Home / General

General

రెవిన్యూ లాస్ : రైల్వే టికెట్ ధరలు పెరుగుతున్నాయి… అందుకే..!

భారతీయ రైల్వేలకు లాభాలు కావాలి .. అందులో అనుమానం లేదు. ఈ లాభాలు రావాలంటే ఏమి చేయాలి..? టికెట్ ధరలు పెంచాలా.. ఇలా పెంచితే ప్రయాణికులు దూరం అవుతారు. అందుకే సరికొత్త పద్ధతిని అవలంబిస్తోంది రైల్వే. ఇక ధరలు అప్పటి వరకున్న టికెట్ల అమ్మకాలను బట్టి పెరుగుతూ వచ్చే స్కీమ్‌ను రైల్వే శాఖ ప్రారంభించింది. 2016లో ఈ స్కీమును తీసుకొచ్చింది. మొత్తం 142 ట్రైన్స్‌లో ఈ సదుపాయం కల్పించింది. ప్రతి …

Read More »

హైదరాబాద్ లో చలి పులి పంజా.. 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

హైదరాబాద్ లో వింత వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటే రాత్రి సమయాల్లో చలిగా ఉంటోంది. ఈక్రమంలో రెండు రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ కంటే 2.2 డిగ్రీలు తగ్గిపోయి స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన ప్రకారం రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాల …

Read More »