Home / Tag Archives: N T R

Tag Archives: N T R

నందమూరి కుటుంబానికి అచ్చిరాని నల్లగొండ ప్రయాణం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రయాణాలు నందమూరి కుటుంబానికి కలిసి రావడం లేదు. 2009 ఎన్నికల సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. గుడివాడలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌ వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లా పరిధిలోని మోతె మండల కేంద్రంలో ఒక మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న ఆయన మిత్రులు స్వల్పగాయాలపాలయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. …

Read More »

స్వయంగా ఎన్టీఆర్ దిగొచ్చాడా.. ఏంటి?

నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో.. క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. రోజుకో కొత్త వార్తతో ఈ సినిమా సెన్సేషన్ అవుతోంది. షూటింగ్ దశలోనే ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. చిత్ర నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య.. సినిమాకు అన్నీ తానై చిరస్థాయిగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. తాజాగా ‘ఎన్టీఆర్’ …

Read More »