Home / Tourism Places

Tourism Places

యరపతినేని” దారిలో వెళ్తే విజయం మీదే..! పార్టీ నేతలకు చంద్రబాబు సలహా

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేదల మనిషి. ఆయన నియోజకవర్గంలో ఏ పేదవాడైనా.. ఆకలితో ఉంటే తట్టుకోలేరు. అందరికీ కూడు, గుడ్డ, నీడ అందించాలని తాపత్రయ పడుతూంటారు. మరి అంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారా..?. కష్టమే. అందుకే… ఆయన వినూత్న రీతిలో ప్రజల్లో పార్టీ పలుకుబడి పెంచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ క్యాడర్ ఎప్పుడూ పార్టీ కోసం పని చేస్తూ ఉంటుంది. వారికి అండదండలు.. యరపతినేని అందిస్తారు. వారిని మించి..మరింతగా …

Read More »

అధికారులు వేధిస్తున్నారా.. టీడీపీ ఎమ్మెల్యేకు ఫోన్ కొట్టండి

ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే ఆషామాషి కాదు. ఒక్కోక్కసారి ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా ఉన్నా అవినీతి అధికారులతో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా సర్కార్ పథకాలు పేదలకు చెందాలంటే అధికారం యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయాలి. కానీ కాసులు చెల్లించమని వేధిస్తే, చేతులు తడపమని ఒత్తిడి తెస్తే తనకు ఫోన్ చేయాలని చెబుతున్నారు ఆ ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో ఎవరూ లంచం అడిగినా తనకు ఫోన్ చేయాలని తేల్చిచెప్పారు ఆయన. ఆ మాటతో …

Read More »

గురజాల శ్రీ పాతపాటేశ్వరిఅమ్మవారి తిరునాళ్ళ

పలనాటి మాతగా పేరొందిన శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు 29-11-17 నుంచి 04-12-17 వరకు గురజాల శ్రీ పాతపాటేశ్వరిఅమ్మవారి తిరునాళ్ళ జరుగుతుంది.పలనాటి మాతగా శ్రీ పాతపాటేశ్వరి అమ్మ దశాబ్దాలుగా పూజలందుకొంటోంది. గురజాల నడి బొడ్డున అమ్మవారి ఆలయం ఉండటం పల్నాడు వాసులకు గర్వకారణం. అమ్మవారి మహిమలు కోకొ ల్లలు. అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి మెదలు బహుళ పాడ్యమి వరకు ఐదు రోజులు తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా …

Read More »

శ్రీ మల్లికార్జున భ్రమరాంభికా దేవాలయం

రెంట చింతల మండలంలో జెట్టిపాలెం గ్రామంలో ఉన్న ప్రసిద్ద శ్రీ మల్లికార్జున భ్రమరాంభికా దేవాలయం గురించితెలుసుకుందాం. ద్వాపర యుగం నుండి ఈ ఆలయం ఉన్నట్లు ఆధారాలున్నాయి. పూర్వ కాలంలో విశ్వామిత్రుడు ఇక్కడ తపస్సు చేసుకుంటుండగా. కాకులు రూపంలో కాకాసురుడు అనే రాక్షసుడు తపస్సు కు భంగం చేయుచుండగా అయోధ్యకి పోయి రామ,లక్ష్మణుల సహాయం కోరతాడు.వారు అక్కడకి వచ్చి రాక్షసుడుని చంపుతారు. తరువాత విశ్వామిత్రుడు ఇక్కడ శివలింగం ప్రతిష్ట చేసి ఆలయాన్ని …

Read More »

దైద గ్రామం లోని శ్రీ అమర లింగేశ్వరస్వామి ఆలయం

గురజాల కు 6 కి.మీ దూరం లో ఉన్న మహిమాన్వత దైద గ్రామం లోని శ్రీ అమర లింగేశ్వరస్వామి ఆలయం సుందర అడవి ప్రాంతం,పవిత్ర కృష్ణానది తీరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతం మనోహరంగా ఉంటుంది.ఈ దేవాలయం వెలుగులోకి వచ్చి 120 సం;అయినను కొన్నివందల సం; క్రితమే ఇక్కడశివుడు స్యయంభూ గా శివలింగం రూపంలో ఒక కొండ బిలంలో వెలసాడు.ఈ ప్రశాంత వాతావరణంలో సిద్దులు,ఋషులు,దివ్యపురుషులు ఇక్కడకు వచ్చి శివున్ని ఆరాధించేవారు. …

Read More »

శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు

      గుంటూరు జిల్లాలో దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామ సమీపంలో నిదానం పాడు లో వెలసిన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి గ్రురించి తెలుసుకుందాం. అమ్మవారి కధ పొటోలతో సహా మరోసారి పెడుతున్నాం పరిశీలించండి. పల్నాటి ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు చదివి తెలుసుకోవాలిసిన గొప్ప చరిత్ర. ద్వాపర యుగాంతంలో కైలాసం లో పార్వతి పరమేశ్వరులు కొలువుదీరి వుండగా నారదుడు మరియు నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి దర్శనానికి వచ్చారు. నారద …

Read More »

