Home / Tag Archives: modi

Tag Archives: modi

ఏపిలో సిబిఐ నో ఎంట్రీ పై, హైకోర్ట్ కీలక తీర్పు…

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐకి నో ఎంట్రీ ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తునకు సాధారణ అనుమతి ఉత్తర్వులను ఉపసంహరిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. జీవోను సవాల్ చేస్తూ ఓ స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జీవో జారీలో అధికార దుర్వినియోగం ఉందన్న వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఐ …

Read More »

ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంత దిగాజరి పోతారెందుకు ? ఆయన ప్రధాని అనే సోయ కూడా లేదా ?

ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడే బీజేపీ పార్టీకి, అయోధ్య గుర్తుకు వస్తుంది, మోడీని చంపే కుట్ర అనే వార్తలు వస్తాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నెహ్రు మాత్రమే ఈ దేశానికి అన్యాయం చేసారు అనే మాటలు వస్తాయి. ప్రతి ఎన్నికల ప్రచారంలో ఇవే డైలాగులు. ప్రధాని మోడీ కూడా అంతే. ఈ ఆరోపణల వరకు అయితే, ఎవరికీ ఇబ్బంది ఉండదు. ప్రదాని అయినా, సియం అయినా, ఎన్నికల ప్రచారంలో, రాజకీయ విమర్శలు …

Read More »

సిబిఐ సర్వ నాశనం.. కేంద్ర మంత్రి నుంచి సీవీసీ దాకా.. అందరి పై సుప్రీంలో సీబీఐ డీఐజీ పెను సంచలన పిటిషన్‌…

శంలో అసలు ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు. రోజుకి ఒక వ్యవస్థ సర్వ నాశనం అయిపోతుంది. కోర్ట్ లు, సిబిఐ, ఈడీ, ఆర్బీఐ, సీవీసీ ఇలా అన్నీ నాశనం అయిపోతున్నాయి. నిన్న సుప్రీంలో సీబీఐ డీఐజీ వేసిన పిటిషన్‌లో ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఇవి చూసిన సగటు భారతీయాడు, ఈ దేశానికి ఏమైంది అంటూ తల బాదుకుంటున్నారు. సీబీఐ డీఐజీ మనీశ్‌ కుమార్‌ సిన్హా వెల్లడించిన సంగతులతో …

Read More »

విర్రవీగితే దెబ్బ తప్పదు.. సర్పంచి అయినా, ప్రధాని అయినా అంతే… చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు…

‘రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్నా వినయం అవసరం. నాయకుడు అందరికీ అందుబాటులో ఉండాలి. నేను సర్పంచిని, ఎంపీటీసీని, మంత్రిని, పెత్తందారీ వ్యవస్థ నడుపుతా.. నా మాటే చెల్లాలంటే ఆ రోజుకు బాగున్నా ప్రజలు సమయం చూసి దెబ్బేస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ‘నేను ఛాయ్‌వాలానని చెప్పిన మోదీకి కూడా ప్రధాని అవుతూనే ఎక్కడా లేని అహంకారం వచ్చింది. తనను వ్యతిరేకించిన వారిని అణగదొక్కుతున్నారు. మనకు అన్యాయం చేశారు. ధర్మంగా …

Read More »

జగన్ మోహన్ రెడ్డికి, కడపలోని ఈ ఫోటో చూసిన తరువాత అయినా, పట్టిసీమ అంటే ఏంటో తెలిసిందో లేదో..

ఈ రాష్ట్రంలో, పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ ని, వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, పట్టిసీమ ఎలా ఉపయోగమో చెప్పినా, రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయో చెప్పినా, మొండిగా వాదించి, పట్టిసీమ వేస్ట్ అనేసాడు. అయితే, జగన్ మాటలు ఎలా ఉన్నా, పట్టిసీమ రాకతో, రాయలసీమ ముఖ చిత్రం మారిపోయింది. కరువు కష్టాలున్న చోటే… కన్నుల పండువగా పంటలు పండుతున్నాయి. సీమలో ఈ ఏడాది …

Read More »

ఎందుకు ఏపి పై ఇంత కక్ష ? మరీ కష్టం చేసుకునే కులీల పై కూడా మీ ప్రతాపమా ?

