Home / News / మాచర్ల పట్టణంలో బీసీి రాష్ట్ర పధాన కార్యదర్శి ఆథ్వర్యంలో జ్యోతిరావ్‌ పూలే వర్ధంతి కార్యక్రమం

మాచర్ల పట్టణంలో బీసీి రాష్ట్ర పధాన కార్యదర్శి ఆథ్వర్యంలో జ్యోతిరావ్‌ పూలే వర్ధంతి కార్యక్రమం

మాచర్ల పట్టణంలో బీసీి రాష్ట్ర పధాన కార్యదర్శి జింకల నాగేశ్వరరావు ఆథ్వర్యంలో జ్యోతిరావ్‌ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతిరావ్‌పూలే చిత్ర పానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మ్లాడుతూ బడుగు బలహీన వర్గాలు కోసం పాటు పడిన వ్యక్తి జోతిరావుపూలే అని అన్నారు బీసీిలకు తగిన ప్రాథాన్యత ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించాలన్నారు.మాచర్ల మార్క్‌ె యార్డు ఛైర్మన్‌ పదవిని బీసీిలకు కేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురజాల అప్పారావు.వెంకటేశ్వరగౌడ్‌.ఏడుకొండలు. నవభారత్‌ పౌండేషన్‌ అధ్యకక్షురాలు ఎస్‌.కృష్ణవేణి, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *