Home / Tag Archives: Election 2019

Tag Archives: Election 2019

మీ ఓటు ఉందో లేదో……?

మీ ఓటు ఉందో లేదో ఈ రోజే ఓటర్ జాబితాలో సరిచూసుకోండి. ఓటర్ జాబితా మీ బి ఎల్ ఓ దగ్గర ఉంటుంది (బి ఎల్ ఓ అంటే బూత్ లెవల్ ఆఫీసర్ . మీ ఊరిలో ఉండే అంగన్వాడి టీచర్ లేదా విఆర్వోలే బిఎల్ ఓ అయి వుంటారు. ) ఒక వేళ మీ ఓటు లేకపోతే వెంటనే మీ దగ్గర లోని మీ సేవ కి వెళ్ళి …

Read More »

దమ్ముంటే అరెస్టు చేయ్‌.. మోదీకి సవాల్‌!

పూల్వామా ఉగ్రవాద దాడి ఘటనను ‘ప్రమాదం’గా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్‌ చేశారు. పూల్వామా ట్వీట్‌ నేపథ్యంలో దమ్ముంటే ప్రధాని మోదీ తనపై కేసు పెట్టి విచారణ జరపాలని సవాల్‌ విసిరారు. ‘నేను చేసిన ట్వీట్‌తో నేను పాకిస్థాన్‌ మద్దతుదారుడినని, దేశద్రోహినని మీరు, మీ మంత్రులు ముద్ర వేస్తున్నాను. నేను ఈ ట్వీట్‌ను …

Read More »

తెలంగాణాలో ఎవరిది గెలుపు ? ఏ జిల్లా ఎవరికి అనుకూలం… సర్వే ఫలితాలు ప్రకటించిన లగడపాటి …

ఆంధ్ర ఆక్టోప‌స్ తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పై చెప్పిన జోస్యం ఇప్పుడు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తెలంగాణ లో జ‌రిగే ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధులు ఎనిమిది నుంచి ప‌ది మంది వ‌ర‌కు గెలిచే అవ‌కాశం ఉంద‌ని రెండు రోజుల క్రిందట చెప్ప‌టంతో రాజకీయ పార్టీల్లో క‌ల‌క‌లం రేపింది. దీని పై టిఆర్‌య‌స్ సీరియ‌స్ గానే రియాక్ట్ అయింది. సన్నాసి గాడు అంటూ కేసీఆర్ స్పందించారు. ఇదే స‌మ‌యంలో, ఈ రోజు …

Read More »

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ గోడను కూల్చివేశారు. రేవంత్‌ రెడ్డి, ఏపీ వైకాపాకు చెందిన ఓ నేతకు మధ్య సర్వే నంబరు 127కు సంబంధించి భూవివాదం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున వైకాపా నేత అనుచరులు మూడు జేసీబీలు ఉపయోగించి వివాదాస్పదంగా ఉన్న ప్రహరీని కూల్చి వేశారు. ఈ ఘటనపై రేవంత్‌ …

Read More »

జనసేనలోకి గుంటూరు జిల్లా టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే… మేళతాళాలతో సాగానంపుతాం అంటున్న టిడిపి…

ఎక్కడైనా ఒక పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారతన్నాడు అంటే, ఆ వ్యక్తిని పార్టీ మారకుండా బుజ్జగిస్తాయి పార్టీలు. ఆయనకు ఏమి కావాలో అది చేసి, బుజ్జగిస్తూ ఉంటాయి. అందునా ఒక మాజీ మంత్రి, దళిత వర్గం అయితే, అలాంటి వ్యక్తిని వదులుకోవటానికి ఏ పార్టీ సాహసించదు. అందులోనూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, అంత తేలికగా ఎవరినీ వదులుకోరు. అయితే, ఇక్కడ మాత్రం అంతా రివర్స్, పార్టీ మారతన్నాడు అనే …

Read More »

పాక్ కోస్ట్ గార్డు అధికారుల అదుపులో 28 మంది ఏపీ జాలర్లు… రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు…

గుజరాత్ వద్ద సరిహద్దు దాటారని ఆరోపిస్తూ చేపట వేటకు వెళ్లిన 28 మంది ఏపీ జాలర్లను పాకిస్థాన్ కోస్ట్ గార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులపై భారత ఎంబసీ స్పందించింది. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ స్వీకరించింది. ఏపీ ప్రభుత్వ ఆందోళనను భారత హైకమిషన్.. పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. నిర్బంధించిన మత్స్యకారులను కరాచీ పంపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ …

Read More »

హైటెక్ సిటీ వచ్చిన చంద్రబాబుకు, ఐటి ఉద్యోగులు ఏ ప్లకార్డులు పట్టుకుని స్వాగతం పలికారో చూడండి..

తెలంగాణలో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. శేర్‌లింగంపల్లి నియోజకవర్గంలో బాబు రోడ్‌షో నిర్వహిస్తున్నారు. భవ్య ఆనంద్ ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా, అక్కడకి వచ్చిన యువత ‘‘వుయ్‌ లవ్‌ చంద్రబాబు. వుయ్‌ మిస్‌ యూ చంద్రబాబు. మీ వల్లే మేం ఇక్కడ ఉన్నాం’ ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు స్వాగతం పలికారు. చంద్రబాబుకు స్థానిక యువత, కార్యకర్తలు, పలువురు ఐటీ ఉద్యోగులు అపూర్వ …

Read More »

కొడంగల్‌లో టీఆర్ఎస్ నేత ఫార్మ్ హౌస్ లో, భారీగా పట్టుబడ్డ నగదు…

అది మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. తనకి అన్ని విధాలుగా అడ్డు పడుతూ, తన గుట్టు అంతా రచ్చ చేస్తున్న రేవంత్ ను ఈ సారి ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టారు. అందుకే డబ్బు విషయంలో వెనకాడ కూడదని స్పష్టాతిస్పష్టంగా తన ముఠాకు చెప్పేశారు. పైగా ధనవంతుడైన మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని …

Read More »

‘కేసీఆర్.. వీటిలో నేను దేనికి అడ్డుపడ్డాను?’

దళితుడ్ని సీఎం చేస్తానన్న హామీపైనా, లేదా యువకులకు ఉద్యోగాల కల్పనపైనా, లేదా డబుల్ బెడ్ రూమ్‌లను కట్టే దానిపైనా? ఏ విషయంలో తాను సీఎం కేసీఆర్‌కి అడ్డు పడ్డానో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కి సవాల్ విసిరారు. సనత్ నగర్‌లో ప్రజాకూటమి ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. టీఆర్‌ఎస్ గురించి చెడుగా మాట్లాడానా? తానేం తప్పు చేశానని తిడుతున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. బంగారు తెలంగాణ రావాలి, అందరూ …

Read More »

రేపు కూకట్‌పల్లిలో, చంద్రబాబు రోడ్ షో ఉంటే, కేసీఆర్ ఏం చేసాడో చూడండి…

ఈ రోజు ఖమ్మం, హైదరాబాద్ లో చంద్రబాబు సభలకు వచ్చిన స్పందన చూసి కేసీఆర్ కు వణుకు మొదలైంది. ఒక్క 6 గంటలు చంద్రబాబు అలా తిరిగితేనే, తెలంగాణా మొత్తం వాతవరణం మారిపోవటంతో, చంద్రబాబుకి ఇబ్బందులు పెట్టాలనే కొత్త ఎత్తుగడలు మొదలు పెట్టారు. రేపు కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని తరపున చంద్రబాబు రోడ్‌షో చేయదలచారు. అయితే చంద్రబాబు రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అదే సమయంలో కేటీఆర్ రోడ్‌షో ఉన్నందున …

Read More »