Home / Tag Archives: Election 2019 (page 4)

Tag Archives: Election 2019

బీజేపీ పై పవన్ చేసిన వ్యాఖ్యల పై తనదైన శైలిలో స్పందించిన గరికపాటి…

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్‌ బీజేపీ పై చేసిన వ్యాఖ్యల పై ఒక టీవీ షో లో, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. బీజేపీని సమర్థిస్తున్నారా.. వ్యతిరేకిస్తున్నారా అని ముస్లిం నేతలు పవన్‌ను ప్రశ్నించగా ఎంతో పరిపక్వతతో సమాధానమిచ్చాడని గరికపాటి ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వార్త పేపర్‌లో చదివినప్పుడు ఎంతో ఆనందించానన్నారు. బీజేపీని హిందూ పార్టీగా ఎందుకు చూస్తారని.. అదొక రాజకీయ పార్టీ …

Read More »

తమ్ముడూ అంటూ, జగన్ కు అదిరిపోయే సలహా ఇచ్చిన దేవినేని ఉమా…

వైసీపీ అధినేత జగన్‌ ‘బోర్డర్‌లైన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నారని రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నిత్యం భ్రమల్లో మునిగితేలడం, ఏవేవో ఊహించుకోవడం, అంతా తానే అన్నట్టు.. సీఎం అయిపోయినట్టు భ్రాంతి చెందడం సదరు వ్యాధి లక్షణాలని పేర్కొన్నారు. మానసిక వ్యాధి నిపుణుడు లేదా కుటుంబ వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆదివారం విజయవాడలోని జలవనరుల విడిది కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి …

Read More »

అదిగో.. అమరావతి

ఐదు కోట్ల మంది ఆంధ్రులు సగర్వంగా చెప్పుకొనేలా రాజధాని అమరావతిని నిర్మించేందుకు నాలుగేళ్లకుపైగా తాము పడుతున్న శ్రమ, తపన ప్రస్తుతం పలు నిర్మాణాల రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తుమ రాజధాని నగరాల్లో ఒకటిగా దీనిని రూపుదిద్దేందుకు చేపట్టిన పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో ఇందులోని రహదారులు, భవనాలు, మౌలిక వసతులు, ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి పనులన్నీ మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయని …

Read More »

అనిశ్చితి.. అసంతృప్తి

గందరగోళం.. తకరారు.. తెగని పంచాయితీ.. అయోమయం.. అనిశ్చితి.. అసంతృప్తి.. అసమ్మతి.. ఈ పదాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమి ప్రస్తుత పరిస్థితికి అతికినట్టు సరిపోతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరేం చేస్తారో.. అభ్యర్థుల జాబితా ఎప్పుడొస్తుందో.. అందులో ఏయే స్థానాలుంటాయో.. సీట్ల సర్దుబాటు ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో.. అసలు ఈ పంచాయితీ ఎప్పటికి తేలుతుందో.. ఏమీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా ఎడతెరపి లేకుండా చర్చలు …

Read More »

Section 49p: ఓటు మాయమైతే తాట తీసే ‘సెక్షన్ 49P’

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు హడావిడి మొదలైంది. అభ్యర్ధులు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా సమర్ధుడైన నాయకుడ్ని ఎన్నుకునే సంకల్పంలో ఉన్నారు. ఎన్నికల కమీషన్ సైతం ఓటర్ లిస్ట్ నమోదు తదితర కార్యకార్యక్రమాలతో బిజీగా ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ లిస్ట్‌లో తమ పేరు నమోదు కాకపోవడం.. నమోదైన ఓటు మిస్ కావడం.. పోలింగ్ బూత్‌కి వెళ్లే సరికి ఆల్రెడీ తమ …

Read More »

తెలంగాణాలో మూసేసినట్లే ఎపిలో కూడా జగన్ పార్టీకి మూత:మంత్రి ఆది;బీజేపీపై కుటుంబరావు ధ్వజం

జగన్ పార్టీని తెలంగాణలో మూసేసినట్లు ఏపీలో కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఉందని మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌కు సీఎం పదవి మీద ఆసక్తి తప్ప మరో ధ్యాసే కనిపించలేదని మంత్రి ఆది ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. జగన్‌పై విమర్శలు చేస్తున్నందుకే వైసిపి నేతలు తనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని…అయితే ఏ ఆధారంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆది …

Read More »

తెలంగాణలో పోటీచేసే టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇక గులాబీ బాస్ బహిరంగ సభలపై దృష్టి పెట్టారు. కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక హరీష్ రావు ప్రచారంలో అందరికంటే ముందున్నారు. ఇలా కారు పార్టీ నాయకులంతా ప్రచారంలో రుయ్యిన దూసుకుపోతుంటే ఇతర పార్టీలు మాత్రం పొత్తల లెక్కలపైనే ఇంకా కాలం వెల్లదీస్తున్నాయి. …

Read More »

కోడి కత్తి కేసులో చంద్రబాబుకు నోటీసులని అబద్ధపు ప్రచారం.. ఇది వాస్తవం..

విశాఖ విమానాశ్రయంలో తనపై దాడి కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే నిన్న అంతా చంద్రబాబుకి కూడా కోర్ట్ నోటీసులు ఇచ్చిందని, జగన్ మీడియా ప్రచారం చేసింది. కాని చంద్రబాబుకి నోటీసులు ఇవ్వమని జగన్ తరుపు లాయర్ కోరినా, కోర్ట్ మాత్రం ఏపి ప్రభుత్వానికి అదే విధంగా, …

Read More »

రాష్ట్రానికి మరో ఆరు కొత్త కంపెనీలు… చిత్తూరు, విశాఖ, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు…

ఇప్పటికే రాష్ట్రంలో కియా మోటార్స్‌, హీరో మోటార్స్‌, అపోలో టైర్స్‌ వంటి పరిశ్రమలు రాగా తాజాగా మరో ఆరు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. చిత్తూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో రూ.4,332 కోట్ల పెట్టుబడులతో వీటిని నెలకొల్పబోతున్నారు. మొత్తం 12,071 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇక్కడ సచివాలయంలో సోమవారం రాత్రి 8.30 గంటల నుంచి 10 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో …

Read More »

క్రాస్ రోడ్స్ లో వైసీపీ.. జగన్ కు మిగిలిన ఒకే ఒక ఆప్షన్..

ఎరక్కపోయి ఇరుక్కున్నట్టుగా తయారైంది ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి! నిన్నటిదాకా ఆ పార్టీలో ఉన్న ఆశలు క్రమంగా అడుగంటుతున్నాయి. అంచనాలు, లెక్కలు తారుమరవుతున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలలో, శ్రేణులలో ఆందోళన మొదలైంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ 2014లో అధికారానికి అడుగుదూరంలో నిలిచిపోయింది వైసీపీ. ఈసారి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉందనీ, అదే తమకు కలిసివస్తుందనీ ఆ పార్టీ పెద్దలు నిన్నమొన్నటి వరకు ధీమాగా ఉన్నారు. …

Read More »