Home / Tag Archives: Election

Tag Archives: Election

దేవేగౌడ ఇంటికి రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్‌ (ఎస్‌) అధినేత హెచ్‌డీ దేవేగౌడ నివాసానికి చేరుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ మధ్య సీట్ల పంపకాలపై చర్చించేందుకు దేవేగౌడతో రాహుల్‌ భేటీ అయ్యారు. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా …

Read More »

హ‌రికృష్ణ అరుదైన ఫోటోను ట్వీట్ చేసిన క్రిష్‌..

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణం యావ‌త్తు తెలుగు ప్ర‌జ‌ల‌ను క‌లిచివేస్తోంది. హ‌రికృష్ణ మ‌ర‌ణ వార్త‌తో తెలుగు సనీ ప‌రిశ్ర‌మ మొత్తం స్థంభించిపోయింది. సినీ ప్ర‌ముఖులంద‌రూ త‌మ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు. `ఎన్టీయార్‌` బ‌యోపిక్‌ను రూపొందిస్తున్న డైరెక్ట‌ర్ క్రిష్ కూడా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేశారు. చిన్న వ‌య‌సులో తండ్రి ముందు న‌డుస్తున్న హ‌రికృష్ణ ఫోటోను త‌న …

Read More »

రవాణా శాఖ మంత్రిగా హరికృష్ణ తీసుకున్న ఆ నిర్ణయం, ఇప్పటికీ హైలైట్…

జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగానే, ఈ జనరేషన్ కు నందమూరి హరికృష్ణ తెలిసిఉండవచ్చు. కానీ, హరికృష్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక క్రియాశీలక కార్యకర్త. తండ్రి మాట జవదాటని ఒక మంచి కొడుకు. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టి, చైతన్య యాత్ర చేసిన సందర్భంలో, చైతన్య రధసారిధి. బాల నటుడి స్థాయి నుంచి ఎదిగి సినిమా రంగంలో తనదంటూ ఒక ముద్ర వేసిన రియల్ హీరో సీతయ్య. వైవీఎస్ లాంటి ఎందరికో జీవితాన్ని …

Read More »

చంద్రబాబు ముంబైలో గర్జిస్తే, ఢిల్లీలో రీసౌండ్ వచ్చింది..

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో నిన్న, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో సీఆర్డీఏ బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం మొదలుకుని సాయంత్రం పొద్దుపోయేవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా చేసిన గర్జన సౌండ్ కి, ఢిల్లీలో రీసౌండ్ వచ్చింది. తర తరాలుగా దేశ గర్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూన్న టాటాల వారసులు, అయిన రతన్ టాటా, చంద్రబాబును ఆప్యాయంగా చేయి పట్టుకొని స్వయంగా తీసుకువెళ్తు, గౌరవంగా బాబు నమస్కరిస్తూ వస్తున్న …

Read More »

ముందస్తు ఎన్నికలు ఖాయమా ? ఎన్నికల కమిషన్ చేస్తున్న ఏర్పాట్లు ఏమి చెప్తున్నాయి ?

దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఓటువేయగానే రసీదు వచ్చే వీవీపాట్‌ (ఓటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) యంత్రాలను 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే అందుబాటులో ఉంచుతామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రీపోల్‌ సన్నాహకాలకు ముందే అన్ని ప్రాంతాలకు అవసరమైనన్ని వీవీపాట్‌లను యంత్రాలు ఎన్నికల కమిషన్‌కు చేరతాయని పేర్కొంది. ఎన్నికల గడువు సమీపిస్తున్న …

Read More »