Home / Uncategorized

Uncategorized

ప్రబోధానందకు అనుకోని షాక్ ఇచ్చిన పోలీసులు…

అనంతపురంలోని, చిన్న పొలమడ గ్రామంలోని ప్రబోధానంద అరెస్టుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. రెండురోజుల క్రితం ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన టీం ప్రబోధానంద అలియాస్‌ పెద్దన్న చౌదరిని అరెస్టు చేసేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. సెప్టెంబరు 15న వినాయక నిమజ్జనం సందర్భంగా హత్యతో పాటు విధ్వంసాలు, ఘర్షణలు చోటుచే సుకున్నాయి. వీటన్నింటికీ కారణం చేస్తూ త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానందపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు …

Read More »

ఏపిలో ఉన్న ఒక మహిళామణి పుణ్యమే ఈ ఇటి దాడులు అంటున్న శివాజీ.. ఇంతకీ ఎవరా మహిళామణి ?

ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, శుక్రవారం ఏపీలో జరిగిన ఐటీ సోదాలపై హీరో శివాజీ మీడియాతో మాట్లాడారు. ఏకకాలంలో సోదాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి ముప్పుందని తాను ముందే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి శివాజీ గుర్తు చేశారు. చంద్రబాబుపై కోపం ఉంటే ఎన్‌కౌంటర్‌ చేయండని ఆయన తీవ్ర ఆవేదన …

Read More »

చంద్రబాబు ముంబైలో గర్జిస్తే, ఢిల్లీలో రీసౌండ్ వచ్చింది..

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో నిన్న, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో సీఆర్డీఏ బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం మొదలుకుని సాయంత్రం పొద్దుపోయేవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా చేసిన గర్జన సౌండ్ కి, ఢిల్లీలో రీసౌండ్ వచ్చింది. తర తరాలుగా దేశ గర్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూన్న టాటాల వారసులు, అయిన రతన్ టాటా, చంద్రబాబును ఆప్యాయంగా చేయి పట్టుకొని స్వయంగా తీసుకువెళ్తు, గౌరవంగా బాబు నమస్కరిస్తూ వస్తున్న …

Read More »

పోజు ఇవ్వాలంటే వణుకు వచ్చేస్తోంది, మూడు ఫొటోలు దిగి పారిపోయా: ఎన్టీఆర్‌

వివిధ బ్రాండ్ల మొబైల్ ఫోన్ లని మొబైల్ రిటైల్ షోరూం బిజినెస్ లోకి కొత్తగా వచ్చిన Celekt కంపెనీకి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు, ఆ కంపెనీ లోగోని లాంచ్ చేయడానికి వచ్చిన ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ మొబైల్ ఫోన్ లతో తనకి ఉన్న అనుబంధాన్ని తెలియజేసారు, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీకు ఇష్టమైన యాప్‌ ఏది?’ అని ప్రశ్నించగా.. ‘నేను గేమ్స్‌ బాగా ఆడుతుంటాను. …

Read More »

బంగాళాఖాతంలో అల్పపీడనం, సందర్శకులను బీచ్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు తగు జాగ్రత్త

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో మచిలీపట్నం, మంగినపూడి బీచ్‌లో సోమవారం సముద్రం 50 అడుగుల మేర ముందుకు చొచ్చుకురావడంతో సందర్శకులను బీచ్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు తగు జాగ్రత్త చేపట్టారు. ఉన్నతాధికారుల నుంచి తగు సూచనలు వచ్చే వరకూ బీచ్‌లోకి అనుమతించేది లేదని, కావున ప్రజలు పోలీస్ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరారు.

Read More »