Home / News (page 10)

News

News, Breaking News, Latest News, Palnadu News, Politics

మారుతీరావు విష‌యంలో షాకింగ్ కామెంట్స్… కొన‌సాగుతోన్న‌ జై మారుతి సేన దండ‌యాత్ర‌…ట్రెండ్ అవుతోన్న‌విడియో మీరూ చూడండి..!!

  గత కొన్ని రోజులుగా హాట్ టాపింగ్ గా మారిన వార్త.హత్యకు గురైన ప్రణయ్‌ అతని భార్య అమృతకు సోషల్ మీడియాలో ఎంతమంది మద్దతు ఉన్నారో అదే విధంగా మారుతీరావు చేసిన పనిని సమర్థిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుండటంతోపాటు “జై మారుతీరావు – జై మారుతీ సేన” అంటూ కొందరు ముందుకొచ్చి ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి మారుతీ రావు ఫొటోను …

Read More »

మీ నాయకత్వం భేష్.. చంద్రబాబుకు ఐరాస ప్రతినిధి ప్రశంసలు…

ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానానికి ఐక్యరాజ్యసమితిలోని భారతదేశ శాశ్వత ప్రతినిధి, రాయభారి సయ్యద్ అక్బరుద్దీన్ ముగ్ధులయ్యారు. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రిని ఆదివారం అక్బరుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిసి, విందు సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ కోసం తీసుకుంటున్న చర్యలు, రైతులను ప్రోత్సహించే విధానాన్ని ఈ సందర్బంగా అక్బరుద్దీన్‌కు ముఖ్యమంత్రి వివరించారు.60 లక్షల మంది రైతులు కనీసం రెండు …

Read More »

జ‌స్ట్ ఒక‌చిన్న మెసేజ్ తో…ఓటరు లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండిలా..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలకు ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్న‌నేప‌ధ్య‌లొ.. ఇక అందరికిప్పుడు ఒకటే డౌట్.. ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో అన్న అనుమానం. అయితే ఆ డౌట్ ను క్లారిఫై చేసుకోవడం చాల ఈజీ అంటోంది తెలంగాణ ఎల‌క్ష‌న్ క‌మీష‌న్.. అందుకోసం మనకు రెండు ఆప్షన్ల‌ను అందుబాటులో ఉంచింది. అందులో ఒకటి sms ద్వారా, రెండోది ఎన్నికల అధికారిక వెబ్సైట్ నుంచి మ‌న ఓటు వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. 1. …

Read More »

నా బంగారుతల్లి ప్ర‌మాధంలో ఉంది ఏమీ అనోద్దు..మిడియాకు మారుతీరావు మ‌రో సంచ‌ల‌నాత్మ‌క లేఖ‌

న‌మ‌స్క‌రమండీ నేను మారుతీరావును..అంటూ మ‌రో లేఖ‌ను విడుద‌ల చేసారు అమ్రుత తండ్రీ. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా క‌లిసిన ఓ మీడియా ప్ర‌తినిధిద్వారా త‌న రెండొవ లేఖ‌ను విడుద‌ల చేసారు. త‌న మోద‌టి లేఖ కు వ‌చ్చిన స్పంద‌న‌ప‌ట్ల సంత్రుప్తి వ్య‌క్తం చేసార‌య‌న‌. త‌న‌ను అర్ధం చేసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రెండ‌వ‌లేఖ‌లో్ అమ్రుత గురించి కీల‌క విష‌యాలు వెళ్ళ‌డించారు. ఆ వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే విందాం.. న‌మ‌స్కారం అండీ నేను …

Read More »

చందమామలో సాయినాధుడు కనిపించాడు…. మీరు చూశారా..ఎంత‌వ‌ర‌కూ నిజం..!!

