Home / Politics (page 3)

Politics

Politics, Breaking News, Latest News, Palnadu News

తెలంగాణ లో బీజేపీకి షాక్ మీద షాక్ లు…!!!! విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..???

ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఆయా పార్టీలు ఓట్ల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు సామ, దాన, భేద దండోపాయాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ పట్టున్న నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా పటిష్ఠం చేసుకున్న బూత్‌ కమిటీలను ప్రత్యర్థి పార్టీలు చెల్లాచెదురు చేస్తున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో పట్టున్న నేతలతోపాటు బస్తీ నాయకులు, పోలింగ్‌ ఏజెంట్లకు గాలం వేస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి బీజేపీ …

Read More »

ఎమ్మెల్యే ‘నరేంద్ర’ మంచివారే..కానీ..!?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రహస్యంగా జరిపిస్తున్న ఐవిఆర్‌ఎస్‌ సర్వేతో పాటు, ఇతర సర్వేల్లో ఎమ్మెల్యేల కన్నా..వారి అంతరంగిక సిబ్బంది, ఇతర సన్నిహిత నాయకులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిందట. ముఖ్యంగా ‘పొన్నూరు’ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ‘నరేంద్రకుమార్‌’ మంచివాడు అని, ఆయన లంచాలు తీసుకున్నట్లు ఎప్పుడూ చూడలేదని, ఆయన ఏమేమి వ్యాపారాలు చేసుకుంటున్నాడో తెలియదని, కానీ..ఆయన పక్కన ఉండే ఆయన బంధువు అధికారాన్ని అడ్డదిట్టంగా చెలాయిస్తూ…బాగా వెనకేసుకున్నారని సర్వేలో పలువురు చెప్పారు. అంతే …

Read More »

మోడీని మించి పోతున్న కేసీఆర్.. కేసీఆర్ దాష్టికానికి నిదర్శనం ఈ అరెస్ట్…

ప్రతిపక్షాలని ప్రత్యర్దులని ఎదుర్కునే విషయంలో, మోడీకి ఏమాత్రం తీసిపోవటం లేదు కేసీఆర్. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ, ప్రత్యర్ధుల పై విరుచుకు పడుతున్నారు. అక్కడ మోడీ తన చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలని ఖునీ చేస్తుంటే, ఆయన శిష్యుడు, కేసీఆర్ కూడా, ఇక్కడ అదే పని చేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ తో పాటు గజ్వేల్ లో పోటీ పడుతున్న, కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆమరణదీక్షకు దిగారు. పోలీస్, ఎన్నికల …

Read More »

ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంత దిగాజరి పోతారెందుకు ? ఆయన ప్రధాని అనే సోయ కూడా లేదా ?

ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడే బీజేపీ పార్టీకి, అయోధ్య గుర్తుకు వస్తుంది, మోడీని చంపే కుట్ర అనే వార్తలు వస్తాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నెహ్రు మాత్రమే ఈ దేశానికి అన్యాయం చేసారు అనే మాటలు వస్తాయి. ప్రతి ఎన్నికల ప్రచారంలో ఇవే డైలాగులు. ప్రధాని మోడీ కూడా అంతే. ఈ ఆరోపణల వరకు అయితే, ఎవరికీ ఇబ్బంది ఉండదు. ప్రదాని అయినా, సియం అయినా, ఎన్నికల ప్రచారంలో, రాజకీయ విమర్శలు …

Read More »

మాజీ జేడీ కొత్త పార్టీలో మరో ట్విస్ట్… కొత్త పార్టీ కాదు, పాత పార్టీలోకే ఎంట్రీ…

గత రెండు మూడు రోజులుగా, సిబిఐ మాజీ జేడీ కొత్త పార్టీ పెడుతున్నారని, దాని పేరు వందేమాతరం అని, జనధ్వని అని, ఇలా అనేక వార్తలు వచ్చాయి. కొత్త పార్టీ ప్రకటన ఈ రోజు ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టటం లేదని, పాత పార్టీలోనే, కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. ఆయాన లోక్‌సత్తా పార్టీలో చేరి, లోక్‌సత్తా అధినేత కానున్నట్లు తెలిసింది. …

Read More »