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) కింద పని చేస్తున్న కూలీలకు వేతనాల చెల్లింపుల పై ప్రభావం చూపుతోంది. గత 25 రోజుల్లో చేసిన పనులపై రూ.413.64 కోట్ల బకాయిలు చెల్లించాలి. వారం నుంచి పది రోజులకు మించి బకాయిల్లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలున్నా నిధుల కొరతతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. నరేగా అమలులో దేశంలోని మిగతా …

Read More »

మోడీ చేసిన పనికి, మన దేశ ఎంపీలే కాదు, వేరే దేశపు ఎంపీలు కూడా తిడుతున్నారు…

భారత్ ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్‌ పటేల్‌ విగ్రహం నిర్మించడం ఓ చెత్తపని అని బ్రిటన్‌కు చెందిన ఓ ఎంపీ తప్పుపట్టారు. ఒక పక్క తమ నుంచి రూ.9,492 కోట్లను ఆర్థిక సాయం రూపంలో భారత్‌ తీసుకొందని.. అదే సమయంలో దాదాపు రూ.3వేల కోట్లు వెచ్చించి ఆ భారీ విగ్రహాన్ని నిర్మించిందని కన్జర్వేటీవ్‌ పార్టీ ఎంపీ పీటర్‌ బోన్‌ విమర్శించారు. అప్పులు తీసుకుంటూ అభివృద్దిని పక్కన పెట్టి, విగ్రహాలు నిర్మించడం …

Read More »

ఒక్క రోజు ఢిల్లీ పర్యటనలో, మోడీ-షాలను చంద్రబాబు ఇంత డ్యామేజ్ చేసారా ?

తెలుగు ప్రజలను అవమానిస్తే, అణచివేయాలని చూస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో.. 80వ దశకంలో నందమూరి తారక రామారావు నిరూపించారు. జాతీయ రాజకీయాలను శాసించగల దమ్ము తెలుగోడికి ఉందని చాటిచెప్పారు. ఆ తర్వాత 90వ దశకంలో మరోసారి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సత్తాఏంటో చూపించింది. తాజాగా బుధవారం ఢిల్లికి చేరుకున్న చంద్రబాబు ఫ్రంట్‌ కార్యాచరణను ప్రారంభించారు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్న బీజేపీయేతర పార్టీల నేతలతో వరుస భేటీలు జరిపారు. దేశ …

Read More »

మోడీ దాడులు పై, సుప్రీం కోర్ట్ కు.. మిగతా రాష్ట్రాల మద్దతుతో మోడీ పై యుద్ధం…

రాజకీయ ప్రేరేపిత దాడులపై సుప్రీం కోర్టు లో పిటిషన్‌ వేయాలని నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేయాలా లేదా పిల్‌ రూపంలో వేయాలా అన్న ది అధ్యయనం చేయాలని న్యాయశాఖకు సీఎం సూచించారు. కేంద్రం మిధ్య అని గతంలో దివంగత ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తావించారు. అధికార పార్టీలో ఉన్న నాయకులను వేధించడంతో పాటు.. రాష్ట్రంలో పెట్టుబడులు …

Read More »

అందరూ ఊహించినట్టే, మోడీ సహకారంతో చెలరేగుతున్న కెసిఆర్… రేవంత్ రెడ్డి, బంధువుల ఇళ్ళ పై ఈడీ దాడులు..

కెసిఆర్ వణికిపోతున్నాడు.. మోడీ ఎంత సహకారం చేసినా, కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వటంతో, తన నూకలు చెల్లుతున్నాయి అని కెసిఆర్ గ్రహించి, మోడీ సహకారంతో ప్రతిపక్షాల పై దాడులు చేపిస్తున్నాడు… అక్రమ రవాణా అంటే గుర్తుకువచ్చేది కెసిఆర్, అలాంటి కెసిఆర్, మొన్న జగ్గారెడ్డిని లోపల వేయించిన కెసిఆర్, ఈ రోజు తనకు అత్యంత ముప్పుగా ఉన్న రేవంత్ రెడ్డిని ఈడీతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. …

Read More »