More »

హ‌రికృష్ణ‌….చైత‌న్య ర‌థ‌సార‌థి

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు కుమారుడిగా హ‌రికృష్ణ తెలుగు దేశం పార్టీ నేత‌ల‌కి అత్యంత ప్రియ‌మైన వ్య‌క్తి. పాత త‌రం రాజ‌కీయ నాయ‌కులు.. ఆయన్ని చైత‌న్య ర‌థ‌సార‌థిగా అభిమానిస్తారు. సినిమా ప‌రిశ్ర‌మ వ‌దిలి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన త‌ర్వాత ఎన్టీఆర్ ..ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా ప‌ర్య‌టించారు. తెలుగుదేశం పార్టీ  ప్రచారం కోసం షెవర్లెట్ వాహనాన్ని మాడిఫై చేసి, దానికి చైత‌న్య ర‌థం అనే పేరు పెట్టారు ఎన్టీ రామారావు. ఆ బ‌స్సు స్టీరింగ్‌ని చేప‌ట్టింది …

Read More »

ఈ రోజు ప్రెస్ కి రీలీజ్ చెయ్యమని, తన అభిమానులని ఉద్దేశించి, హరికృష్ణ రాసిన లేఖ…

చైతన్య రాధసారధి నందమూరి హరికృష్ణ గారు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు …

Read More »

అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని, హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు…

అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని, ఉండవల్లి నివాసం నుంచి నార్కెట్ పల్లి బయలుదేరిన ముఖ్యమంత్రి. చంద్రబాబు కామినేని హాస్పటల్ లో హరికృష్ణ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించనున్న సీఎం చంద్రబాబు. ప్రముఖ సినీనటుడు, టిడిపి మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. ఉదయాన్నే ప్రమాద వార్త విన్నవెంటనే తీవ్ర షాక్ కు గురైన ముఖ్యమంత్రి. అప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి అందరినీ అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి. …

Read More »

రవాణా శాఖ మంత్రిగా హరికృష్ణ తీసుకున్న ఆ నిర్ణయం, ఇప్పటికీ హైలైట్…

జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగానే, ఈ జనరేషన్ కు నందమూరి హరికృష్ణ తెలిసిఉండవచ్చు. కానీ, హరికృష్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక క్రియాశీలక కార్యకర్త. తండ్రి మాట జవదాటని ఒక మంచి కొడుకు. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టి, చైతన్య యాత్ర చేసిన సందర్భంలో, చైతన్య రధసారిధి. బాల నటుడి స్థాయి నుంచి ఎదిగి సినిమా రంగంలో తనదంటూ ఒక ముద్ర వేసిన రియల్ హీరో సీతయ్య. వైవీఎస్ లాంటి ఎందరికో జీవితాన్ని …

Read More »

హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, హరికృష్ణ మృతి…

సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, రోడ్డు ప్రమాదంలో మరణించారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను నార్కెట్ పలిలోనే హాస్పిటల్ కు తరలించినా, ఫలితం దక్క లేదు. డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా, ఆయన దేహం చికిత్సకు స్పందించలేదు. ఆయన మరణ వార్తా విని, తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి అభిమానులు సోక సముద్రంలో మునిగిపోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ …

Read More »

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణకు తీవ్ర గాయాలు…

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ హీరో, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆయనే స్వయంగా కార్ నడుపుతున్నట్టు తెలుస్తుంది. AP28BW 2323 కార్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే, ఆయన పరిష్తితి విషమంగా ఉందని, శ్వాస తేసుకొవటానికి …

Read More »