Home / News / కారంపూడి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేవాలయంలో మహిళలచే కుంకుమార్చన,అష్టోత్తర పూజలు

కారంపూడి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేవాలయంలో మహిళలచే కుంకుమార్చన,అష్టోత్తర పూజలు

కారంపూడిలో దేవి నవరాత్రులలో భాగంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేవాలయంలో  ఆర్యవైశ్య సంఘం మహిళలు సుమారు 200 మంది మహిళలచే కుంకుమార్చన,అష్టోత్తర పూజలు నిర్వహించారు.అనంతరం మహిళలు కోలాటం,భజనలు చేసారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిీ సభ్యలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *