Home / Entertainment / బాబాయ్, అబ్బాయిల పిక్ తెగ వైరల్ అవుతోంది…!!

బాబాయ్, అబ్బాయిల పిక్ తెగ వైరల్ అవుతోంది…!!

నటరత్న నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపిస్తే చూడాలని ఎంతో కాలంగా నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి కోరిక ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ సందర్భంగా తీరింది. ఈ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్ రామ్ కూడా పాల్గొన్నారు. బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను ఒకే వేదికపై చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఈవెంట్ జరిగే సమయంలో బాబాయి, అబ్బాయిలు ఒకే రకంగా ఫోజిస్తూ కెమెరాకు చిక్కారు. దీంతో అభిమానులు ఆ పిక్‌ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు

About admin

Check Also

అభిమానులకు అద్దిరిపోయే షాక్ ఇచ్చిన బాలయ్య : జోష్ లో నందమూరి అభిమానులు

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఊపుతో బయోపిక్‌ల హవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *