Home / Tag Archives: kcr (page 2)

Tag Archives: kcr

కేసీఆర్‌ మునుగుడే!

‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి గెలుపు సాధించబోతోంది. సీఎం కేసీఆర్‌ స్వయంకృతాపరాధాలతో టీఆర్‌ఎస్‌ ఓడిపోబోతోంది. ప్రజల్లో అప్రతిష్ఠకు గురైన అనేకమంది ఎమ్మెల్యేలకు ఆయన టికెట్లిచ్చి మళ్లీ నిలబెట్టారు. వారెవరూ గెలిచే సూచనలు కనిపించడం లేదు. తన నిరంకుశ విధానాలతో సామాన్య ప్రజానీకాన్ని అవస్థల పాల్జేసిన మోదీకి లోపాయికారీ మద్దతు ఇస్తున్న నేతగా కేసీఆర్‌ను ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్‌ తప్పటడుగులే ఆయనను ముంచుతున్నాయి’’ అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. …

Read More »

ఓర్ని కేసీఆర్ అంత ప్లాన్ వేసాడా ? చంద్రబాబు పసిగట్టక పోయి ఉంటే, కూటమికి అంత డ్యామేజి జరిగేదా ?

చంద్రబాబు ఎంటర్ అయిన తరువాత, తెలంగాణా ఎన్నికలు కూడా, ఢిల్లీ వెర్సస్ తెలుగోడు అనే సీన్ కి మారిపోయాయి. ఎందుకంటే, చంద్రబాబుని దెబ్బ తియ్యటానికి, కేసీఆర్, మోడీతో కలిసి వెయ్యని ఎత్తులు లేవు. అందుకే చంద్రబాబు కూడా, దీనికి విరుగుడుగా , కాంగ్రెస్ ని కలుపుకుని, ఢిల్లీ పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీకి సహకరిస్తున్న, మన సొంత ప్రాంత ద్రొహులను శిక్షించమని పిలిపు ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాలు, చంద్రబాబు చేస్తుంటే, …

Read More »

అమరావతి వచ్చి, చంద్రబాబును కలిసిన కేసీఆర్‌ అన్న కుమార్తె

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలుసుకున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబుని కలవడానికి మంగళవారం అమరావతి వెళ్లిన రమ్యారావు ఉండవల్లిలోని ఏపీ సచివాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు కానుండటం, ఆ కూటమిలో టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రమ్యారావు చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రమ్యారావు డిసెంబర్ లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ …

Read More »

అర్ధరాత్రి సోదాలు… పోలీసులను అడ్డుకున్న లగడపాటి..

ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేగింది. హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 65లో ఉన్న ఆయన నివాసంలో సోదాలకు వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సోదాలు ఏంటంటూ పోలీసులపై లగడపాటి మండిపడ్డారు. ఐజీ నాగిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. భూమి …

Read More »

కేటీఆర్‌ని నిల‌దీసిన హైద‌రాబాదీలు..

సీమాంద్ర‌కు చెందిన చాలామంది వ్య‌క్తులు కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు త‌మ‌ను ఎంత బాధించాయో కేటీఆర్ ముందు చెప్పారు. కేటీఆర్ త‌న స‌భ‌లో 21 మంది సీమాంధ్రులు మాట్లాడారు. వారంతా కేసీఆర్‌ ఇటీవలి వ్యాఖ్యలు తమను బాధించాయని, తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘నేరుగా చంద్రబాబును టార్గెట్‌గా చేసి మాట్లాడితే టీఆర్‌ఎస్‌కు ఇబ్బందే. చంద్రబాబుపై పరోక్షంగా కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. టీఆర్‌ఎ్‌సకు …

Read More »

గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్ మీట్…..

గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్ మీట్ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు మా గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఇష్టారాజ్యంగా మాట్లాడటం చూస్తుంటే కల్లు తాగిన కోతి తాటి చెట్టు ఎక్కి ఎగిరి గంతేసి నట్లుంది. 2014 లో తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాలు కుటుంబ పాలన తీసుకొనివచ్చి …

Read More »

కెసిఆర్ ని ఉతికి ఆరేసిన ఆంధ్రుడు…

కెసిఆర్ ! నీ అహంకారంతో, నీకున్న మదంతో, కొవ్వుతో తెలంగాణాను ఎంత నాశనం చేస్తున్నావో అర్ధం అవుతుందా ! నిన్ను ఎవడొ బట్టేబాజ్ అన్నాడు అని నీ అహం దెబ్బతినిందే ! నువ్వు నీ జీవితంలో ఎవడినైనా భట్టే బాజ్, బాడ్కోవ్ అని కాకుండా మరోలా సంభోదించావా ! మరి నిన్ను అదే మాట అనేసరికి పౌరుషం పొడుచుకువచ్చిందా ! నువ్వు మాత్రం అందరినీ తిట్టవచ్చా ! నిన్ను మాత్రం …

Read More »

కెసిఆర్ దివాలాకోరు మాటల పై, టిడిపి రియాక్షన్..

4.5 ఏళ్ళు అయినా, తన పాలన పై చెప్పుకో లేక, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పై కెసిఆర్, చాలా దివాలోకోరు భాష మాట్లాడుతూ, రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. అయితే, చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల పై తెలుగుదేశం పార్టీ మాత్రం, ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. దీనికి కారణం లేకపోలేదు. కెసిఆర్ తన పరిపాలన మీద చెప్పుకోవటానికి ఏమి లేదు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలకి వస్తే తరిమి తరిమి కొడుతున్నారు. ఇలాంటి …

Read More »

అక్టోబర్ 3 రేవంత్ అరెస్ట్… అక్టోబర్ 8, చంద్రబాబు పై ఐటి దాడులు ? హైదరాబాద్ మీడియా ఎందుకు ఇలా ప్రచారం చేస్తుంది ?

తెలంగాణా ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, కేంద్రం తనకు బాగా అలవాటు అయిన ఆట ఆడుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లో చేసిన విధంగానే, తెలంగాణాలో విపక్ష నేతల పై, ఐటి, ఈడీ దాడులు చేపిస్తుంది. దీనికి కెసిఆర్ సంపూర్ణ సహకారం అందిస్తూ ఉండగా, హైదరాబాద్ మీడియా పూర్తిగా కెసిఆర్ కి లొంగిపోయింది. ఒక పక్క రేవంత్ ఇంటి పై ఐటి దాడులు జరుగుతూ ఉండగానే, కొన్ని ఫేక్ పత్రాలు …

Read More »

అందరూ ఊహించినట్టే, మోడీ సహకారంతో చెలరేగుతున్న కెసిఆర్… రేవంత్ రెడ్డి, బంధువుల ఇళ్ళ పై ఈడీ దాడులు..

కెసిఆర్ వణికిపోతున్నాడు.. మోడీ ఎంత సహకారం చేసినా, కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వటంతో, తన నూకలు చెల్లుతున్నాయి అని కెసిఆర్ గ్రహించి, మోడీ సహకారంతో ప్రతిపక్షాల పై దాడులు చేపిస్తున్నాడు… అక్రమ రవాణా అంటే గుర్తుకువచ్చేది కెసిఆర్, అలాంటి కెసిఆర్, మొన్న జగ్గారెడ్డిని లోపల వేయించిన కెసిఆర్, ఈ రోజు తనకు అత్యంత ముప్పుగా ఉన్న రేవంత్ రెడ్డిని ఈడీతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. …

Read More »