Home / Tag Archives: big boss 2 telugu controversy

Tag Archives: big boss 2 telugu controversy

ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోకూడదనుకున్నా: నాని

‘‘నాగార్జునగారికి నటుడిగా నేనంటే ఇష్టం. అమలగారికి నేను మాట్లాడే తెలుగంటే ఇష్టం. ‘దేవదాస్‌’ సినిమా చేయడం వల్ల వాళ్లకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకోకూడదనుకున్నా. సినిమా పూర్తయ్యాక రఫ్‌ ఎడిట్‌ చూసి నాగార్జునగారు నన్ను పిలిచి చెప్పిన మాటలు నేను జీవితంలో మర్చిపోలేను. అంతకు ముందున్నదానికన్నా పదింతలు మార్కులు వేయించుకున్నట్టు అనిపించింది’’ అని అన్నారు నాని. నాగార్జునతో కలిసి ఆయన నటించిన ‘దేవదాస్‌’ గురువారం విడుదల కానుంది. …

Read More »

దీప్తి ది ఫేక్ ఓటింగా…. ఏమి చేయాలో అర్ధం కానీ స్థితిలో కౌశల్ ఆర్మీ.

ఏదైనా జ‌ర‌గొచ్చు ఇది బిగ్ బాస్ షో టాగ్ లైన్..స‌రిగ్గా ఇదే జ‌రుగుతోంది ప్ర‌స్తుత సీజ‌న్ 2లో.. ఫైన‌ల్స్ కు చేరుతున్న స‌మ‌యంలొ ప‌రిస్తితులు ఒక్క‌సారిగా త‌ల్ల‌కిందులౌవుతున్నాయి. మరో వారం రోజుల్లో సెకండ్ సీజన్ ముగియనుంది. దీంతో ఇక బిగ్ బాస్ లో ఎవరు విన్నర్ అవుతారో అనే అంశంపై విశ్లేషణలు,చర్చలు జరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ ఓ లెక్క ,ఇకనుంచి ఓ లెక్క అన్నట్టు వోటింగ్ కూడా సాగుతోంది. ఈ వారం …

Read More »

జూనియర్ హోస్ట్‌తో సీనియర్ హోస్ట్.. హోరెత్తిన బిగ్ బాస్ హౌస్

బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 55లో బుల్లితెర ప్రేక్షకులకు అసలు సిసలు కనువిందు. జూనియర్ హోస్ట్ నాని.. మోస్ట్ సీనియర్ హోస్ట్ కమల్ హాసన్‌ను దగ్గరుండి మరీ బిగ్ బాస్ హౌస్‌కి పంపించారు. వాస్తవానికి శని, ఆదివారాల్లో మాత్రమే కనిపించే నాని.. విశ్వనటుడు కమల్ హాసన్ బిగ్ బాస్ హౌస్‌కి రావడంతో తన అభిమాన నటుడ్ని తాను హోస్ట్ చేస్తున్న షోలో చూడటం థ్రిల్లింగ్‌గా ఉందంటూ ఆనందంతో ఉప్పొంగిపోయారు …

Read More »

బిగ్‌బాస్‌ : అమిత్‌కు కమల్‌ హాసన్‌ బంపర్‌ ఆఫర్‌!

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చేసరికి హౌజ్‌మేట్స్‌ సంతోషానికి ఆకాశమే హద్దు అన్నట్లు అయింది. ఈ యూనివర్సల్‌ హీరో తమ ముందు దర్శనమిచ్చేసరికి ఇంటి సభ్యులు తమ ఇష్టాన్ని, అభిమానాన్ని వ్యక్తపరిచారు. అందరూ కాళ్ల మీద పడి నమస్కరించారు. వారందరిని కమల్‌ హాసన్‌ ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. కొంతమంది హౌజ్‌మేట్స్‌కు అది కలో నిజమో గుర్తించలేనంత ఆశ్యర్యానికి లోనయ్యారు. విశ్వరూపం2 ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చానని, మిమ్మల్ని …

Read More »

బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్ బ్యూటీ.. హాట్ గురూ..!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2లోకి వైల్డ్‌కార్డ్‌‌తో ఎంట్రీ ఇచ్చిన మలయాళం బ్యూటీ పూజా రామచంద్రన్ గురించి నెట్‌లో ఇప్పుడు ప్రేక్షకులు తెగ శోధిస్తున్నారు. సోమవారం రాత్రి బాగా పొద్దుపోయాక.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన పూజా మంగళవారం ఉదయం కంటెస్టెంట్స్‌‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. అప్పుడే హౌస్‌లో ఎన్టీఆర్ ‘ట్రింగ్.. ట్రింగ్’ సాంగ్‌తో నిద్రలేచిన కంటెస్టెంట్స్‌కి తొలుత తన ముఖం కనిపించకుండా కాసేపు బ్లాంకెట్‌ని కప్పుకుని ఆటపట్టించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌ చొరవ‌తో ఆ బ్లాంకెట్‌ని …

Read More »

పోజు ఇవ్వాలంటే వణుకు వచ్చేస్తోంది, మూడు ఫొటోలు దిగి పారిపోయా: ఎన్టీఆర్‌

వివిధ బ్రాండ్ల మొబైల్ ఫోన్ లని మొబైల్ రిటైల్ షోరూం బిజినెస్ లోకి కొత్తగా వచ్చిన Celekt కంపెనీకి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు, ఆ కంపెనీ లోగోని లాంచ్ చేయడానికి వచ్చిన ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ మొబైల్ ఫోన్ లతో తనకి ఉన్న అనుబంధాన్ని తెలియజేసారు, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీకు ఇష్టమైన యాప్‌ ఏది?’ అని ప్రశ్నించగా.. ‘నేను గేమ్స్‌ బాగా ఆడుతుంటాను. …

Read More »

కౌశల్ తీరుపై …రచ్చ చేసిన భాను..

బిగ్ బాస్ ఇది మాములు షో కాదు..అలాంటి ఇలాంటి షో కూడా కాదు…రాత్రి రొమాన్స్ కాస్త పట్టపగలే సాగుతుంది.గురువారం నుంచి సాగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో గురువారం కూడా ‘మంచి – చెడు’ల టాస్క్ కొనసాగింది. గార్డెన్ ఏరియాలోని యాపిల్ మొక్కను కాపాడటం, జైల్లో బంధించడంలో భాగంగా ఇరువర్గాల మధ్య గట్టిపోరే జరిగింది. ఇది చివరికి.. క్యారెక్టర్లు గురించి పోట్లాడే వరకు చేరింది. ముఖ్యంగా కౌశల్, భానుల మధ్య …

Read More »