Home / Tag Archives: andhrapradesh

Tag Archives: andhrapradesh

ఏపిలో సిబిఐ నో ఎంట్రీ పై, హైకోర్ట్ కీలక తీర్పు…

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐకి నో ఎంట్రీ ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తునకు సాధారణ అనుమతి ఉత్తర్వులను ఉపసంహరిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. జీవోను సవాల్ చేస్తూ ఓ స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జీవో జారీలో అధికార దుర్వినియోగం ఉందన్న వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఐ …

Read More »

పాక్ కోస్ట్ గార్డు అధికారుల అదుపులో 28 మంది ఏపీ జాలర్లు… రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు…

గుజరాత్ వద్ద సరిహద్దు దాటారని ఆరోపిస్తూ చేపట వేటకు వెళ్లిన 28 మంది ఏపీ జాలర్లను పాకిస్థాన్ కోస్ట్ గార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులపై భారత ఎంబసీ స్పందించింది. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ స్వీకరించింది. ఏపీ ప్రభుత్వ ఆందోళనను భారత హైకమిషన్.. పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. నిర్బంధించిన మత్స్యకారులను కరాచీ పంపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ …

Read More »

కేసీఆర్… చంద్రబాబు వస్తున్నాడు… బరాబర్ వస్తున్నాడు.. రేపు తెలంగాణా ప్రజలకు ఇదే చెప్తాడు…

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, కేసీఆర్ ప్రధాన అజెండాగా తీసుకుంది చంద్రబాబుని. చంద్రబాబుని ఒక శత్రువుగా, ఒక బూచిగా తెలంగాణా సమాజానికి చూపిస్తున్నారు. చంద్రబాబు కూడా ముందుగా తెలంగాణా ఎన్నికలకు వెళ్ళద్దు అనే అనుకున్నారు. కాని కేసీఆర్ పదే పదే కావాలని, చంద్రబాబుని ఎదో శత్రువుగా చూపిస్తున్నారు. ఇవన్నీ తిప్పికొట్టటానికి చంద్రబాబు రేపు తెలంగాణాలో అడుగు పెడుతున్నారు. అసలు కేసీఆర్ చంద్రబాబుని ఎందుకు తిడుతూన్నాడు ? చంద్రబాబు ప్రచారాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో …

Read More »

అమరావతిలో ఇప్పటి వరకు ఏం చేసావ్, అంటున్న కేసీఆర్ కు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన చంద్రబాబు …

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పై చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సోమవారం గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోదావరి – పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగుజాతిగా కలిసుండాలని తాను అంటుంటే, కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడి నుంచి …

Read More »

పోలవరం కాంట్రీట్ పనుల్లో కొత్త రికార్డు… ప్రతి ఆంధ్రుడు గర్వంతో చెప్పుకోవాల్సిన క్షణం ఇది…

దవళేశ్వరం కట్టేటప్పుడు మనం లేము… శ్రీశైలం ఆనకట్ట కట్టేటప్పుడు మనం లేము… బెజవాడ ప్రకాశం బేరేజ్ కట్టేటప్పుడు మమనం లేము.. కానీ పట్టిసీమ, పోలవరం, అమరావతి, ఇవి కట్టేటప్పుడు మమనం ఉన్నాము.. అద్భుతాలు ఆవిష్కిరాం జరుగుతూ ఉంటే, మనం కాళ్ళ ముందే చూస్తున్నాం… సర్ధుడైన నాయకుడు వుంటే ఎంత క్లిష్టమైన పనైనా సాధ్యం అని నిరూపిస్తున్నారు.. ఈ రాష్ట్రానికి చెంద్రబాబు ఎందుకు అవసరమో పోలవరం పరుగులే ఒక ఉదాహరణ … …

Read More »

టిడిపి నేతలు ‘సుజనాచౌదరి’ కి మద్దతు ఇవ్వడం లేదా…!?

పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..’సుజనాచౌదరి’ పార్టీ మొత్తాన్ని భుజాన వేసుకుని మోశాడు. పార్టీకి ఏ అవసరాలు ఉన్నా..ఆయన ఉన్నాడనే ధీమా అధినేత ‘చంద్రబాబు’లో ఉండేది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలను ఎదుర్కొని ఒకసారి ఓడిపోయినా..ఆయన వెనుకంజ వేయలేదు. పార్టీకి కావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తూనే ఉన్నారు. మరోసారి కూడా ఓడిపోతుందని ప్రచారం జరిగినా…ఆయన వెన్నుచూపలేదు. పోరాట పంథాను ఎంచుకుని..జిల్లాల వారీగా పర్యటిస్తూ..పార్టీని పటిష్టం చేస్తూ..అధినేతకు వెన్నుదన్నుగా ఉండి పార్టీ అధికారంలోకి …

Read More »

మాజీ జేడీ కొత్త పార్టీలో మరో ట్విస్ట్… కొత్త పార్టీ కాదు, పాత పార్టీలోకే ఎంట్రీ…

గత రెండు మూడు రోజులుగా, సిబిఐ మాజీ జేడీ కొత్త పార్టీ పెడుతున్నారని, దాని పేరు వందేమాతరం అని, జనధ్వని అని, ఇలా అనేక వార్తలు వచ్చాయి. కొత్త పార్టీ ప్రకటన ఈ రోజు ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టటం లేదని, పాత పార్టీలోనే, కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. ఆయాన లోక్‌సత్తా పార్టీలో చేరి, లోక్‌సత్తా అధినేత కానున్నట్లు తెలిసింది. …

Read More »

వారం రోజుల్లో హాయ్‌ల్యాండ్‌ డ్రామా చేధించిన ఏపి పోలీసులు… బీజేపీ నేతల్లో మొదలైన వణుకు…

అగ్రిగోల్డ్‌ బాధితులు తమ డబ్బులు తిరిగి వస్తాయి అని ఎంతో ఆశ పెట్టుకుంది, ‘హాయ్‌ల్యాండ్‌’ భూములు ఉన్నాయని. అవి వేలం వేస్తే తమ డబ్బులు తమకు వస్తాయని అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం, ఎప్పటికప్పు హైకోర్ట్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. అయితే ఈ ప్రక్రియ అవ్వకుండా, బీజేపీ, వైసీపీ నేతలు చెయ్యని ప్రయత్నం లేదు. ఇందులో భగంగా, హాయ్‌ల్యాండ్‌ మాది కాదు అంటూ యాజమాన్యం వాదనను తమకు అనుకూలంగా …

Read More »

ఇప్పుడే.. యాదికొచ్చినమా అని అంటున్నా తెలంగాణ ప్రజలు?

తాగునీళ్లు లేక అలమటిస్తున్నం. ఇగో ఈ ఖాళీ బిందెలు చూడండి.! అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా భూముల వివరాలు వివాదాల జాబితా పార్ట్‌-బిలో ఎట్లా పెట్టిండ్రు! పోయిన ఏడాది శంకుస్థాపన చేసిన రెండు పడక గదుల ఇళ్లు నేటికీ మొదలు పెట్టలేదు మీరు! ఇచ్చిన హామీలు మరిచిపోయారా.. తొలుత  ఆ సమస్యలను పరిష్కరించండి! ఓట్లప్పుడు ఓటు మల్లన్నలు.. ఓట్లయ్యాక బోడి మల్లన్నల్లా కనిపిస్తున్నామా.. ఎందుకు ఇన్నేళ్లు సమస్యలను పట్టించుకోలేదో తేల్చాలి. …

Read More »

జగన్ ను వదలమంటున్న ఏపి పోలీస్.. మరోసారి నోటీసులు..

కోడి కత్తితో గుచ్చించుకున్న తరువాత, జగన్ మోహన్ రెడ్డి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడ 0.5 cm గాయానికి, 9 కుట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోడి కత్తి గుచ్చుడు గురించి, విచారణ నిమిత్తం, విశాఖ పోలీసులు, తెలంగాణా వెళ్లి, అక్కడ జగన్ మోహన్ రెడ్డి వాంగ్మూలం కోసం ప్రయత్నం చేయగా, నేను ఆంధ్రా పోలీసులని నమ్మను, తెలంగాణా పోలీసులని మాత్రమే నమ్ముతాను అని చెప్పిన విషయం …

Read More »