Home / News / జ‌స్ట్ ఒక‌చిన్న మెసేజ్ తో…ఓటరు లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండిలా..!!

జ‌స్ట్ ఒక‌చిన్న మెసేజ్ తో…ఓటరు లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండిలా..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలకు ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్న‌నేప‌ధ్య‌లొ.. ఇక అందరికిప్పుడు ఒకటే డౌట్.. ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో అన్న అనుమానం. అయితే ఆ డౌట్ ను క్లారిఫై చేసుకోవడం చాల ఈజీ అంటోంది తెలంగాణ ఎల‌క్ష‌న్ క‌మీష‌న్.. అందుకోసం మనకు రెండు ఆప్షన్ల‌ను అందుబాటులో ఉంచింది. అందులో ఒకటి sms ద్వారా, రెండోది ఎన్నికల అధికారిక వెబ్సైట్ నుంచి మ‌న ఓటు వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

1. sms ద్వారా ఎలా చేసుకోవాలంటే : మీ ఫోన్ నుంచి TS <SPACE> VOTE <SPACE> VOTERID NO ఎంటర్ చేసి 9223166166 నెంబర్ కు లేదా 51969 కు sms చెయ్యాలి Example:- TS VOTE ABC1234567 ఇలా అన్నమాట. ఇలా చేసిన కొంతసేపటికి మీకు రిప్లై sms వస్తుంది. మీ పేరు.. నియోజకవర్గం ఓటర్ లిస్టులో ఉందొ లేదో అప్పుడు తెలుస్తోంది.

2. మీ ఫోన్ లేదా కంప్యూటర్ లో ఇంటర్నెట్ బ్రౌజర్ లో http://ceotelangana.nic.in/ or http://ceoandhra.nic.in/ ను ఓపెన్ చెయ్యాలి. ఆ తరువాత కేటగిరీలోని search yuour name లో –> Assembly Constituency ని క్లిక్ చెయ్యాలి.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *