స్టార్ సెలబ్రిటీగా మారింది యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. కేవలం కనుసైగలతో ఓవర్‌నైట్‌లో స్టారయిపోయిన ఈ అమ్మడు, జాతీయస్థాయిలో పాపులరీ సంపాదించుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోల పక్కన ఆఫర్స్ పట్టేసిందంటూ ప్రచారం సాగింది. ఆ విషయం కాసేపు పక్కనబెడితే.. తనకున్న ఇమేజ్‌ని ఫుల్‌గా క్యాష్ చేసుకుంటోంది ఈ సుందరి. ఇటీవల ఓ యాడ్‌లో నటించిన ప్రియా, రెమ్యునరేషన్ దాదాపు కోటిరూపాయలు తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి …
Read More »ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మొదటి పాట రిలీజ్ చేసిన వర్మ.
బాలకృష్ణ హీరోగా, దివంగత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్‌పై కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ మూవీని రాం గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్నాడు. ఇలా ప్రకటించాడో లేదో… వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు. ‘ఎన్టీఆర్ శత్రువులెవరో, మిత్రులెవరో.. ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుక అసలు కాంట్రవర్సీ ఏంటో చెబుతా’ అంటూ వర్మ ఓ పాటను విడుదల చేశారు…. ఈ పాట …
Read More »