Home / Politics (page 10)

Politics

Politics, Breaking News, Latest News, Palnadu News

ఏపిలో ఉన్న ఒక మహిళామణి పుణ్యమే ఈ ఇటి దాడులు అంటున్న శివాజీ.. ఇంతకీ ఎవరా మహిళామణి ?

ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, శుక్రవారం ఏపీలో జరిగిన ఐటీ సోదాలపై హీరో శివాజీ మీడియాతో మాట్లాడారు. ఏకకాలంలో సోదాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి ముప్పుందని తాను ముందే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి శివాజీ గుర్తు చేశారు. చంద్రబాబుపై కోపం ఉంటే ఎన్‌కౌంటర్‌ చేయండని ఆయన తీవ్ర ఆవేదన …

Read More »

గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్ మీట్…..

గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్ మీట్ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు మా గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఇష్టారాజ్యంగా మాట్లాడటం చూస్తుంటే కల్లు తాగిన కోతి తాటి చెట్టు ఎక్కి ఎగిరి గంతేసి నట్లుంది. 2014 లో తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాలు కుటుంబ పాలన తీసుకొనివచ్చి …

Read More »

కెసిఆర్ ని ఉతికి ఆరేసిన ఆంధ్రుడు…

కెసిఆర్ ! నీ అహంకారంతో, నీకున్న మదంతో, కొవ్వుతో తెలంగాణాను ఎంత నాశనం చేస్తున్నావో అర్ధం అవుతుందా ! నిన్ను ఎవడొ బట్టేబాజ్ అన్నాడు అని నీ అహం దెబ్బతినిందే ! నువ్వు నీ జీవితంలో ఎవడినైనా భట్టే బాజ్, బాడ్కోవ్ అని కాకుండా మరోలా సంభోదించావా ! మరి నిన్ను అదే మాట అనేసరికి పౌరుషం పొడుచుకువచ్చిందా ! నువ్వు మాత్రం అందరినీ తిట్టవచ్చా ! నిన్ను మాత్రం …

Read More »

ఆ వ్యక్తి సమాచారం వల్లే, కిడారి, సోమ హత్యలు అంటున్న చంద్రబాబు

తెదేపా సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేయడం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. కిడారి, సోమ మృతిపై టీడీపీ సమన్వయ కమిటీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలో తాజాగా చేరిన వ్యక్తిని మావోయిస్టులు ట్రాప్‌ చేసి కిడారి, సోమ కదలికలపై నిఘా పెట్టారని…ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారమే హత్యలు చేశారని తెలిపారు. …

Read More »

కెసిఆర్ దివాలాకోరు మాటల పై, టిడిపి రియాక్షన్..

4.5 ఏళ్ళు అయినా, తన పాలన పై చెప్పుకో లేక, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పై కెసిఆర్, చాలా దివాలోకోరు భాష మాట్లాడుతూ, రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. అయితే, చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల పై తెలుగుదేశం పార్టీ మాత్రం, ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. దీనికి కారణం లేకపోలేదు. కెసిఆర్ తన పరిపాలన మీద చెప్పుకోవటానికి ఏమి లేదు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలకి వస్తే తరిమి తరిమి కొడుతున్నారు. ఇలాంటి …

Read More »

నాకు ఆ ఆశ లేదు, మీరు ఆశలు పెట్టుకోవద్దు.. నా లక్ష్యం వేరు.. టిడిపి నేతలకు స్పష్టం చేసిన చంద్రబాబు…

తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాలకు వ్యతిరేకంగా క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించారు. భావసారూప్యంగల పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలని, ఆంధ్రప్రదేశ్‌తో మొదలు పెట్టి వరుసగా ఆయా రాష్ట్రాల్లో భారీ సభలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో జరగాల్సిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాయిదా పడిన తర్వాత ఆయన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. కేంద్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, …

Read More »

జనసేన గురించి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చెప్పిన అభిప్రాయం ఇది..

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గురించి తెలియని వారు ఉండరు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ముఖ్యమంత్రి అవ్వటం, తరువాత జగన్ ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించి, తనకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి రోశయ్యకు ఇచ్చారని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టటం, తరువాత రాష్ట్ర విభజన, ఇలాంటి వాటి అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి రోశయ్య. తరువాత కొంత కాలం తమిళనాడు గవర్నర్ గా చేసారు. ఇప్పడు రాజకీయాల …

Read More »

అక్టోబర్ 3 రేవంత్ అరెస్ట్… అక్టోబర్ 8, చంద్రబాబు పై ఐటి దాడులు ? హైదరాబాద్ మీడియా ఎందుకు ఇలా ప్రచారం చేస్తుంది ?

తెలంగాణా ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, కేంద్రం తనకు బాగా అలవాటు అయిన ఆట ఆడుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లో చేసిన విధంగానే, తెలంగాణాలో విపక్ష నేతల పై, ఐటి, ఈడీ దాడులు చేపిస్తుంది. దీనికి కెసిఆర్ సంపూర్ణ సహకారం అందిస్తూ ఉండగా, హైదరాబాద్ మీడియా పూర్తిగా కెసిఆర్ కి లొంగిపోయింది. ఒక పక్క రేవంత్ ఇంటి పై ఐటి దాడులు జరుగుతూ ఉండగానే, కొన్ని ఫేక్ పత్రాలు …

Read More »

నన్ను చంపాలని చూస్తున్నారు అని పవన్ చెప్పటం పై, తనదైన శైలిలో చంద్రబాబు స్పందన…

రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ఊగిపోతున్నాడో చూస్తున్నాం. చంద్రబాబుని ఒక చేతకాని ముఖ్యమంత్రి అంటూ, తనకు ఇష్టం వచ్చినట్టు హైదరబాద్ నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక చింతమనేని పై అయితే చెప్పే పనే లేదు. చివరకు నిన్న వింత వింతగా మాట్లాడారు. తనకి తాను ఎదో పెద్ద గొప్ప శక్తిగా ఊహించుకుంటూ, నన్ను చంపటానికి ప్లాన్ చేసారు, అది వీడియో తీసి నాకు పంపించారు, నేను భయపడును, …

Read More »

మీ నాయకత్వం భేష్.. చంద్రబాబుకు ఐరాస ప్రతినిధి ప్రశంసలు…

ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానానికి ఐక్యరాజ్యసమితిలోని భారతదేశ శాశ్వత ప్రతినిధి, రాయభారి సయ్యద్ అక్బరుద్దీన్ ముగ్ధులయ్యారు. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రిని ఆదివారం అక్బరుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిసి, విందు సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ కోసం తీసుకుంటున్న చర్యలు, రైతులను ప్రోత్సహించే విధానాన్ని ఈ సందర్బంగా అక్బరుద్దీన్‌కు ముఖ్యమంత్రి వివరించారు.60 లక్షల మంది రైతులు కనీసం రెండు …

Read More »