గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ గోడను కూల్చివేశారు. రేవంత్ రెడ్డి, ఏపీ వైకాపాకు చెందిన ఓ నేతకు మధ్య సర్వే నంబరు 127కు సంబంధించి భూవివాదం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున వైకాపా నేత అనుచరులు మూడు జేసీబీలు ఉపయోగించి వివాదాస్పదంగా ఉన్న ప్రహరీని కూల్చి వేశారు. ఈ ఘటనపై రేవంత్ …
Read More »