Home / Tag Archives: Election 2019 (page 10)

Tag Archives: Election 2019

నాకు ఆ ఆశ లేదు, మీరు ఆశలు పెట్టుకోవద్దు.. నా లక్ష్యం వేరు.. టిడిపి నేతలకు స్పష్టం చేసిన చంద్రబాబు…

తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాలకు వ్యతిరేకంగా క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించారు. భావసారూప్యంగల పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలని, ఆంధ్రప్రదేశ్‌తో మొదలు పెట్టి వరుసగా ఆయా రాష్ట్రాల్లో భారీ సభలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో జరగాల్సిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాయిదా పడిన తర్వాత ఆయన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. కేంద్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, …

Read More »

జనసేన గురించి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చెప్పిన అభిప్రాయం ఇది..

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గురించి తెలియని వారు ఉండరు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ముఖ్యమంత్రి అవ్వటం, తరువాత జగన్ ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించి, తనకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి రోశయ్యకు ఇచ్చారని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టటం, తరువాత రాష్ట్ర విభజన, ఇలాంటి వాటి అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి రోశయ్య. తరువాత కొంత కాలం తమిళనాడు గవర్నర్ గా చేసారు. ఇప్పడు రాజకీయాల …

Read More »

అక్టోబర్ 3 రేవంత్ అరెస్ట్… అక్టోబర్ 8, చంద్రబాబు పై ఐటి దాడులు ? హైదరాబాద్ మీడియా ఎందుకు ఇలా ప్రచారం చేస్తుంది ?

తెలంగాణా ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, కేంద్రం తనకు బాగా అలవాటు అయిన ఆట ఆడుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లో చేసిన విధంగానే, తెలంగాణాలో విపక్ష నేతల పై, ఐటి, ఈడీ దాడులు చేపిస్తుంది. దీనికి కెసిఆర్ సంపూర్ణ సహకారం అందిస్తూ ఉండగా, హైదరాబాద్ మీడియా పూర్తిగా కెసిఆర్ కి లొంగిపోయింది. ఒక పక్క రేవంత్ ఇంటి పై ఐటి దాడులు జరుగుతూ ఉండగానే, కొన్ని ఫేక్ పత్రాలు …

Read More »

నన్ను చంపాలని చూస్తున్నారు అని పవన్ చెప్పటం పై, తనదైన శైలిలో చంద్రబాబు స్పందన…

రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ఊగిపోతున్నాడో చూస్తున్నాం. చంద్రబాబుని ఒక చేతకాని ముఖ్యమంత్రి అంటూ, తనకు ఇష్టం వచ్చినట్టు హైదరబాద్ నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక చింతమనేని పై అయితే చెప్పే పనే లేదు. చివరకు నిన్న వింత వింతగా మాట్లాడారు. తనకి తాను ఎదో పెద్ద గొప్ప శక్తిగా ఊహించుకుంటూ, నన్ను చంపటానికి ప్లాన్ చేసారు, అది వీడియో తీసి నాకు పంపించారు, నేను భయపడును, …

Read More »

పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ…

నోటికి వచ్చిన రాజకీయ ఆరోపణలు చేసి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, తన ఫాన్స్ ని రంజింప చేస్తే చాలు అని అనుకునే, పవన్ కళ్యాణ్ కు, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. నన్ను చంపటానికి ప్లాన్ చేసారు. ఎవరో ముగ్గురు నా హత్యకు ప్లాన్ చేసారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. అధికార పక్షం, ప్రతిపక్షం …

Read More »

నిన్న, జగన్ కి షాక్ ఇచ్చిన కోర్ట్… ‘స్టే’లన్నీ ఎత్తివేత… వారనికి 2-3 రోజులు కోర్ట్ కి రావాలని, తీవ్ర డిప్రెషన్ లో జగన్…

జగన్ మోహన్ రెడ్డి చేసిన అక్రమాలకు గాను, ఇప్పటికే 11 సిబిఐ కేసుల్లో A1గా, 5 ఈడీ కేసుల్లో A1గా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి గాను ఇప్పటికే 16 నెలలు జైలు జీవితం అనుభవించి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. ప్రతి శుక్రవారం కోర్ట్ కి కూడా వెళ్తున్నాడు. అయితే, జగన్ మీద అనేక కేసులు ఉన్నా, చాలా కేసుల పై స్టే ఉంది. దాదపు 8 …

Read More »

రేవంత్‌పై ఐటీ వల

ఆదాయానికి మించిన ఆస్తులు, మనీ లాండరింగ్‌, పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, కొడంగల్‌లోని రేవంత్‌ నివాసాలు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లు, బంజారాహిల్స్‌లోని శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భూపాల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర వ్యాపార సంస్థల కార్యాలయాలు సహా మొత్తం 15 చోట్ల …

Read More »

ఏపి విభజన కీలక ఫైల్ పై కేంద్ర హోంశాఖ కసరత్తు… దీని వెనుక వ్యూహం ఏంటో అని ఆరా తీస్తున్న ఏపి ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి, ఎన్నో సమస్యల పై తెలుగుదేశం పోరాటం చేస్తుంది. అయితే, పోరాటం చేస్తున్న వాటి పై, ప్రజలకు ఉపయోగం ఉన్న వాటి పై కాకుండా, నియోజకవర్గాల పెంపు పై ఆఘమేఘాల మీద, ఈ రోజు కేంద్ర హోంశాఖ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పెంపుపై కేంద్ర హోంశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉన్నట్టు ఉండి, దీని పై కేంద్రం ఎందుకు ముందుకు …

Read More »

అందరూ ఊహించినట్టే, మోడీ సహకారంతో చెలరేగుతున్న కెసిఆర్… రేవంత్ రెడ్డి, బంధువుల ఇళ్ళ పై ఈడీ దాడులు..

కెసిఆర్ వణికిపోతున్నాడు.. మోడీ ఎంత సహకారం చేసినా, కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వటంతో, తన నూకలు చెల్లుతున్నాయి అని కెసిఆర్ గ్రహించి, మోడీ సహకారంతో ప్రతిపక్షాల పై దాడులు చేపిస్తున్నాడు… అక్రమ రవాణా అంటే గుర్తుకువచ్చేది కెసిఆర్, అలాంటి కెసిఆర్, మొన్న జగ్గారెడ్డిని లోపల వేయించిన కెసిఆర్, ఈ రోజు తనకు అత్యంత ముప్పుగా ఉన్న రేవంత్ రెడ్డిని ఈడీతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. …

Read More »

నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసుకున్న ఈ 9731 మంది ఏం చేసారో చూడండి…

యువ‌నేస్తం అందిస్తోన్న స్నేహ‌హ‌స్తం అందుకుంటోంది ల‌క్ష‌లాది యువ‌త‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో నిరుద్యోగుల భ‌విత‌కు భ‌ద్ర‌త క‌ల్పించే భృతి ఇచ్చేందుకు ఉద్దేశించి.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం ప‌థ‌కానికి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఈ నెల 14న ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం వెబ్‌సైట్‌ని సీఎం చంద్ర‌బాబు ఆవిష్క‌రించారు. 12 రోజులు ముగిసేస‌రికి ఈ వెబ్‌సైట్‌కి ఏకంగా 3,69,864 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఆన్‌లైన్‌లో పార‌ద‌ర్శ‌క‌మైన ఎంపిక వ్య‌వ‌స్థ ద్వారా 1,00,004 మంది అర్హులుగా …

Read More »