Home / Tag Archives: Chandrababu Naidu (page 3)

Tag Archives: Chandrababu Naidu

కేసీఆర్‌ మునుగుడే!

‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి గెలుపు సాధించబోతోంది. సీఎం కేసీఆర్‌ స్వయంకృతాపరాధాలతో టీఆర్‌ఎస్‌ ఓడిపోబోతోంది. ప్రజల్లో అప్రతిష్ఠకు గురైన అనేకమంది ఎమ్మెల్యేలకు ఆయన టికెట్లిచ్చి మళ్లీ నిలబెట్టారు. వారెవరూ గెలిచే సూచనలు కనిపించడం లేదు. తన నిరంకుశ విధానాలతో సామాన్య ప్రజానీకాన్ని అవస్థల పాల్జేసిన మోదీకి లోపాయికారీ మద్దతు ఇస్తున్న నేతగా కేసీఆర్‌ను ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్‌ తప్పటడుగులే ఆయనను ముంచుతున్నాయి’’ అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. …

Read More »

విర్రవీగితే దెబ్బ తప్పదు.. సర్పంచి అయినా, ప్రధాని అయినా అంతే… చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు…

‘రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్నా వినయం అవసరం. నాయకుడు అందరికీ అందుబాటులో ఉండాలి. నేను సర్పంచిని, ఎంపీటీసీని, మంత్రిని, పెత్తందారీ వ్యవస్థ నడుపుతా.. నా మాటే చెల్లాలంటే ఆ రోజుకు బాగున్నా ప్రజలు సమయం చూసి దెబ్బేస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ‘నేను ఛాయ్‌వాలానని చెప్పిన మోదీకి కూడా ప్రధాని అవుతూనే ఎక్కడా లేని అహంకారం వచ్చింది. తనను వ్యతిరేకించిన వారిని అణగదొక్కుతున్నారు. మనకు అన్యాయం చేశారు. ధర్మంగా …

Read More »

జగన్ మోహన్ రెడ్డికి, కడపలోని ఈ ఫోటో చూసిన తరువాత అయినా, పట్టిసీమ అంటే ఏంటో తెలిసిందో లేదో..

ఈ రాష్ట్రంలో, పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ ని, వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, పట్టిసీమ ఎలా ఉపయోగమో చెప్పినా, రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయో చెప్పినా, మొండిగా వాదించి, పట్టిసీమ వేస్ట్ అనేసాడు. అయితే, జగన్ మాటలు ఎలా ఉన్నా, పట్టిసీమ రాకతో, రాయలసీమ ముఖ చిత్రం మారిపోయింది. కరువు కష్టాలున్న చోటే… కన్నుల పండువగా పంటలు పండుతున్నాయి. సీమలో ఈ ఏడాది …

Read More »

ఎందుకు ఏపి పై ఇంత కక్ష ? మరీ కష్టం చేసుకునే కులీల పై కూడా మీ ప్రతాపమా ?

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) కింద పని చేస్తున్న కూలీలకు వేతనాల చెల్లింపుల పై ప్రభావం చూపుతోంది. గత 25 రోజుల్లో చేసిన పనులపై రూ.413.64 కోట్ల బకాయిలు చెల్లించాలి. వారం నుంచి పది రోజులకు మించి బకాయిల్లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలున్నా నిధుల కొరతతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. నరేగా అమలులో దేశంలోని మిగతా …

Read More »

ఓర్ని కేసీఆర్ అంత ప్లాన్ వేసాడా ? చంద్రబాబు పసిగట్టక పోయి ఉంటే, కూటమికి అంత డ్యామేజి జరిగేదా ?

చంద్రబాబు ఎంటర్ అయిన తరువాత, తెలంగాణా ఎన్నికలు కూడా, ఢిల్లీ వెర్సస్ తెలుగోడు అనే సీన్ కి మారిపోయాయి. ఎందుకంటే, చంద్రబాబుని దెబ్బ తియ్యటానికి, కేసీఆర్, మోడీతో కలిసి వెయ్యని ఎత్తులు లేవు. అందుకే చంద్రబాబు కూడా, దీనికి విరుగుడుగా , కాంగ్రెస్ ని కలుపుకుని, ఢిల్లీ పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీకి సహకరిస్తున్న, మన సొంత ప్రాంత ద్రొహులను శిక్షించమని పిలిపు ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాలు, చంద్రబాబు చేస్తుంటే, …

Read More »

అమరావతి వచ్చి, చంద్రబాబును కలిసిన కేసీఆర్‌ అన్న కుమార్తె

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలుసుకున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబుని కలవడానికి మంగళవారం అమరావతి వెళ్లిన రమ్యారావు ఉండవల్లిలోని ఏపీ సచివాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు కానుండటం, ఆ కూటమిలో టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రమ్యారావు చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రమ్యారావు డిసెంబర్ లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ …

Read More »

స్పీడ్ పెంచిన చంద్రబాబు… ఈ రోజు సాయంత్రం చెన్నై పయనం…

ప్రధాని నరేంద్రమోడీ సర్కారు చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బీజేపియేతర పార్టీలని ఏకం చేసే పనిని మరింత వేగవంతం చేశారు. ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన బాబు.. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ సమావేశం అయ్యారు. ఇక ఇప్పుడు దక్షిణాదిపై ఫోకస్ చేశారు. చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను …

Read More »

ఏపీలో ఉపఎన్నికలు జరిగితే ఏమయ్యేది..?

కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కర్ణాటకలో మూడు పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. అసెంబ్లీ స్థానాల సంగతేమో కానీ.. ఆరు నెలల పదవి కాలం మాత్రమే ఉన్న పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటనేది ఎవరికీ అర్థం కాలేదు. అదే సమయంలో ఏపీలో ఐదు లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉంటే సాంకేతిక కారణాలు చెప్పి.. షెడ్యూల్ ప్రకటించలేదు. ఇప్పుడు ఎన్నికలు …

Read More »

ఆరుగురా…? ఏడుగురా…? టీడీపీ సీట్లు గ‌ల్లంత‌య్యేవారి లెక్క‌ ఇదే..?

మ‌రో ఆరేడు నెల‌ల్లో ఎన్నిక‌లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు జిల్లాల వారీగా ప‌ర్య‌ట‌నలు మొద‌లు పెట్టారు. ఆ ప‌ర్య‌ట‌న‌ల్లోనే ప్ర‌స్తుత ఎమ్మెల్యేల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు… వ‌చ్చే ఎన్నిక‌ల‌లో వారి ప‌రిస్థితి ఇవ‌న్నీ ప‌రిశీలిస్తూ చంద్ర‌బాబు ఒక‌ అంచ‌నాకు వ‌స్తున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలో రెండు రోజులు మ‌కాం వేసి మొత్తం సెట్ చేశారు. అక్క‌డి నేత‌ల్లో నెల‌కొన్న విభేదాలు, …

Read More »

కేంద్రానికి చంద్ర‌బాబు స‌రికొత్త స‌వాలు… ఈసారి విశాఖ నుంచి…!

మీరు చెయ్య‌నిది మేం చేసి చూపిస్తాం. మా స‌త్తా ఏమిటో బ‌య‌ట‌పెడ‌తాం. మీ వంచ‌న‌ను, మోసాన్ని ప్ర‌జ‌ల‌కు జీవిత‌కాలం గుర్తుండిపోయేలా చేస్తాం. ఇదీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం విష‌యంలో అనుస‌రించాల‌ని నిర్ణ‌యించుకున్న వైఖ‌రి. రాష్ట్రాన్ని ముక్క‌లు చేసి… కాంగ్రెస్‌తో క‌లిసి ఆ పాపంలో పాలు పంచుకుని న‌డి రోడ్డున ప‌డేసిన ఐదు కోట్ల ఆంధ్రుల స‌త్తా ఏమిటో తెలియ‌జెప్పాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. రూపాయి కూడా రాష్ట్రానికి …

Read More »