Home / Tag Archives: Chandrababu Naidu (page 4)

Tag Archives: Chandrababu Naidu

ఈ నెలలో, మూడు అతి పెద్ద ఈవెంట్లకు ఆతిధ్యం ఇస్తున్న విజయవాడ….

అంతర్జాతీయ వేడుకలకు విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో ఎఫ్‌1హెచ్‌2ఓ(పవర్‌ బోట్‌ రేస్‌) ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సోమవారం వెలగపూడి సచివాలయంలో సంబంధిత అధికారులు, పోటీల నిర్వాహకుల ప్రతినిధులతో సమావేశమైంది. దీనికి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించారు. సమావేశానికి సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, కొల్లు …

Read More »

మళ్లీ ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు…

చంద్రబాబు గత 40 ఏళ్ళుగా చెప్పే మాట, ఎన్నికల సమయంలోనే రాజకీయం చేద్దాం, మిగతా సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాడదాం అంటూ చెప్తూ ఉంటారు. అలాగే, 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే, కేవలం నవ్యాంధ్ర అభివృద్ధి కోసమే పాటు పడుతున్నారు. పోలవరం, అమరావతి అనే టార్గెట్ తోనే ఆయన ప్రతి అడుగు నడుస్తుంది. ఏపికి అన్యాయం చేస్తున్నారని, ఏ మాత్రం సహాయం చెయ్యటం …

Read More »

కేటీఆర్‌ని నిల‌దీసిన హైద‌రాబాదీలు..

సీమాంద్ర‌కు చెందిన చాలామంది వ్య‌క్తులు కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు త‌మ‌ను ఎంత బాధించాయో కేటీఆర్ ముందు చెప్పారు. కేటీఆర్ త‌న స‌భ‌లో 21 మంది సీమాంధ్రులు మాట్లాడారు. వారంతా కేసీఆర్‌ ఇటీవలి వ్యాఖ్యలు తమను బాధించాయని, తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘నేరుగా చంద్రబాబును టార్గెట్‌గా చేసి మాట్లాడితే టీఆర్‌ఎస్‌కు ఇబ్బందే. చంద్రబాబుపై పరోక్షంగా కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. టీఆర్‌ఎ్‌సకు …

Read More »

నన్ను తక్కువగా అంచనా వేయొద్దు…..రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూడండి: చంద్రబాబు

ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటికే అధికార-ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు… రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ’.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి …

Read More »

రేపు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు.. ఆసక్తి రేపుతున్న కీలక పర్యటన..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఢిల్లీ చేస్తున్న కుట్రల్ని, ఢిల్లీలోనే తేల్చుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన రేపు అందుబాటులో ఉన్న జాతీయ నేతలను ఆయన కలవనున్నట్టు సమాచారం. గవర్నర్ నరసింహన్ తీరును నిరసిస్తూ జాతీయ స్థాయిలో చంద్రబాబు గళమెత్తనున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్‌ గరుడ తదితర అంశాలను సీఎం దేశ ప్రజల ముందు ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు కాన్‌స్టిట్యూషన్‌ …

Read More »

కేంద్రంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం విశాఖలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలకు మేలు జరుగుతుందనే ఎన్డీయేతో కలిశామని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కొన్ని చర్యల వల్ల దేశంలో అవినీతి పెరిగిందని బాబు సంచలన ఆరోపణ చేశారు. 40ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నామని.. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో తాను చాలా …

Read More »

అమరావతి నుంచి పలాసకు కదిలిన, ఏపి సెక్రటేరియేట్…

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను ప్రభావం వల్ల ఉద్దానం ప్రాంతానికి అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ బాధితులకు అండగా నిలిచి సాధారణ పరిస్థితులు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులుగా సెక్రటేరియేట్‌ను అమరావతి నుంచి పలాసకు మార్చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఓ ముఖ్యమంత్రి మున్సిపల్ కార్యాలయాన్ని తన క్యాంపు ఆఫీసుగా మార్చుకుని బస్సులోనే బస చేస్తూ24 గంటలు విధులు నిర్వహించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం శ్రీకాకుళం జిల్లాలో …

Read More »

పోలవరం ప్రాజెక్ట్ లో మారో కీలక ఘట్టానికి సన్నాహాలు…

పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనులు డిసెంబర్‌లో చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్లాంటు నిర్మాణాన్ని నవయుగ సంస్థ చేపట్టింది. ప్రస్తుతం మట్టి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కొండను తొలిచే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో సివిల్ పనులు చేపట్టి పూర్తిచేయనున్నారు. ఇటీవల ఏపీ జెన్కో ఉన్నతాధికారులు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏపీ జెన్కో పోలవరం పవర్ హౌస్ సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ …

Read More »

కడప బిడ్డగా, మీసం మెలేసి చెప్తున్నా.. మోడీ-షాలకు సియం రమేష్ ఛాలెంజ్..

గత మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ తనిఖీలపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. తన ఇల్లు, ఆఫీసుల్లో మూడురోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. తన బంధువులు, చిన్ననాటి స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేశారని చెప్పారు. తన ఇళ్లు, ఆఫీసుల్లో ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని సీఎం రమేష్ వెల్లడించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు జరిగాయని ఆయన …

Read More »

చంద్రబాబుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు !!

రాజకీయాల్లో ప్రజాసేవే పరమావధి.. ప్రజా సేవలో ఉన్న నాయకుడికే నాలుగు ఓట్లు పడతాయి. ఈ సత్యం తెలియని ఎందరో రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళిన సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబాల నాయకులు సైతం ఎదుర్కొనే ఇబ్బంది ఇది.. ప్రజాసేవలో ఉన్న నాయకుడు మాత్రం ఎప్పుడు ప్రజల్లో మంచి అభిప్రాయంతోనే ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ …

Read More »