వారం రోజుల్లో హాయ్‌ల్యాండ్‌ డ్రామా చేధించిన ఏపి పోలీసులు… బీజేపీ నేతల్లో మొదలైన వణుకు…

అగ్రిగోల్డ్‌ బాధితులు తమ డబ్బులు తిరిగి వస్తాయి అని ఎంతో ఆశ పెట్టుకుంది, ‘హాయ్‌ల్యాండ్‌’ భూములు ఉన్నాయని. అవి వేలం వేస్తే తమ డబ్బులు తమకు వస్తాయని అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం, ఎప్పటికప్పు హైకోర్ట్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. అయితే ఈ ప్రక్రియ అవ్వకుండా, బీజేపీ, వైసీపీ నేతలు చెయ్యని ప్రయత్నం లేదు. ఇందులో భగంగా, హాయ్‌ల్యాండ్‌ మాది కాదు అంటూ యాజమాన్యం వాదనను తమకు అనుకూలంగా …

Read More »

కొత్త పార్టీ పెడుతునట్టు ప్రకటన.. ముహూర్తం ఫిక్స్..

అందరికీ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రయోగశాల అయిపోయిందో ఏమో కాని, తెలంగాణా రాష్ట్రంలో అన్ని దారుణాలు జరుగుతున్నా, అక్కడ పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీల మీద పార్టీలు పెడుతున్నారు. ఇప్పటికే పవన్, జగన్ కళ్యాణ్ తెలంగాణాలో జెండా ఎత్తేసి ఏపిలో మాత్రమే ఉన్నారు. పవన్ కి పోటీగా ప్రజాశాంతి పార్టీ కూడా ఏపి మీదే ఫోకస్ అని చెప్పేసింది. ఇక బీజేపీ పార్టీ పెట్టించిన జన జాగృతి పార్టీని చూసాం. …

Read More »

జాతీయ రాజకీయాల్లో దక్షిణ భారత పార్టీల ప్రాధాన్యం పెరగాలి – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

దక్షిణ భారత రాజకీయ పార్టీలన్నీ ఒక తాటి మీదకు రావలసిన అవసరం ఉంది… ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు దేశ రాజకీయాలను శాసించే విధానాన్ని మార్చాలి అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పిలుపునిచ్చారు. మనవి చిన్న పార్టీలు కావచ్చు కానీ మనమంతా కలిసి నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు దేశాన్ని పాలించాలో ఆ రాష్ట్రాల వారే నిర్ణయిస్తున్నారు.. దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర …

Read More »

ఇప్పుడే.. యాదికొచ్చినమా అని అంటున్నా తెలంగాణ ప్రజలు?

తాగునీళ్లు లేక అలమటిస్తున్నం. ఇగో ఈ ఖాళీ బిందెలు చూడండి.! అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా భూముల వివరాలు వివాదాల జాబితా పార్ట్‌-బిలో ఎట్లా పెట్టిండ్రు! పోయిన ఏడాది శంకుస్థాపన చేసిన రెండు పడక గదుల ఇళ్లు నేటికీ మొదలు పెట్టలేదు మీరు! ఇచ్చిన హామీలు మరిచిపోయారా.. తొలుత  ఆ సమస్యలను పరిష్కరించండి! ఓట్లప్పుడు ఓటు మల్లన్నలు.. ఓట్లయ్యాక బోడి మల్లన్నల్లా కనిపిస్తున్నామా.. ఎందుకు ఇన్నేళ్లు సమస్యలను పట్టించుకోలేదో తేల్చాలి. …

Read More »

జగన్ ను వదలమంటున్న ఏపి పోలీస్.. మరోసారి నోటీసులు..

కోడి కత్తితో గుచ్చించుకున్న తరువాత, జగన్ మోహన్ రెడ్డి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడ 0.5 cm గాయానికి, 9 కుట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోడి కత్తి గుచ్చుడు గురించి, విచారణ నిమిత్తం, విశాఖ పోలీసులు, తెలంగాణా వెళ్లి, అక్కడ జగన్ మోహన్ రెడ్డి వాంగ్మూలం కోసం ప్రయత్నం చేయగా, నేను ఆంధ్రా పోలీసులని నమ్మను, తెలంగాణా పోలీసులని మాత్రమే నమ్ముతాను అని చెప్పిన విషయం …

Read More »