Home / Tag Archives: it raids

Tag Archives: it raids

యరపతినేని టార్గెట్ గా, ఆయన బంధువుల ఇళ్ళ పై విరుచుకుపడిన ఐటి అధికారులు..

కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు, ఐటి అధికారులు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఐటి దాడులు చేస్తున్నారు. వివధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటి అధికారులు, అచ్చంగా ఏపిలోనే నివాసం ఉంటున్నారా అనే విధంగా, గత 20 రోజుల నుంచి, ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఐటీ అధికారులు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న గుంటూరులో టీడీపీ నేత, ఎల్‌వీఆర్ క్లబ్ …

Read More »

కడప బిడ్డగా, మీసం మెలేసి చెప్తున్నా.. మోడీ-షాలకు సియం రమేష్ ఛాలెంజ్..

గత మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ తనిఖీలపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. తన ఇల్లు, ఆఫీసుల్లో మూడురోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. తన బంధువులు, చిన్ననాటి స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేశారని చెప్పారు. తన ఇళ్లు, ఆఫీసుల్లో ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని సీఎం రమేష్ వెల్లడించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు జరిగాయని ఆయన …

Read More »

ఏపిలో ఉన్న అన్ని బ్యాంకుల నుంచి సమాచారం ఇవ్వమని కోరిన ఐటి శాఖ…

ఎలాగైనా చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి.. అలా చెయ్యాలి అంటే, చంద్రబాబుకి సహకరించే వారిని ముందు ఇబ్బంది పెట్టాలి… ఫాక్షన్ ఆలోచనలు అంటారు వీటిని.. ఇలాంటి అలోచనే ఇప్పుడు కేంద్రం చేస్తుంది. రాష్ట్రంలో భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. అదేమంటే, దాడులు జరిగితే భయం దేనికి, కడిగిన ముత్యం లాగా బయటకు రండి అంటూ ఫోజులు కొడుతున్నారు. అసలు ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో రూపాయి అయినా అక్రమం అని తేల్చారా అంటే, …

Read More »

సోదాలకు వచ్చిన, ఐటి అధికారి మదన్ మాట్లాడిన ఆడియో రికార్డు లీక్ చేసిన రమేష్..

రాజకీయ కక్షతోనే కేంద్రం ప్రభుత్వం తనపై ఐటీదాడులకు దిగిందని… టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోపించారు. సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. భయాందోళనలకు గురి చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఇదంతా చేస్తోందన్నారు.. పరోక్షంగా బీజేపీలో చేరాలంటూ బెదిరింపులకు దిగుతోందన్నారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఏసీ మెంబర్‌గా గెలిచినందుకే తనపై ఐటీ దాడులు చేయించారన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఇలాగే దాడులు జరుగుతాయని, …

Read More »

ఐటి సోదాల పై సరి కొత్త ట్విస్ట్… ఇదే నిజమైతే మోడీ-షా దిగాజారుడికి నిదర్శనం…

పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించినందుకే తన ఇంటిపై ఐటీశాఖతో దాడులు చేయించారని తెదేపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ విమర్శించారు. తన ఇంట్లో ఐటీ సోదాలపై ఆయన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సియం రమేష్ చెప్పిన మాటలు చూస్తూ, మోడీ-షా ఎంతకు దిగాజారిపోయరో అర్ధమవుతుంది. కెసిఆర్ ఎలా అయితే నకిలీ ఐటి దాడులు చేపించారో, ఇంచు మించు అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే …

Read More »

ఐటి దాడుల పై శ్రీకాకుళంలో స్పందించిన చంద్రబాబు..

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బీభత్సాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యంక్ష్యంగా పరిశీలించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమై తీవ్ర నష్టం జరగడంతో మనం అవస్థలు పడుతున్నాం.. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మనం అడిగిన ప్రత్యేక హోదా విభజన చట్టం అమలు చేయమంటే మాపై ఐటీ దాడులు చేస్తూ ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తోంది. వరుసగా ప్రజాప్రతినిధులు రామారావు, ఎంపీ …

Read More »

సియం రమేష్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు.. చివరకు ఏం దొరికాయంటే…

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు రమేశ్‌ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేశ్‌ నివాసంలో 10 గంటలపాటు ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌ సమక్షంలో ఇవి కొనసాగాయి. తిరుపతి, ప్రొద్దుటూరుకు చెందిన 12 మంది ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్‌ దాఖలుపై అధికారులు విచారించారు. అధికారులు తమ వద్ద నుంచి ఎలాంటి పత్రాలను …

Read More »

మోడీ దాడులు పై, సుప్రీం కోర్ట్ కు.. మిగతా రాష్ట్రాల మద్దతుతో మోడీ పై యుద్ధం…

రాజకీయ ప్రేరేపిత దాడులపై సుప్రీం కోర్టు లో పిటిషన్‌ వేయాలని నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేయాలా లేదా పిల్‌ రూపంలో వేయాలా అన్న ది అధ్యయనం చేయాలని న్యాయశాఖకు సీఎం సూచించారు. కేంద్రం మిధ్య అని గతంలో దివంగత ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తావించారు. అధికార పార్టీలో ఉన్న నాయకులను వేధించడంతో పాటు.. రాష్ట్రంలో పెట్టుబడులు …

Read More »

28 చోట్ల, 200 మంది అధికారులు… ఏపిలో నిన్న ఐటి దాడి చేసింది ఇక్కడే…

రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేదాకా వరుస సోదాలతో ఐటీ అధికారులు హడావుడి చేశారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఉద్రిక్తత సర్వత్రా కనిపించింది. పొరుగు రాష్ట్రాలనుంచీ అదనపు సిబ్బందిని రప్పించుకొని ఏకకాలంలో, ముందుగా ఎంచుకొన్న కంపెనీలు, వ్యాపారుల సంస్థలపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. గుంటూరులో ఐదు చోట్ల, విజయవాడలో మూడు సంస్థలపై, విశాఖలో రెండు ఆఫీసులపై, ప్రకాశం జిల్లాలో ఒకే నేతకు …

Read More »