Home / News / పాలువాయి జంక్షన్‌లో త్రిశక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి

పాలువాయి జంక్షన్‌లో త్రిశక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి

రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్‌లో త్రిశక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఏడోవ రోజు కనకదుర్గ అమ్మవారు సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారిని దర్శించడానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తెల్లవారుఝామునుంచే దేవస్థానం కిటకిటలాడింది.తొమ్మిది మంది వేద పండితులు కలిస
హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం రధోత్సవం జరిగింది.భక్తులకు ఎలాిం అసౌకర్యం కలగకుండా దేవస్థానం ధర్మకర్త యేచూరి సాంబశివరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో గుండా మల్లిఖార్జునరావు గంగిశ్టెి నాసరత్నం, కోకండ్ల
కనకయ్య,గుండా వెంకటేశ్వర్లు, గుండా కొండలు, కండే నాగేశ్వరరావు,నాళం చినబాబు తదితరులు పాల్గొన్నారు.

<<center

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *