Home / News

News

News, Breaking News, Latest News, Palnadu News, Politics

మీ ఓటు ఉందో లేదో……?

మీ ఓటు ఉందో లేదో ఈ రోజే ఓటర్ జాబితాలో సరిచూసుకోండి. ఓటర్ జాబితా మీ బి ఎల్ ఓ దగ్గర ఉంటుంది (బి ఎల్ ఓ అంటే బూత్ లెవల్ ఆఫీసర్ . మీ ఊరిలో ఉండే అంగన్వాడి టీచర్ లేదా విఆర్వోలే బిఎల్ ఓ అయి వుంటారు. ) ఒక వేళ మీ ఓటు లేకపోతే వెంటనే మీ దగ్గర లోని మీ సేవ కి వెళ్ళి …

Read More »

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో పోలిస్తే అంబానీ మరో ఆరు స్థానాలు ఎగబాకారు. 2017తో (33వ స్థానం) పోలిస్తే ఏకంగా 20 స్థానాలు అధిగమించారు. 2018లో 4,010 కోట్ల డాలర్లుగా నమోదైన ఆయన సంపద.. 2019లో 5,000 కోట్ల డాలర్లకు పెరిగింది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) దేశం లోని …

Read More »

కోచ్ కోర్కె తీర్చమన్నాడు.. నేనూ వేధింపులకు గురయ్యా : మిథాలీ రాజ్

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మౌనంవీడారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో తాను ఎదుర్కొన్న అవమానాలు, వేధింపులపై నోరు తెరిచారు. ముఖ్యంగా, కోచ్ కోర్కె తీర్చమన్నాడంటూ బాంబు పేల్చింది. పైగా, తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్టు ప్రటించింది. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ ట్వంటీ20 కప్ టోర్నీ ఆడుతోంది. ఈ జట్టులో మిథాలీ రాజ్ ఉండగా, సెమీస్ మ్యాచ్‌లో ఆమెను తప్పించారు. జట్టుకు కెప్టెన్‌గా …

Read More »

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, వాహనాలు, వేలాది మంది ప్రజలు, ప్రసంగాలకు ఊహించని స్పందనతో పల్నాటిగడ్డపైన అలనాటి అన్నగారి టూరును తలపించింది లోకేష్‌ పర్యటన. ఫుల్ మార్కులు పడ్డాయి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శీనన్నకు. పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సందర్భంలో ఆలస్యమైనందుకు ఫీల్‌ కావద్దొని ఎమ్మెల్యే యరపతినేని, లోకేష్‌తో అనటం జరిగింది. అందుకు …

Read More »

అదిగో.. అమరావతి

ఐదు కోట్ల మంది ఆంధ్రులు సగర్వంగా చెప్పుకొనేలా రాజధాని అమరావతిని నిర్మించేందుకు నాలుగేళ్లకుపైగా తాము పడుతున్న శ్రమ, తపన ప్రస్తుతం పలు నిర్మాణాల రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తుమ రాజధాని నగరాల్లో ఒకటిగా దీనిని రూపుదిద్దేందుకు చేపట్టిన పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో ఇందులోని రహదారులు, భవనాలు, మౌలిక వసతులు, ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి పనులన్నీ మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయని …

Read More »

Section 49p: ఓటు మాయమైతే తాట తీసే ‘సెక్షన్ 49P’

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు హడావిడి మొదలైంది. అభ్యర్ధులు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా సమర్ధుడైన నాయకుడ్ని ఎన్నుకునే సంకల్పంలో ఉన్నారు. ఎన్నికల కమీషన్ సైతం ఓటర్ లిస్ట్ నమోదు తదితర కార్యకార్యక్రమాలతో బిజీగా ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ లిస్ట్‌లో తమ పేరు నమోదు కాకపోవడం.. నమోదైన ఓటు మిస్ కావడం.. పోలింగ్ బూత్‌కి వెళ్లే సరికి ఆల్రెడీ తమ …

Read More »

హైదరాబాద్ లో చలి పులి పంజా.. 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

హైదరాబాద్ లో వింత వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటే రాత్రి సమయాల్లో చలిగా ఉంటోంది. ఈక్రమంలో రెండు రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ కంటే 2.2 డిగ్రీలు తగ్గిపోయి స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన ప్రకారం రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాల …

Read More »

వీళ్లూ మనుషులా..?!

అతనో రిటైర్డ్‌ ఉద్యోగి.. పింఛన్‌ డబ్బులో కొంత పిల్లలకు పంచి, మిగతాది తన వద్దే పెట్టుకున్నాడు. ఆ మిగతా డబ్బు కోసం పిల్లలు నిత్యం తండ్రితో గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆయనను తీవ్రంగా కొట్టడంతో రక్తస్రావం జరిగి తుది శ్వాస విడిచాడు. మీర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని జిల్లెలగూడ పాత గ్రామంలో ఈ సంఘటన జరిగింది. జిల్లెలగూడకు చెందిన మేడిపల్లి కృష్ణ(58) వాటర్‌వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్‌గా పని చేసి …

Read More »

భారత్ గురించి కసబ్ ఏమన్నాడో తెలిపిన విశ్రాంత పోలీసు అధికారి

మీరు గెలిచారు.. నేను ఓడాను.. లష్కరే తాయిబా ఉగ్రవాది, 2008లో ముంబైలో విధ్వంసం సృష్టించిన నరహంతకుడు.. అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ ఆఖరు మాటలివి! 2012 నవంబరు 21న అతణ్ని ఉరి తీయడానికి ఒక్కరోజు ముందు నాటి సీనియర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ మహాలేతో అతడు ఈ మాటలన్నాడు. 2008 నవంబరు 26న ముంబై మీద దాడి చేసి దొరికిపోయిన కసబ్‌ను మహాలే తొలిసారి నాయిర్‌ హాస్పిటల్‌లో ప్రశ్నించారు. ఆ కేసును …

Read More »

అమరావతి వచ్చి, చంద్రబాబును కలిసిన కేసీఆర్‌ అన్న కుమార్తె

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలుసుకున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబుని కలవడానికి మంగళవారం అమరావతి వెళ్లిన రమ్యారావు ఉండవల్లిలోని ఏపీ సచివాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు కానుండటం, ఆ కూటమిలో టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రమ్యారావు చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రమ్యారావు డిసెంబర్ లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ …

Read More »