Home / History

History

కన్నమదాసు

1100 శతాబ్దం లో మాచర్ల సేన లకు సర్వ సైనాని గా భాద్యత నిర్వర్తించి, బ్రహ్మనాయుడికి నమ్మిన బంటు గా కడవరకు నిలిచి చరిత్ర లో, పల్నాటి ప్రజల గుండెల్లో నేటికి నిలిచిన మహా వీరుడు కన్నమదాసు చరిత్ర: పల్నాటి చరిత్రలోను,యుద్దంలోను గొప్ప ఖ్యాతి పొందిన మాహాయోధుడు కన్నమ దాసు గురించి తెలుసుకుందాం. కన్నమదాసు తండ్రి తెప్పల నాయన్న,తల్లి పెమ్మసాని.చిన్నప్పటి నుండే కన్నమదాసు కు పట్టుదల,వీరత్వం,భయపడని గుణం తల్లి,తండ్రులు నేర్పారని …

Read More »

అభ్యుదయ వాది ‘బ్రహ్మనాయుడు’

అభ్యుదయ వాది ‘బ్రహ్మనాయుడు’.. యుద్ధ జయాపజయాలను శాసించ గల మహా యోధుడు..కదన రంగంలో శివతాండవం చేస్తాడు..శత్రువుల పాలిట సింహస్వప్నం..ఈయన కాలు పెడితే యుద్ధ భూమి కంపిస్తుంది..శత్రుసేనలు పరుగులు పెడుతాయి..ఇదంతా ఒక కోణం మాత్రమే..ఆయనలో మరో కోణం దాగి ఉంది.. తరతరాలుగా వేళ్లూనిన ‘కుల వ్యవస్థ’ను పెకిలించాడు..ఆయనే ‘బ్రహ్మ నాయుడు’ 1173- 1182 మధ్య కాలంలో ‘పల్నాటి యుద్ధం’ జరిగినట్టు చరిత్రకారుల భావన. ఈ పల్నాటి యుద్ధం మరో కురుక్షేత్ర సంగ్రామంగా …

Read More »