Home / Devotional

Devotional

Devotional, Temple Information, Devotional News

గణపతి తులసిని ఇష్టపడడట.. ఎందుకో తెలుసా..?

తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి తులసిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. గరిక దగ్గర నుండి అన్ని రకాల అడవిపూలు… ఆకులు గణపతి పూజకు వాడుతున్నప్పుడు, తులసిని ఎందుకు వాడకూడదనే సందేహం రావడం సహజమే. ఐతే ఇది చదవండి. వినాయకుడిని చూసిన ధర్మధ్వజ యువరాణి, ఆయన శక్తి సామర్ధ్యాలను గురించి తెలుసుకుంది. వినాయకుడిని మోహించి తనని వివాహం చేసుకోమంటూ ప్రాధేయపడింది. అందుకు వినాయకుడు ససేమిరా …

Read More »

మాఘ పౌర్ణమి… ఊరు ఖాళీ… ఎందుకు?

హిందువులు పౌర్ణమిలన్నింటి కంటే మాఘ పౌర్ణమిని చాలా విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటారు. దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులనీ ఈ మాఘమాసంలో జలంలో ఉంచుతారనీ, తత్ఫలితంగా మాఘ స్నానం చాలా ప్రత్యేకమైనదనీ చెప్తూ ఉంటారు. అటువంటి మాఘ మాసంలో పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాల వల్ల వ్యాధులు, చికాకుల నుండి విముక్తి లభించడంతోపాటు మరణానంతరం కోరుకునే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందనీ పురాణాలలో చెప్పబడి ఉంది. అయితే… ఇంతటి విశిష్టమైన …

Read More »

బ్రహ్మదేవుడు 5 ముఖాలు కలవాడు… మరి చతుర్ముఖుడు ఎలా అయ్యాడు?

బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉండేవి. బ్రహ్మ విష్ణువు ఇరువురిలో ఎవరు గొప్పవారు అనే సంవాదం వచ్చినప్పుడు శివుడు లింగాకారం ధరించి విష్ణువుని తన మూలం చూసి రమ్మని, బ్రహ్మను తన అగ్ర భాగం చూసి రమ్మని చెప్పాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళి లింగమూలం చూడలేక తిరిగి వచ్చి శివుడికి నిజం చెప్పాడు. బ్రహ్మ హంస రూపుడై పైకి పోయి అగ్రభాగం చూడకున్నా చూసానని అబద్దం చెప్పాడు. అసత్య …

Read More »

తిరుమలేశుని కంటే ముందే ఆ స్వామికి నైవేద్యం…

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి నివేదించే నైవేద్యం మొదట శ్రీ వరాహమూర్తికి సమర్పించి తరువాతనే శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎందుకు సమర్పిస్తారు? ఒకరోజు శ్రీ వరాహస్వామి వేంకటాచలంలో తిరుగుతున్న శ్రీనివాసుని చూసి నీవెవరవు …. అని ప్రశ్నించాడు. దానికి శ్రీనివాసుడు కలియుగాంతం వరకు ఇచ్చటనే నివసించాలని నా సంకల్పం. దానికి నాకు స్థలం కావాలి అన్నాడు. దానికి వరాహస్వామి మూల్యమిచ్చి స్థలాన్ని తీసుకోమన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు నా వద్ద ధనం లేదు. …

Read More »

తిరుపతి లడ్డు గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు!

తిరుపతి లడ్డు గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు! * హిందువులు తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డుని అతి పవిత్రంగా భావిస్తారు. తిరుమల లడ్డు ప్రసాదం ఇష్టపడని వారు ఉండరు,అద్బుతమైన రుచి పేటెంట్ హక్కు కూడా పొందిఉన్నదని అందరికి తెలిసిందే.మనం ఈ రోజు తిరుపతి లడ్డు యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం. తిరుపతి లడ్డుకి 76 సంవత్సరాలు మనలో చాలా మందికి తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం. తిరుపతి …

Read More »

దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు …

దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు …

Read More »

అసలు అఘోరా అంటే అర్దం ఏమిటి?

అసలు అఘోరా అంటే అర్దం ఏమిటి? అఘోరా అంటేనే ” భయరహిత” అని అర్దం .. అపూర్వ శక్తి సమన్వితులా ?? సజీవ రహస్యాలు ఈ అఘోరాలు ??? మనం సహజంగా ఏమి చెప్పుకుంటూ ఉంటాము ! అంతా శివమయం , నీలో నాలో ఉన్నాడు పర్మేశ్వరుడు అని చెప్పుకుంటాము .. అదే అద్వెతమ్ . మరి మనం అలా జీవిస్తున్నామా??? ” శునకమును , శునక మాంసమును తినే …

Read More »

జులై 27న చంద్రగ్రహణం.. ఏ రాశుల వారికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం?

ఆషాడ శుద్ధ పౌర్ణమి అనగా జూలై 27 , 2018, శుక్ర వారమున గల చంద్ర గ్రహణము… కేతు గ్రస్తోదితము, ఖగ్రాస ఉత్తరాషాడ / శ్రవణ నక్షత్ర యుక్త చంద్ర గ్రహణము. అనగా సంపూర్ణ చంద్ర గ్రహణం కలదు. ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది. కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది. ⭕👉 గ్రహణ సమయ వివరాలు :- గ్రహణ స్పర్శ కాలము — రాత్రి 11. …

Read More »

ఆషాఢ శుద్ధ ఏకాదశి- తొలి ఏకాదశి

ఆషాఢ శుద్ధ ఏకాదశి- తొలి ఏకాదశి. హైందవులకు ఇది మహా పర్వదినం. దీన్ని ‘హరివాసరం’ అని, ‘శయనైకాదశి’ అని పిలుస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ …

Read More »

మహాభారతము రెండవ రోజు

*ఉదంకోపాఖ్యానము* వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు అను మునికుమారుడు పైలుని గురుకులంలో విద్యను అభ్యసించాడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామనసాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పోందాడు. ఒకరోజు అతడు తన వయసు మీరి పోయిందని గ్రహించి చితించి గురువుకు చెప్పి బాధ పడగా గురువు అతడిని ఊరడించి తన కహమార్తెను ఇచ్చి వివాహం …

Read More »