Home / Tag Archives: BJP

Tag Archives: BJP

దమ్ముంటే అరెస్టు చేయ్‌.. మోదీకి సవాల్‌!

పూల్వామా ఉగ్రవాద దాడి ఘటనను ‘ప్రమాదం’గా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్‌ చేశారు. పూల్వామా ట్వీట్‌ నేపథ్యంలో దమ్ముంటే ప్రధాని మోదీ తనపై కేసు పెట్టి విచారణ జరపాలని సవాల్‌ విసిరారు. ‘నేను చేసిన ట్వీట్‌తో నేను పాకిస్థాన్‌ మద్దతుదారుడినని, దేశద్రోహినని మీరు, మీ మంత్రులు ముద్ర వేస్తున్నాను. నేను ఈ ట్వీట్‌ను …

Read More »

అన్ని సర్వేలూ…కాంగ్రెస్‌ కూటమి వైపే…!

ఎన్నికలకు మరో 12రోజులు మాత్రమే సమయం ఉండడంతో..తెలంగాణ రాజకీయం పూర్తిగా వేడెక్కింది. వివిధ పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తూ..విజయం కోసం చెమటోడుస్తున్నారు. అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూటమి మధ్య పోరు హోరాహోరిగా సాగుతోంది. మొన్నటి దాకా__అధికార టిఆర్‌ఎస్‌ది ఏకపక్ష విజయమని, ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌తో పాటు, మీడియా సంస్థలు కూడా కోడెకూశాయి. అయితే కొంగకలాన్‌ సభ తరువాత ఒక్కసారిగా అధికార పార్టీలో ముసలం మొదలైంది. ఆ …

Read More »

తెలంగాణ లో బీజేపీకి షాక్ మీద షాక్ లు…!!!! విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..???

ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఆయా పార్టీలు ఓట్ల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు సామ, దాన, భేద దండోపాయాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ పట్టున్న నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా పటిష్ఠం చేసుకున్న బూత్‌ కమిటీలను ప్రత్యర్థి పార్టీలు చెల్లాచెదురు చేస్తున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో పట్టున్న నేతలతోపాటు బస్తీ నాయకులు, పోలింగ్‌ ఏజెంట్లకు గాలం వేస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి బీజేపీ …

Read More »

జగన్ ను వదలమంటున్న ఏపి పోలీస్.. మరోసారి నోటీసులు..

కోడి కత్తితో గుచ్చించుకున్న తరువాత, జగన్ మోహన్ రెడ్డి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడ 0.5 cm గాయానికి, 9 కుట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోడి కత్తి గుచ్చుడు గురించి, విచారణ నిమిత్తం, విశాఖ పోలీసులు, తెలంగాణా వెళ్లి, అక్కడ జగన్ మోహన్ రెడ్డి వాంగ్మూలం కోసం ప్రయత్నం చేయగా, నేను ఆంధ్రా పోలీసులని నమ్మను, తెలంగాణా పోలీసులని మాత్రమే నమ్ముతాను అని చెప్పిన విషయం …

Read More »

బీజేపీ పై పవన్ చేసిన వ్యాఖ్యల పై తనదైన శైలిలో స్పందించిన గరికపాటి…

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్‌ బీజేపీ పై చేసిన వ్యాఖ్యల పై ఒక టీవీ షో లో, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. బీజేపీని సమర్థిస్తున్నారా.. వ్యతిరేకిస్తున్నారా అని ముస్లిం నేతలు పవన్‌ను ప్రశ్నించగా ఎంతో పరిపక్వతతో సమాధానమిచ్చాడని గరికపాటి ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వార్త పేపర్‌లో చదివినప్పుడు ఎంతో ఆనందించానన్నారు. బీజేపీని హిందూ పార్టీగా ఎందుకు చూస్తారని.. అదొక రాజకీయ పార్టీ …

Read More »

కూట‌మి పొత్తులు ఫిక్స్‌… ఈసారి త్యాగం కాంగ్రెస్ పార్టీదే

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల‌లో మ‌హా కూట‌మి పొత్తులు ఫిక్స‌య్యాయి. ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము నాలుగు సీట్లు త్యాగం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని టీడీపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా ఇప్పుడు కాంగ్రెస్ కూడా త్యాగం చేసేందుకు సిద్ధ‌మైంది. తాను పోటీ చేయ‌ద‌ల‌చుకున్న సీట్ల‌లో ఓ రెండు త‌గ్గించుకోవాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించుకుంది. అలా త‌గ్గించుకునే సిట్ల‌లో టీజేఎస్‌కు మరో సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించింది. టీడీపీకి పద్నాలుగు, సీపీఐకి మూడు స్థానాలు …

Read More »

అర్ధరాత్రి సోదాలు… పోలీసులను అడ్డుకున్న లగడపాటి..

ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేగింది. హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 65లో ఉన్న ఆయన నివాసంలో సోదాలకు వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సోదాలు ఏంటంటూ పోలీసులపై లగడపాటి మండిపడ్డారు. ఐజీ నాగిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. భూమి …

Read More »

మళ్లీ ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు…

చంద్రబాబు గత 40 ఏళ్ళుగా చెప్పే మాట, ఎన్నికల సమయంలోనే రాజకీయం చేద్దాం, మిగతా సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాడదాం అంటూ చెప్తూ ఉంటారు. అలాగే, 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే, కేవలం నవ్యాంధ్ర అభివృద్ధి కోసమే పాటు పడుతున్నారు. పోలవరం, అమరావతి అనే టార్గెట్ తోనే ఆయన ప్రతి అడుగు నడుస్తుంది. ఏపికి అన్యాయం చేస్తున్నారని, ఏ మాత్రం సహాయం చెయ్యటం …

Read More »

నన్ను తక్కువగా అంచనా వేయొద్దు…..రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూడండి: చంద్రబాబు

ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటికే అధికార-ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు… రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ’.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి …

Read More »

రేపు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు.. ఆసక్తి రేపుతున్న కీలక పర్యటన..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఢిల్లీ చేస్తున్న కుట్రల్ని, ఢిల్లీలోనే తేల్చుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన రేపు అందుబాటులో ఉన్న జాతీయ నేతలను ఆయన కలవనున్నట్టు సమాచారం. గవర్నర్ నరసింహన్ తీరును నిరసిస్తూ జాతీయ స్థాయిలో చంద్రబాబు గళమెత్తనున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్‌ గరుడ తదితర అంశాలను సీఎం దేశ ప్రజల ముందు ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు కాన్‌స్టిట్యూషన్‌ …

Read More »