చందమామలో సాయినాధుడు కనిపించాడు…. మీరు చూశారా..? మేంచూసాం..మ‌రి మాకెందుకు క‌న‌ప‌డ‌లేద‌బ్బా..? ఇదే ఇప్పుడు వాట్సప్ గ్రూపుల్లో న‌డుస్తొన్న‌ చర్చ… నిన్న రాత్రి చంద్రుడిలో సాయి బాబా రూపం కనిపించిందంటూ వాట్స్‌యాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. కొందరైతే తాము చంద్రబింబాన్ని ఫోటో తీశామనీ, అందులో సాయినాధుడు ఇలా వున్నాడంటూ ఫోటోలను సైతం షేర్ చేశారు. అస‌లే పౌర్ణ‌మి అందునా గ‌ణేష్ నిమ‌ర్జ‌న వేడుక‌లు సో ఇంకేముంది వార్త దావానంలా వ్యాపించింది. ఇలా …

Read More »

ఒక రాజకీయ నాయకుడి నోటి వెంట, ఈ మాటలా ? ఆశ్చర్యపోయిన అమెరికా ప్రముఖ కాన్సర్ డాక్టర్..

  అత్యంత అధునాతన ఐఓటీ సాంకేతికతను అన్వయించి క్యాన్సర్ నివారణ చికిత్సను మరింత మెరుగుపర్చాలని, రోగుల జీవితకాలం పెంచే అవకాశాలను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో స్థిరపడిన మనదేశ సుప్రసిద్ధ క్యాన్సర్ వైద్య నిపుణులు డా. నోరి దత్తాత్రేయుడు సోమవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైద్య బృందాలు మారుమూల గ్రామాలు వెళ్లి మహిళలకు క్యాన్సర్ నిర్ధారణకోసం స్కానింగ్ టెస్టులు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి …

Read More »

మహాకూటమి మొదటి దశ చర్చలు పూర్తి.. అభ్యర్థులు వీరే!

మహాకూటమి మొదటి దశ చర్చలు పూర్తి అయ్యాయి. పొత్తులు, పోటీ స్థానాలపై తమ ప్రతిపాదనలను టీకాంగ్రెస్‌కు అందించాయి. సర్వేల ఆధారంగా పార్టీల బలాబలాలు అంచనా వేసి సీట్ల సర్దుబాటుపై రెండో దశ చర్చలు జరపాలని నిర్ణయించాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జ‌న‌స‌మితిలు క‌లిసి ప్ర‌జాకూటమిగా ఏర్ప‌డేందుకు ఇప్ప‌టికే నిర్ణయించాయి. కూటమి ఏర్పాటు, ఎజెండా, సీట్ల సర్దుబాటు విషయంలో ముందుకెళ్ళాల్సిన వ్యూహాలపై తొలిదశ చర్చలు పూర్తి చేసుకున్నాయి. అందులో భాగంగా …

Read More »

పిటీషన్ కొట్టేస్తూ, ధర్మాబాద్ కోర్ట్ చేసిన వ్యాఖ్యలు ఇవి…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మహారాష్ట్రలోని ధర్మాబాద్ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌పైనా కోర్టులో వాదనలు జరిగాయి. నోటీసులు అందుకున్న వారు ఎందుకు హాజరుకాలేదంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని, ముఖ్యమంత్రైనా, ఎవరైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని, ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వదల్చుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అయినా, సామాన్యులైనా న్యాయస్థానం ఆదేశాలు పాటించాల్సిందేనని …

Read More »

ఐక్యరాజ్యసమితిలో, ప్రతిష్టాత్మక ప్రసంగం ఇవ్వటానికి అమెరికా వెళ్లనున్న చంద్రబాబు…

ఆంధ్రావని పసిడి నేలపై అంకురించిన ‘ప్రకృతి సేద్యం’ అంతర్జాతీయ వేదికపై వేళ్లూనుకోనున్నది. ఈనెల 25వ తేదీ తెల్లవారుజాము 3 గంటలకు (భారత కాలమానం) న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రతిష్టాత్మక సదస్సులో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రసంగం చేయనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’లో పాల్గొనడానికి …

Read More »

మీకు ఒక కవర్ వస్తుంది… తీసి చూడండి… ఎమ్మెల్యేలతో సీఎం…

ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది.. వారి బలాలు ఏంటి, వైఫల్యాల ఏంటి అనే దాని పై నివేదికలు రూపొందించినట్లు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వాటిని త్వరలో మీ చేతికే ఇస్తానని, లోపాలను సవరించుకుంటారో, లేదో మీ ఇష్టం అంటూ ఎమ్మెల్యేలను హెచ్చరించారు చంద్రబాబు. నిన్న రాత్రి అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత, శాసనసభ ఆవరణలో జరిగిన తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో చంద్రబాబు ఈ …

Read More »