Home / News / మారుతీరావు విష‌యంలో షాకింగ్ కామెంట్స్… కొన‌సాగుతోన్న‌ జై మారుతి సేన దండ‌యాత్ర‌…ట్రెండ్ అవుతోన్న‌విడియో మీరూ చూడండి..!!

మారుతీరావు విష‌యంలో షాకింగ్ కామెంట్స్… కొన‌సాగుతోన్న‌ జై మారుతి సేన దండ‌యాత్ర‌…ట్రెండ్ అవుతోన్న‌విడియో మీరూ చూడండి..!!

 

గత కొన్ని రోజులుగా హాట్ టాపింగ్ గా మారిన వార్త.హత్యకు గురైన ప్రణయ్‌ అతని భార్య అమృతకు సోషల్ మీడియాలో ఎంతమంది మద్దతు ఉన్నారో అదే విధంగా మారుతీరావు చేసిన పనిని సమర్థిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుండటంతోపాటు “జై మారుతీరావు – జై మారుతీ సేన” అంటూ కొందరు ముందుకొచ్చి ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి మారుతీ రావు ఫొటోను తమ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటున్నారు.

నాకు పెళ్లి జరిగితే ముందు ఆడపిల్ల పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటా కానీ లాంటి అమ్మాయిని మాత్రం ఇవ్వకు స్వామి”.
ఏకంగా 9వ తరగతిలోనే ప్రేమా అంట ఆ వయసు ప్రేమించడానికి సరియినదేనా, అది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ. అమృత విషయంలో ఈ అంశాన్ని ఎవ్వరూ ఎందుకు అడగడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక‌పొతే మారుతీరావు రాసిన లేక సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం స్రుష్టించిన విష‌యం తెలిసిందే. తాజాగా అమ్రుత త‌ల్లిపేరుతో కూడా కొన్ని విడియోలు యూట్యూబ్ కేంద్రంగా వైర‌ల్ అవుతున్నాయి.

మారుతీరావుగారు మీరేం బాధ‌ప‌డ‌కండీ..మీ కూతురుగా నేను ఉంటాను. మీ క‌ష్టం నాక‌ర్ధ‌మైంది. అంటూ యువ‌తి పోస్ట్ చేసిన విడియో సంచ‌ల‌నంలా మారింది. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతోంది. ఆమే ఇంకా ఏఏం అన్నారో విడియో య‌ధాత‌ధంగా చూడండి.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *