Home / Tag Archives: BJP (page 2)

Tag Archives: BJP

సీబీఐకి కొత్త పేరు పెట్టిన మమతా బెనర్జీ..

ప్రముఖ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్నతాధికారుల లంచాల బాగోతం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్‌ ఆస్థానాలను కేంద్రం సెలవులపై పంపి, అలోక్‌ వర్మ స్థానంలో సీబీఐ డైరెక్టర్ గా‌ బాధ్యతలను జాయింట్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ప్రతిపక్ష పార్టీల …

Read More »

తెలంగాణలో బీజేపీకి కోలుకోలేని షాక్.. కీలక నేత రాజీనామా

తెలంగాణ బీజేపీలో ముసలం నెలకొంది. బీజేపీ అధిష్టానం ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పట్నుంచి పార్టీలో అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయనీ.. దీంతో పలువురు కీలక నేతలు కమలాన్నీ వీడతారని అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర స్థాయి కమలనాథులు అందర్నీ కలుపుకుని ఎన్నికలకు పోవాలని తెలంగాణ నేతలకు పిలుపునిస్తూ వచ్చారు. అయినప్పటికీ లోలోపల నేతలకున్న విబేధాలకు మాత్రం అధిష్టానం ఫుల్‌స్టాప్ వేయలేకపోయిందని …

Read More »

కేంద్రంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం విశాఖలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలకు మేలు జరుగుతుందనే ఎన్డీయేతో కలిశామని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కొన్ని చర్యల వల్ల దేశంలో అవినీతి పెరిగిందని బాబు సంచలన ఆరోపణ చేశారు. 40ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నామని.. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో తాను చాలా …

Read More »

రేపు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం, ప్రసంగంలో అనూహ్య ప్రకటన ఉంటుందా ?

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఐదోసారి ఎర్రకోట మీద మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయబోతున్నారు. ఈ టెర్మ్‌కు ఇదే ఆఖరిసారి. గతంలో ఎర్రకోట నుంచి ఆయన ఎన్నో నినాదాలు ఇచ్చారు. స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా – స్టాండప్ ఇండియా, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి అయోగ్ తేవడం, ప్రతి గ్రామానికీ విద్యుత్ అనేవి ఎర్రకోట నుంచి ప్రకటించినవే. అయితే 2018లో ఆయన …

Read More »

దేశంలో ఏం జరుగుతుందో పార్లమెంట్ కు పట్టదా ?

డీజెల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి చేర్చాలన్న డిమాండ్‌తో లారీల యజమానులు చేపట్టిన బంద్‌ ఆరు రోజులు పూర్తయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందనాలేదు. ఓ వైపు పార్లమెంట్‌ జరుగుతోంది. ఇందులో అనేక అంశాలు చర్చకొస్తున్నాయి. కానీ లారీల సమ్మె ప్రభావం గురించి ఏ ఒక్కరు అడిగిన పాపాన పోలేదు. కనీసం దీనివల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులపై కూడా చర్చ లేదు. ఇప్పటికే రవాణా స్తంభనతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి మందగించింది. …

Read More »

కీలకమైన విభజన హామీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం ?

దశాబ్ధాల ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ, కేంద్రాన్ని దుమ్మెత్తేందుకు ఆయుధంగా మారిన విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌కు ట్రాక్‌ రెడీ అయినట్లుగా సమాచారం. కీలకమైన విభజన హామీ, పైసా ఖర్చు లేని ప్రత్యేక రైల్వే జోన్‌ కల సాకారం అయ్యేరోజు దగ్గరలోనే ఉందనే సంకేతాలు ఉత్తరాంధ్ర ప్రజలకు సంతోషాన్ని చేకూర్చాయి. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తామన్న …

Read More »

సభలో ఇచ్చిన హామీలు కూడా నెరవేరకపొతే ఎవరకి చెప్పుకోవాలి… సవతి తల్లి ప్రేమ వద్దు అంటున్న బీజేడీ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని బీజేడీ సభ్యుడు ప్రసన్న ఆచార్య అన్నారు. విభజన సమస్యలపై రాజ్యసభలో జరుగుతున్న స్వల్ప కాలిక చర్చలో ఆయన ప్రసంగిస్తూ ఇద్దరు ప్రధానులు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారనీ, అది అమలు జరిగి తీరాల్సిందేనని అన్నారు. కేంద్రంలోని మెడీ సర్కార్ వైఖరి వల్ల సమాఖ్య స్ఫూర్తి ప్రమాదంలో పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక్కటే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే ఇబ్బంది …

Read More »

పార్లమెంట్ లో గల్లా స్పీచ్ బలహీనంగా ఉంది.. ఇదేమి స్పీచ్ అంటూ ట్వీట్ చేసిన పవన్…

అంతా అనుకున్నట్టే, పవన్ కళ్యాణ్ ట్వీట్ లు మొదలు పెట్టాడు. ఒక పక్క నరేంద్ర మోడీ లాంటి బలమైన నేతను, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, ఆయన ముందే, నువ్వు మోసగాడివి అంటూ, గల్లా జయదేవ్ కడిగి పడేసిన విధానం, దేశమంతా అభినందిస్తున్నారు. మోడీ లాంటి నేతను, గల్లా జయదేవ్ ఇలా దులిపేసారు ఏంటి అంటూ అందరూ అంటుంటే, అమిత్ షా దగ్గర కొత్తగా ఉద్యోగానికి చేరిన పవన్ కళ్యాణ్ …

Read More »

గర్జించిన సిక్కోలు బిడ్డ… ఎర్రన్నాయడుని గుర్తు చేస్తూ, హిందీలో మోడీని దులిపేసిన రాము…

ఉదయం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, గల్లా జయదేవ్ ఇచ్చిన రీసౌండ్ చెవిల్లో నుంచి బీజేపీ నేతలకు, ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తుంటే, సాయంత్రం శ్రీకాకుళం ఎంపీ రాం మోహన్ నాయుడు అందుకున్నారు. అలా ఇలా కాదు, గల్లా క్లాస్ గా కొడితే, రాంమోహన్ నాయుడు హిందీలో మాస్ గా వాయించి పడేసారు. దివంగత ఎర్రన్నాయుడుని గుర్తు చేస్తూ, ఇచ్చిన పది నిమషాల టైంలో గడగడ హిందీలో మాట్లాడుతూ, శభాష్ అనిపించారు. …

Read More »

లోక్‌సభలో అనూహ్య పరిణామం… అవాక్కయిన మోడీ…

లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అవిశ్వాసంపై చర్చలో భాగంగా అప్పటివరకూ మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ ప్రసంగం ముగించే ముందు మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ ఎందుకు తన దగ్గరికి వస్తున్నాడో తెలియక, మోడీ అవాక్కయ్యారు. తరువాత తేరుకుని, మోదీ కూడా నవ్వుతూ రాహుల్‌ను పలకరించి.. భుజం తట్టారు. ‘నన్ను పప్పు అనుకున్నా పర్లేదు…దేశం కోసం భరిస్తా. నా మీద మీలో కోపం, ద్వేషం …

Read More »