Home / Entertainment

Entertainment

Entertainment, tollywood news, telugu cinema news, latest cinema updates , Filmnagar latets updates

విలన్‌గా నేచురల్ స్టార్.. మరి హీరో ఎవరో తెలుసా..?

సినిమా కథలలో, ప్రేక్షకుల అభిరుచులలో చాలా మార్పు వచ్చింది. హీరో, హీరోయిన్, నాలుగు ఫైట్లు, ఆరు పాటల ఫార్ములా ఇప్పుడు అస్సలు పని చేయడం లేదు. వైవిధ్యభరితమైనవి చిన్న సినిమాలు అయినప్పటికీ భారీ విజయం స్వంతం చేసుకుంటున్నాయి. హీరోలతో సంబంధం లేకుండా కథాబలం బాగుండే సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో దర్శకులు, హీరోలు కూడా సినిమాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విభిన్న రకాల పాత్రలను ఎంపిక …

Read More »

బాబాయ్, అబ్బాయిల పిక్ తెగ వైరల్ అవుతోంది…!!

నటరత్న నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపిస్తే చూడాలని ఎంతో కాలంగా నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి కోరిక ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ సందర్భంగా తీరింది. ఈ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్ రామ్ కూడా పాల్గొన్నారు. బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను ఒకే వేదికపై …

Read More »

మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్న అరవింద సమేత..!!

అరవింద సమేత తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబడుతున్నది. దసరా సెలవుల సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో హిట్ కొట్టడమే కాకుండా ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇదిలా ఉంటె, ఇప్పుడు ఈ సినిమా రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నది. అందులో ఒకటి ప్రపంచ …

Read More »

ఎన్టీర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఆడ్జెస్ట్ మెంట్ ఇలా చేస్తున్నారు..!!

అరవింద సమేత’ సక్సస్ మీట్ లో జూనియర్ బాలకృష్ణలను ఒకే వేదిక పై చూసిన తరువాత నందమూరి అభిమానులు జూనియర్ ను ఒక ప్రత్యేకమైన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ లో చూపెడితే బాగుంటుంది అన్న తమ అభిప్రాయాలను నందమూరి ఫ్యాన్స్ తమ వాట్సాప్ గ్రూపుల్లో ఒకరికొకరు షేర్ చేసుకుంటూ హడావిడి చేస్తున్న విషయాలు తెలిసినవే. ఈవిషయాలు దర్శకుడు క్రిష్ వరకు చేరడంతో క్రిష్ ఈవిషయాలకు సంబంధించి ఒక రాజీ మార్గాన్ని …

Read More »

అభిమానులకు అద్దిరిపోయే షాక్ ఇచ్చిన బాలయ్య : జోష్ లో నందమూరి అభిమానులు

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఊపుతో బయోపిక్‌ల హవా మొదలైంది. దివంగత నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. వెండితెరపైనే కాకుండా తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటి వరకూ ‘యన్‌.టి.ఆర్’ అని ఈ సినిమా పేరును ప్రచారం చేయగా.. …

Read More »

మీ టూ ఉద్యమం లో భాగంగా పాశవిక దాడి వివరాలు వెల్లడించిన ఆశ షైనీ.!!

తెలుగులో నరసింహనాయుడు,నువ్వు నాకు నచ్చావ్ మొదలైన సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆశ షైనీ తనపై జరిగిన భయంకర దాడి వివరాలు సోషల్ మీడియా లో పంచుకున్నారు.. 2007 లో ప్రముఖ నిర్మాత గౌరంగ్ దోషి తన పై ఈ పాశవిక దాడి జరిపారు అని ఆమె చెప్తున్నారు..ఈ దాడిలో ఆమెకు దవడ ఎముక విరిగిపోయందని,అంతే కాకుండా మనసుకి కూడా అంతకన్నా ఎక్కువే గాయం జరిగిందని ఆమె తెలిపారు.. ఆమె …

Read More »

ఎన్టీఆర్.. చైత‌న్య‌ రథయాత్ర కు స‌ర్వం సిధ్దం.. ఆ జిల్లాల అభిమానులు సిద్దంగా ఉండండి..!!

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు క్రిష్ త్వరలో రథయాత్రకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీలో చైతన్య రథ యాత్ర చాలా కీలకం అనే విషయం తెల్సిందే. అందుకే సినిమాలో ఆ సీన్స్ కోసం దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చైతన్య రథ సారథి హరికృష్ణ పాత్రలో ఆయన …

Read More »

రెండుబాగాలుగా కార‌ణ‌జ‌న్ముని చ‌రిత పూర్తి వివ‌రాలు..

విశ్వ‌విఖ్యాత నటుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌క‌థ ఆధారంగా క్రిష్ డైరెక్ష‌న్‌లో `ఎన్టీయార్` బ‌యోపిక్ తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి బాల‌కృష్ణ ఈ సినిమాలో ఎన్టీయార్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలో విద్యాబాల‌న్, రానా, సుమంత్‌, నిత్యా మీన‌న్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలక పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోందని ఇంత‌కుముందు స‌మాచారం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీయార్ సినీజీవితం నేప‌థ్యంలో …

Read More »

ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోకూడదనుకున్నా: నాని

‘‘నాగార్జునగారికి నటుడిగా నేనంటే ఇష్టం. అమలగారికి నేను మాట్లాడే తెలుగంటే ఇష్టం. ‘దేవదాస్‌’ సినిమా చేయడం వల్ల వాళ్లకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకోకూడదనుకున్నా. సినిమా పూర్తయ్యాక రఫ్‌ ఎడిట్‌ చూసి నాగార్జునగారు నన్ను పిలిచి చెప్పిన మాటలు నేను జీవితంలో మర్చిపోలేను. అంతకు ముందున్నదానికన్నా పదింతలు మార్కులు వేయించుకున్నట్టు అనిపించింది’’ అని అన్నారు నాని. నాగార్జునతో కలిసి ఆయన నటించిన ‘దేవదాస్‌’ గురువారం విడుదల కానుంది. …

Read More »

దీప్తి ది ఫేక్ ఓటింగా…. ఏమి చేయాలో అర్ధం కానీ స్థితిలో కౌశల్ ఆర్మీ.

ఏదైనా జ‌ర‌గొచ్చు ఇది బిగ్ బాస్ షో టాగ్ లైన్..స‌రిగ్గా ఇదే జ‌రుగుతోంది ప్ర‌స్తుత సీజ‌న్ 2లో.. ఫైన‌ల్స్ కు చేరుతున్న స‌మ‌యంలొ ప‌రిస్తితులు ఒక్క‌సారిగా త‌ల్ల‌కిందులౌవుతున్నాయి. మరో వారం రోజుల్లో సెకండ్ సీజన్ ముగియనుంది. దీంతో ఇక బిగ్ బాస్ లో ఎవరు విన్నర్ అవుతారో అనే అంశంపై విశ్లేషణలు,చర్చలు జరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ ఓ లెక్క ,ఇకనుంచి ఓ లెక్క అన్నట్టు వోటింగ్ కూడా సాగుతోంది. ఈ వారం …

Read More »