Home / admin

admin

మీ ఓటు ఉందో లేదో……?

మీ ఓటు ఉందో లేదో ఈ రోజే ఓటర్ జాబితాలో సరిచూసుకోండి. ఓటర్ జాబితా మీ బి ఎల్ ఓ దగ్గర ఉంటుంది (బి ఎల్ ఓ అంటే బూత్ లెవల్ ఆఫీసర్ . మీ ఊరిలో ఉండే అంగన్వాడి టీచర్ లేదా విఆర్వోలే బిఎల్ ఓ అయి వుంటారు. ) ఒక వేళ మీ ఓటు లేకపోతే వెంటనే మీ దగ్గర లోని మీ సేవ కి వెళ్ళి …

Read More »

దమ్ముంటే అరెస్టు చేయ్‌.. మోదీకి సవాల్‌!

పూల్వామా ఉగ్రవాద దాడి ఘటనను ‘ప్రమాదం’గా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్‌ చేశారు. పూల్వామా ట్వీట్‌ నేపథ్యంలో దమ్ముంటే ప్రధాని మోదీ తనపై కేసు పెట్టి విచారణ జరపాలని సవాల్‌ విసిరారు. ‘నేను చేసిన ట్వీట్‌తో నేను పాకిస్థాన్‌ మద్దతుదారుడినని, దేశద్రోహినని మీరు, మీ మంత్రులు ముద్ర వేస్తున్నాను. నేను ఈ ట్వీట్‌ను …

Read More »

దేవేగౌడ ఇంటికి రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్‌ (ఎస్‌) అధినేత హెచ్‌డీ దేవేగౌడ నివాసానికి చేరుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ మధ్య సీట్ల పంపకాలపై చర్చించేందుకు దేవేగౌడతో రాహుల్‌ భేటీ అయ్యారు. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా …

Read More »

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో పోలిస్తే అంబానీ మరో ఆరు స్థానాలు ఎగబాకారు. 2017తో (33వ స్థానం) పోలిస్తే ఏకంగా 20 స్థానాలు అధిగమించారు. 2018లో 4,010 కోట్ల డాలర్లుగా నమోదైన ఆయన సంపద.. 2019లో 5,000 కోట్ల డాలర్లకు పెరిగింది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) దేశం లోని …

Read More »

విలన్‌గా నేచురల్ స్టార్.. మరి హీరో ఎవరో తెలుసా..?

సినిమా కథలలో, ప్రేక్షకుల అభిరుచులలో చాలా మార్పు వచ్చింది. హీరో, హీరోయిన్, నాలుగు ఫైట్లు, ఆరు పాటల ఫార్ములా ఇప్పుడు అస్సలు పని చేయడం లేదు. వైవిధ్యభరితమైనవి చిన్న సినిమాలు అయినప్పటికీ భారీ విజయం స్వంతం చేసుకుంటున్నాయి. హీరోలతో సంబంధం లేకుండా కథాబలం బాగుండే సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో దర్శకులు, హీరోలు కూడా సినిమాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విభిన్న రకాల పాత్రలను ఎంపిక …

Read More »

గణపతి తులసిని ఇష్టపడడట.. ఎందుకో తెలుసా..?

తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి తులసిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. గరిక దగ్గర నుండి అన్ని రకాల అడవిపూలు… ఆకులు గణపతి పూజకు వాడుతున్నప్పుడు, తులసిని ఎందుకు వాడకూడదనే సందేహం రావడం సహజమే. ఐతే ఇది చదవండి. వినాయకుడిని చూసిన ధర్మధ్వజ యువరాణి, ఆయన శక్తి సామర్ధ్యాలను గురించి తెలుసుకుంది. వినాయకుడిని మోహించి తనని వివాహం చేసుకోమంటూ ప్రాధేయపడింది. అందుకు వినాయకుడు ససేమిరా …

Read More »

మాఘ పౌర్ణమి… ఊరు ఖాళీ… ఎందుకు?

హిందువులు పౌర్ణమిలన్నింటి కంటే మాఘ పౌర్ణమిని చాలా విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటారు. దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులనీ ఈ మాఘమాసంలో జలంలో ఉంచుతారనీ, తత్ఫలితంగా మాఘ స్నానం చాలా ప్రత్యేకమైనదనీ చెప్తూ ఉంటారు. అటువంటి మాఘ మాసంలో పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాల వల్ల వ్యాధులు, చికాకుల నుండి విముక్తి లభించడంతోపాటు మరణానంతరం కోరుకునే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందనీ పురాణాలలో చెప్పబడి ఉంది. అయితే… ఇంతటి విశిష్టమైన …

Read More »

బ్రహ్మదేవుడు 5 ముఖాలు కలవాడు… మరి చతుర్ముఖుడు ఎలా అయ్యాడు?

బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉండేవి. బ్రహ్మ విష్ణువు ఇరువురిలో ఎవరు గొప్పవారు అనే సంవాదం వచ్చినప్పుడు శివుడు లింగాకారం ధరించి విష్ణువుని తన మూలం చూసి రమ్మని, బ్రహ్మను తన అగ్ర భాగం చూసి రమ్మని చెప్పాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళి లింగమూలం చూడలేక తిరిగి వచ్చి శివుడికి నిజం చెప్పాడు. బ్రహ్మ హంస రూపుడై పైకి పోయి అగ్రభాగం చూడకున్నా చూసానని అబద్దం చెప్పాడు. అసత్య …

Read More »

తిరుమలేశుని కంటే ముందే ఆ స్వామికి నైవేద్యం…

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి నివేదించే నైవేద్యం మొదట శ్రీ వరాహమూర్తికి సమర్పించి తరువాతనే శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎందుకు సమర్పిస్తారు? ఒకరోజు శ్రీ వరాహస్వామి వేంకటాచలంలో తిరుగుతున్న శ్రీనివాసుని చూసి నీవెవరవు …. అని ప్రశ్నించాడు. దానికి శ్రీనివాసుడు కలియుగాంతం వరకు ఇచ్చటనే నివసించాలని నా సంకల్పం. దానికి నాకు స్థలం కావాలి అన్నాడు. దానికి వరాహస్వామి మూల్యమిచ్చి స్థలాన్ని తీసుకోమన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు నా వద్ద ధనం లేదు. …

Read More »

తెలంగాణాలో ఎవరిది గెలుపు ? ఏ జిల్లా ఎవరికి అనుకూలం… సర్వే ఫలితాలు ప్రకటించిన లగడపాటి …

ఆంధ్ర ఆక్టోప‌స్ తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పై చెప్పిన జోస్యం ఇప్పుడు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తెలంగాణ లో జ‌రిగే ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధులు ఎనిమిది నుంచి ప‌ది మంది వ‌ర‌కు గెలిచే అవ‌కాశం ఉంద‌ని రెండు రోజుల క్రిందట చెప్ప‌టంతో రాజకీయ పార్టీల్లో క‌ల‌క‌లం రేపింది. దీని పై టిఆర్‌య‌స్ సీరియ‌స్ గానే రియాక్ట్ అయింది. సన్నాసి గాడు అంటూ కేసీఆర్ స్పందించారు. ఇదే స‌మ‌యంలో, ఈ రోజు …

Read More »