తేరాల

  మాచర్ల కు 5 కి.మీ.దూరంలో ఉన్న తేరాల గ్రామం లోని శ్ర్రీ భ్రమరాంభిక సిద్దేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ శివుడిని ఆరాధిం చిన వారి కోరికలు వెంటనే సిద్దిస్తాయి కాబట్టి సిద్దేశ్వర స్వామి గా పేరు వచ్చించి.సుందర మనోహర ఆయయ నిర్మాణం.ప్రశాంతత కు నిలయం లా ఉండే ఈ దేవాలయాన్ని పరశురాముడు నిర్మించారని చెపుతారు. పరశురాముడు బ్రహ్మహత్యా పాప నివారణకు ఈ ప్రాంతం కు వచ్చి తపస్సు చేయగా …

Read More »

నాగార్జున సాగర్

  ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కు ముందు పల్నాడు కరువు సీమ గా ఉండేది,నేడు సస్యశ్యామలంగా పల్నాటి రైతన్నల ఇంటి సిరులు కురిపించే జలధార గా ప్రసిద్ది కెక్కింది. ఇంజనీరు కె.యల్.రావు గారి అద్భుత ఆలోచనకు రూపం నాగార్జున సాగర్ ఆనకట్ట. మాచర్లకు 25 కి.మీ దూరంలో ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ఆసియా నిర్మించిన అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటి. ఎత్తైన రాతి నాగార్జున సాగర్ ఆనకట్ట ఖచ్చితంగా, 215000 చదరపు …

Read More »

అనుపు

మాచర్ల కు 15 కి.మీ మరియు నాగార్జున సాగర్ కు 10 కి.మీ లో గల అనుపు యొక్క సుందర ప్రాంతం గురించి తెలుసుకుందాం.పచ్చని తివాచీ పరిచినట్లుఉండే పచ్చని గడ్డి, మనోహర మైన పార్కులు,కనువిందు చూసే కృష్ణానది నీరు, చారిత్రక కట్టడాలు కనువిందు చేస్తాయి. పురాతన కాలం నుండే అనుపు లో చరిత్ర మొదలయింది. బౌధ్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో ఇచ్చటకు వచ్చి ఒక విశ్వ విద్యాలయాన్ని నిర్మించాడు. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్తులు ఇక్కడికి వచ్చి విద్య నబ్యసించారని చారిత్రికాదారాలున్నాయి. సాగర గర్బంలో వుండిన ఆనాటి విశ్వ విద్యాలయ శిధిలాలను యదా తదంగా తరలించి నాగార్జున కొండ పైన మ్యూజియంలోను, ఆరుబటయ కూడ భద్ర పరచి సందర్శకులు చూడ డానికి ఏర్పాటు చేశారు. అనుపు అనే ప్రాంతం సాగర్ ముంపునకు గురికాలేదు. కనుక అక్కడ వున్న ఆనాటి కట్టడాలు ఎక్కడ వున్నవి అక్కడనే భద్రపరచి జాగ్రత్త తీసుకుంటున్నారు భారత పురావస్తు శాఖ వారు.   ఈ విషమై పరిశోధన చేసే వారికిది అమూల్యమైన ప్రదేశము: అనుపు నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణం వైపున సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్నది. ఇక్ష్వాకుల రాజధాని ప్రాంతం లోని ప్రదేశం కాబట్టి ఇక్కడ అప్పట్లోనే రాజులు ఇక్కడ క్రీడా ప్రాంగణం నిర్మించారు. ఆరోజుల్లో వారు అక్కడ వారి సాంప్రాదాయ క్రీడలు ఆడేవారు.ప్రేక్షకులు కు అందరికి కనపడేలా ఈ కట్టడం నిర్మించటం ఆనాటి వైజ్ఞానిక సంపదకు నిదర్శనంఆకట్టడం మనకు కనువిందు చేస్తుంది. విదేశాల విధ్యార్దులుటిబెట్,చైనా,మంగోలియా విధ్యార్దులు ఇక్కడకు వచ్చి ఆచార్య నాగార్జునుడు స్తాపించిన నాగార్జున విశ్వవిధ్యాలయం లో చదువుకునేవారు. ఇప్పటికి మనకు అక్కడ భౌద్ద అవశేషాలు కనపడుతుంటాయి. అనుపు నీరు మనకు బీచ్ వాతావరణం ను గుర్తు చేస్తుంది.నీరు ముందుకు వచ్చి వెనుకకు పోతూ వుంటుంది. పెద్దవారు కూడా చిన్నపిల్లలా ఆడుకుంటారు. అనుపుఅందం చూసి,ఇక పిల్లలుఅయితే ఆప్రదేశం నుండి రాము ఇంకా వుందాం అని మారాం చేస్తారు. కాళ్ల కిందుగా వచ్చి,పోయే నీళ్ళు ఆహ్లాద వాతావరణం రమణీయ ప్రకృతి చూడవలసిందే కాని,వర్ణించలేము. ఈ సుందర ప్రదేశం లో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు.ఘర్షణ వెంకటేష్ మూవి లో కాటేజ్ ఈ ప్రాంతంలోనె సెట్ వేసారు.ఒక్క సారి ఈ ప్రాంతం చూస్తే వందల సార్లు వెల్లి చూస్తాము. రచయిత వేముల శ్రీనివాసరావు మాచర్ల    

Read More »