Home / Tag Archives: kcr

Tag Archives: kcr

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ గోడను కూల్చివేశారు. రేవంత్‌ రెడ్డి, ఏపీ వైకాపాకు చెందిన ఓ నేతకు మధ్య సర్వే నంబరు 127కు సంబంధించి భూవివాదం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున వైకాపా నేత అనుచరులు మూడు జేసీబీలు ఉపయోగించి వివాదాస్పదంగా ఉన్న ప్రహరీని కూల్చి వేశారు. ఈ ఘటనపై రేవంత్‌ …

Read More »

ఏపిలో సిబిఐ నో ఎంట్రీ పై, హైకోర్ట్ కీలక తీర్పు…

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐకి నో ఎంట్రీ ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తునకు సాధారణ అనుమతి ఉత్తర్వులను ఉపసంహరిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. జీవోను సవాల్ చేస్తూ ఓ స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జీవో జారీలో అధికార దుర్వినియోగం ఉందన్న వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఐ …

Read More »

కొడంగల్‌లో టీఆర్ఎస్ నేత ఫార్మ్ హౌస్ లో, భారీగా పట్టుబడ్డ నగదు…

అది మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. తనకి అన్ని విధాలుగా అడ్డు పడుతూ, తన గుట్టు అంతా రచ్చ చేస్తున్న రేవంత్ ను ఈ సారి ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టారు. అందుకే డబ్బు విషయంలో వెనకాడ కూడదని స్పష్టాతిస్పష్టంగా తన ముఠాకు చెప్పేశారు. పైగా ధనవంతుడైన మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని …

Read More »

‘కేసీఆర్.. వీటిలో నేను దేనికి అడ్డుపడ్డాను?’

దళితుడ్ని సీఎం చేస్తానన్న హామీపైనా, లేదా యువకులకు ఉద్యోగాల కల్పనపైనా, లేదా డబుల్ బెడ్ రూమ్‌లను కట్టే దానిపైనా? ఏ విషయంలో తాను సీఎం కేసీఆర్‌కి అడ్డు పడ్డానో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కి సవాల్ విసిరారు. సనత్ నగర్‌లో ప్రజాకూటమి ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. టీఆర్‌ఎస్ గురించి చెడుగా మాట్లాడానా? తానేం తప్పు చేశానని తిడుతున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. బంగారు తెలంగాణ రావాలి, అందరూ …

Read More »

రేపు కూకట్‌పల్లిలో, చంద్రబాబు రోడ్ షో ఉంటే, కేసీఆర్ ఏం చేసాడో చూడండి…

ఈ రోజు ఖమ్మం, హైదరాబాద్ లో చంద్రబాబు సభలకు వచ్చిన స్పందన చూసి కేసీఆర్ కు వణుకు మొదలైంది. ఒక్క 6 గంటలు చంద్రబాబు అలా తిరిగితేనే, తెలంగాణా మొత్తం వాతవరణం మారిపోవటంతో, చంద్రబాబుకి ఇబ్బందులు పెట్టాలనే కొత్త ఎత్తుగడలు మొదలు పెట్టారు. రేపు కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని తరపున చంద్రబాబు రోడ్‌షో చేయదలచారు. అయితే చంద్రబాబు రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అదే సమయంలో కేటీఆర్ రోడ్‌షో ఉన్నందున …

Read More »

కేసీఆర్… చంద్రబాబు వస్తున్నాడు… బరాబర్ వస్తున్నాడు.. రేపు తెలంగాణా ప్రజలకు ఇదే చెప్తాడు…

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, కేసీఆర్ ప్రధాన అజెండాగా తీసుకుంది చంద్రబాబుని. చంద్రబాబుని ఒక శత్రువుగా, ఒక బూచిగా తెలంగాణా సమాజానికి చూపిస్తున్నారు. చంద్రబాబు కూడా ముందుగా తెలంగాణా ఎన్నికలకు వెళ్ళద్దు అనే అనుకున్నారు. కాని కేసీఆర్ పదే పదే కావాలని, చంద్రబాబుని ఎదో శత్రువుగా చూపిస్తున్నారు. ఇవన్నీ తిప్పికొట్టటానికి చంద్రబాబు రేపు తెలంగాణాలో అడుగు పెడుతున్నారు. అసలు కేసీఆర్ చంద్రబాబుని ఎందుకు తిడుతూన్నాడు ? చంద్రబాబు ప్రచారాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో …

Read More »

మోడీని మించి పోతున్న కేసీఆర్.. కేసీఆర్ దాష్టికానికి నిదర్శనం ఈ అరెస్ట్…

ప్రతిపక్షాలని ప్రత్యర్దులని ఎదుర్కునే విషయంలో, మోడీకి ఏమాత్రం తీసిపోవటం లేదు కేసీఆర్. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ, ప్రత్యర్ధుల పై విరుచుకు పడుతున్నారు. అక్కడ మోడీ తన చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలని ఖునీ చేస్తుంటే, ఆయన శిష్యుడు, కేసీఆర్ కూడా, ఇక్కడ అదే పని చేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ తో పాటు గజ్వేల్ లో పోటీ పడుతున్న, కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆమరణదీక్షకు దిగారు. పోలీస్, ఎన్నికల …

Read More »

ఇప్పుడే.. యాదికొచ్చినమా అని అంటున్నా తెలంగాణ ప్రజలు?

తాగునీళ్లు లేక అలమటిస్తున్నం. ఇగో ఈ ఖాళీ బిందెలు చూడండి.! అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా భూముల వివరాలు వివాదాల జాబితా పార్ట్‌-బిలో ఎట్లా పెట్టిండ్రు! పోయిన ఏడాది శంకుస్థాపన చేసిన రెండు పడక గదుల ఇళ్లు నేటికీ మొదలు పెట్టలేదు మీరు! ఇచ్చిన హామీలు మరిచిపోయారా.. తొలుత  ఆ సమస్యలను పరిష్కరించండి! ఓట్లప్పుడు ఓటు మల్లన్నలు.. ఓట్లయ్యాక బోడి మల్లన్నల్లా కనిపిస్తున్నామా.. ఎందుకు ఇన్నేళ్లు సమస్యలను పట్టించుకోలేదో తేల్చాలి. …

Read More »

తెలంగాణలో పోటీచేసే టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇక గులాబీ బాస్ బహిరంగ సభలపై దృష్టి పెట్టారు. కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక హరీష్ రావు ప్రచారంలో అందరికంటే ముందున్నారు. ఇలా కారు పార్టీ నాయకులంతా ప్రచారంలో రుయ్యిన దూసుకుపోతుంటే ఇతర పార్టీలు మాత్రం పొత్తల లెక్కలపైనే ఇంకా కాలం వెల్లదీస్తున్నాయి. …

Read More »

మిషన్‌ @ 100

ఫోన్‌ ద్వారా నేరుగా ప్రతి ఓటరునూ చేరుకోవటానికి టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం కొత్తగా కాల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది. వేర్వేరు కారణాలతో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీలు కుదరని ఎన్నారైలు, ఇతర రాష్ట్రాల్లోని టీఆర్‌ఎస్‌ అభిమానులు, ఉద్యోగాల్లో బిజీగా ఉండే ఔత్సాహికులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. వారు సులభంగా ఓటర్లను చేరుకోవటానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌/యా్‌పను రూపొందించింది. టీఆర్‌ఎస్‌ విజయం కోసం వలంటీర్‌గా పని చేయాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగా ఈ వెబ్‌సైట్‌/యా్‌పలో …

Read More »